సీనియర్ ఫొటో జర్నలిస్టు కుమార్ స్వామి కుటుంబ సభ్యులకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పరామర్శ

The Film Critics Association has reached out to the family members of senior photojournalist Kumar Swamy

ఈనాడు, సితార సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కుమారస్వామి ఇటీవల మృతి చెందడంతో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం, సభ్యులు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారస్వామితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భార్య విజయలక్ష్మి, కుమార్తె అర్చన, కుమారులు అర్పణ్ కుమార్, అరుణ్ కుమార్ లను ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. ఫిలిం క్రిటిక్స్ సభ్యులు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అసోసియేషన్ అందజేస్తుంది. అందులో భాగంగానే రూ. 25 వేల చెక్కును కుమారస్వామి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే సీనియర్ జర్నలిస్టులతో పాటు కుమారస్వామి ఇంటికి వెళ్లిన నటుడు ఉత్తేజ్ కూడా తనవంతు సాయాన్ని అందజేశారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్…

ఉత్కంఠ రేపేలా”సోదర సోదరీమణులారా…’ థియేట్రికల్ ట్రైలర్. వినాయక చవితి కి సెప్టెంబర్ 15న సినిమా విడుదల

Theatrical trailer of 'Brothers and Sisters...' is exciting. Vinayaka Chavithi's movie will release on September 15

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’. ఆకట్టుకునే టైటిల్, ఎమోషనల్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతుంది. టైటిల్, పోస్టర్ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామా గా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్ కలిగించిన ‘సోదర సోదరీమణులారా..’ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్ల లో సెప్టెంబర్ 15న విడుదల…

Intriguing Theatrical Trailer Of ‘Sodara Sodarimanulara…’ Grabbing Attention… Movie Grand Release On 15th September

Intriguing Theatrical Trailer Of 'Sodara Sodarimanulara...' Grabbing Attention... Movie Grand Release On 15th September

‘Sodara Sodarimanulara’ is an emotional drama with thrilling elements written and directed by Raghupathi Reddy Gunda starring Kamal Kamaraju and Aparnadevi in lead roles. Vijay Kumar Paindla is bank-rolling the film which is jointly produced by 9Em Entertainments and iR Movies. The film is touted to be an emotional family drama is gearing up for its release on 15th September for Vinayaka Chavithi. Makers unveiled the theatrical trailer of the film. The theatrical trailer was cut in an intresting manner capturing audience’s attention. The title and first look has created…

ఘనంగా జరిగిన కేథరిన్ త్రెసా బర్త్ డే వేడుకలు !!

Catherine Theresa's birthday celebrations were grand!!

“ఇద్దరమ్మాయిలతో, సరైనొడు, వాల్తేరు వీరయ్య, వంటి హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కేథరిన్ త్రెసా. సందీప్ మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కేథరిన్ త్రెసా హీరోయిన్ గా నటిస్తోంది. కేసీఆర్ ఫిల్మ్స్ , శ్రీ మహా విష్ణువు మూవీస్ పతాకాలపై సోమ విజయ్ ప్రకాష్ నిర్మాణంలో “ఓదెల రైల్వే స్టేషన్” ఫేమ్ అశోక్ తేజ దర్శకత్వంలో దావులూరి జగదీష్, పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ మెడికేర్ హాస్పిటల్ లో జరుగుతోంది. కాగా సెప్టెంబర్ 10న హీరోయిన్ కేథరిన్ త్రెసా పుట్టినరోజు వేడుకను మియాపూర్ ది ఎలైట్ హోటల్ లో చిత్ర యూనిట్ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ మాధవ్, హీరోయిన్స్ కీర్తి చావ్లా, నిష్మా, దీక్షా పంత్, దర్శకుడు అశోక్…

గుండెపోటుతో కుప్పకూలిన మారిముత్తు!

Marimuthu collapsed with a heart attack!

ఇటీవల వచ్చిన రజనీకాంత్‌ ‘జైలర్‌’లో విలన్‌ పక్కన కీలక పాత్రలో నటించిన కోలీవుడ్‌ నటుడు, డైరెక్టర్‌ అయిన మారిముత్తు (58) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఓ టీవీ సీరియల్‌కు డబ్బింగ్‌ చెబుతూ.. ఆయన సడెన్‌గా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మారిముత్తు కన్నుమూసినట్లుగా వైద్యులు గుర్తించారని సమాచారం. మారిముత్తు ప్రస్తుతం చేస్తున్న ‘ఎథిర్‌ నీచెల్‌’ అనే టీవీ సీరియల్‌కు డబ్బింగ్‌ చెప్పడానికి శుక్రవారం ఉదయం డబ్బింగ్‌ స్టూడియోకు వచ్చారని, డబ్బింగ్‌ చెబుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయారని.. డబ్బింగ్‌ స్టూడియో సిబ్బంది చెబుతున్నారు. జి. మారిముత్తు ఇప్పటి వరకు వందకుపైగా సినిమాల్లో నటించారు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అనేక రకాల పాత్రలలో ప్రేక్షకులని అలరించారు. అజిత్‌ హీరోగా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలి’సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మారిముత్తు.. రీసెంట్‌గా…

