బాలీవుడ్ లో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ’ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ద్వారా అలియా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు హాలీవుడ్ లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ ’హార్ట్ ఆఫ్ స్టోన్’ చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో మొదటిసారి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్ తన సహ నటులు గాల్ గడోట్, జేవిూ డోర్నన్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా హాలీవుడ్ నటి గాల్‌కు తెలుగు నేర్పించే…
Category: Entertainment
అభిమానిని కూల్ చేసిన మిల్కీ బ్యూటీ!
సెలబ్రెటీలు బయటకు వెళ్తే ఎవరో ఒకరు సెల్ఫీ అని లేదా మరేదైనా కారణం చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు, టచ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ బౌన్సర్ లు లేకుండా బయటకు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. చుట్టూ ఎంత మంది బౌన్సర్ లు ఉన్నా కూడా కొన్ని సార్లు హీరోయిన్స్ కి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు అదే పరిస్థితి ఎదురైంది. ఒక కార్యక్రమంకు హాజరు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ను ఫ్యాన్ ఒకరు దూసుకు వచ్చి పట్టుకున్నాడు. ఆమె చేయి పట్టుకోవడంతో పాటు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా తమన్నా షాక్ అయినట్లుగా ఫేస్ పెట్టింది. అంతే కాకుండా ఆమె భపడిరది. బారీకేడ్లు దూకి వచ్చిన అభిమానిని బౌన్సర్ లు తోసేందుకు…
‘రానా నాయుడు’ సెకండ్ సీజన్‌కు రెడీ!
విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు దగ్గుబాటి హీరోలు కలిసి చేసిన వెబ్ సీరీస్ రానా నాయుడు. నెట్ ప్లిక్స్ వారు నిర్మించిన ఈ సీరీస్ నార్త్ సైడ్ ఆడియన్స్‌ని బాగా మెప్పించింది. కొద్దిగా అడల్ట్ డోస్ ఎక్కువైందన్న కామెంట్స్ వచ్చినా అది హిందీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అయితే తెలుగులో వెంకటేష్ కి ఉన్న ఇమేజ్ వల్ల రానా నాయుడు సీరీస్ లో ఆ పాత్రను డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అయితే రానా నాయుడు సీజన్ 1 సూపర్ సక్సెస్ అవడంతో సీజన్ 2ని కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 సినిమా కోసం వెంకటేష్, రానా రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.సీజన్ 1 హిట్ అవడం ఒక రీజన్ కాగా సీరీస్ కి ప్రేక్షకులలో ఉన్న డిమాండ్…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘వృషభ’లో భాగస్వామిగా హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్, రోషన్ మేక, శనయ కపూర్, జహ్రా ఖాన్‌లతో పాన్ ఇండియా వైడ్‌గా చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’. ఈ ప్రాజెక్టులోకి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో భాగస్వామి అయ్యారు. మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిక్ తుర్లో నిర్మించాడు. సహ నిర్మాతగా వ్యవహరించాడు. వృషభ టీంలోకి నిక్ తుర్లో రావడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన 57 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్, ఎంత భారీగా తెరకెక్కించబోతోన్నారనే విషయాన్ని చూపించారు. హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతున్న తీస్తోన్న మొదటి సినిమాకు వృషభ రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మాట్లాడుతూ..…
Hollywood Executive Producer Nick Thurlow joins Mohanlal and Roshan Meka’s “Vrushabha” team
The makers of Vrushabha, which boasts of top actors like Mohanlal and Roshan Meka and that which marks the launch of Zahrah S Khan and Shanaya Kapoor on a pan-India level, have now roped in Nick Thurlow as the Executive Producer of their film. Nick Thurlow, who’s known to have produced and co-produced several Hollywood films in the past, acquired laurels for academy awards winning films like Moonlight (2016) and Three Billboards Outside Ebbing, Missouri (2017) With Nick Thurlow now on board, Vrushabha merits itself as a superior quality film…
మెగాస్టార్ ‘భోళా శంకర్’ నుంచి తీనుమారు సాంగ్ విడుదల!
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుండడంతో థియేటర్లలో మెగా యుఫోరియాకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సినిమా ప్రమోషన్ లు దూకుడుగా జరుగుతుతున్నాయి. నిన్న భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ రోజు మేకర్స్ మరో బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి తీను మారు పాటని విడుదల చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటని గ్రాండ్ కార్నివాల్ ఎనర్జిటిక్ నెంబర్ గా స్కోర్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ మెస్మరైజ్ చేయగా కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పండగని రెట్టింపు చేసింది. ఈ పాటలో మెగాస్టార్ ఎనర్జిటిక్ గ్రేస్ ఫుల్…
The Mega Celebration Song- Kottara Kottu Teenumaaru From Megastar Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, AK Entertainments’ Bholaa Shankar is out now
It was a special surprise for the viewers at the pre-release event of megastar Chiranjeevi’s highly anticipated mega-action entertainer Bholaa Shankar to see a celebratory song- Kottara Kottu Teenumaaru. The makers have launched the song officially today. Stylish maker Meher Ramesh made sure the audio album consisted of different tracks and music director Mahati Swara Sagar did his job resourcefully. While Bholaa Mania was a mass number, Jam Jam was a party song, Milky Beauty was a peppy melody, Rage Of Bholaa was meant to show the fury of the…
ప్రజాగాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’
ప్రజా గాయకుడు గద్దర్ (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ర్టా హాస్పిటల్‌లో చేరిన గద్దర్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3న ఆయనకు బైపాస్ సర్జరీ చేయగా కోలుకున్నారు. అయితే, ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో బాధపడుతుండడంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘అమ్మ తెలంగాణమా’, ‘పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చాయి. ‘మా భూమి’ సినిమాలో ‘బండి వెనక బండికట్టి’ పాటతో వెండితెరపై కనిపించారు. సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రమిడి.విశాఖ స్టీల్…
‘1134’ ట్రైలర్ విడుదల
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. 2 నిమిషాల 28 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు. ATM దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్ చివరలో ‘అన్నీ నువ్వనుకునేలా…
I Wish No Budget Film ‘1134’ Will Become A Big Hit – Hero Nandu at the trailer launch event
As the title alone suggests, ‘1134’ is a content-oriented movie with a unique storyline. Ssharadh Chandra Tadimeti is debuting as a director with this movie based on true events. Shot on no budget, the story is inspired by real ATM robberies in and around Hyderabad city. While the previously released first look received a superb response, the freshly released theatrical trailer created hype for the movie. This trailer cut with a length of 2 minutes and 28 seconds is thoroughly engaging with some thrilling scenes. It’s evident through the trailer…