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ పోలిశెట్టి’కి సెలబ్రిటీల ప్రశంసలు!

Celebrities praise 'Mr and Mrs Polishetty'!

టాలీవుడ్‌తోపాటు డిఫరెంట్‌ ఇండస్ట్రీస్‌ నుంచి మూవీ లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ‘మిస్టర్‌ శెట్టి.మిసెస్‌ శెట్టి’ . ‘జాతిరత్నాలు’ ఫేం నవీన్‌ పొలిశెట్టి , అనుష్కా శెట్టి హీరోహీరోయిన్లుగా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతోంది. నవీన్‌ పొలిశెట్టి అండ్‌ స్వీటీ స్టైల్‌లో సాగే ఫన్‌ ఎంటర్‌టైనర్‌గా సినీ జనాలతోపాటు సెలబ్రిటీలను ఇంప్రెస్‌ చేస్తోంది. ఈ మూవీ స్పెషల్‌ సెలబ్రిటీ ప్రీమియర్‌ వేయగా.. ఇండస్ట్రీ నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ అద్భుతంగా సాగే ఫన్‌ రైడ్‌ అని, బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అని అంటున్నారు డీఎస్పీ. మహేష్ బాబు పీ డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవిని సైతం…

యూట్యూబ్‌లో ‘శ్రీమంతుడు’ రికార్డు!

'Shrimantudu' record on YouTube!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘శ్రీమంతుడు’ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రం 2015 ఆగస్ట్ 7న విడుదలై సంచలన విజయం నమోదు చేసుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా 140 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇక ఈ సినిమాతోనే గ్రామాలను దత్తత తీసుకోవడం పాపులర్‌ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. తాజాగా ఈ ‘శ్రీమంతుడు’ యూట్యూబ్‌లో 200 మిలియన్స్‌ (20కోట్ల) వ్యూస్‌ దాటినట్లు మేకర్స్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అయితే ఇందులో విశేషం ఏంటంటే యూట్యూబ్‌లో 200 మిలియన్ల వ్యూస్‌ దక్కించుకున్న తొలి తెలుగు చిత్రంగా ‘శ్రీమంతుడు’ రికార్డు కొట్టింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌…

‘జవాన్‌’ కలెక్షన్ల వేట!

'Jawaan' collection hunting!

షారుఖ్‌ ఖాన్‌ , తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌ లో వచ్చిన ‘జవాన్‌’ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విడుదలైంది. ఒక్క హిందీలోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలోనూ భారీగా విడుదల చేశారు ఈ సినిమాని. ఇందులో నయనతార, విజయ్‌ సేతుపతి , దీపికా పడుకోనే , ప్రియమణి ఇలా చాలామంది నటీనటులు వున్నారు. ఈ సినిమాకి చాలా హైప్‌ కూడా వచ్చింది. అలాగే ఈ సినిమా ఒక పైసా వసూల్‌ సినిమాని, మాస్‌ ఎంటర్‌ టైనర్‌ అని ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ కూడా రికార్డు స్థాయిలో వుంటాయని ట్రేడ్‌ విశ్లేషకులు ఊహించారు. అందరి ఊహలకు అనుకున్నట్టుగానే ఈ సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్స్‌ సృష్టించి ఒక కొత్త రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు విడుదలైన సన్నీ డియోల్‌ నటించిన ‘గదర్‌ 2’ , షారుఖ్‌…

ప్రభాస్ ‘సలార్‌’ విడుదలకి జాప్యం ఎందుకంటే…?

Prabhas' 'Salar' release delayed because...?

దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ప్రభాస్‌ చిత్రం ‘సలార్‌’ సినిమా ఈనెలలో విడుదల కావాల్సి వుంది, కానీ ఇప్పుడు నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త విడుదల తేదీ ఎపుడు అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి వుంది. అయితే ఈ సినిమాను ఎందుకు వాయిదా వేశారు అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఆ కారణం ఏంటో తెలుసా, ఈ సినిమాకి గ్రాఫిక్స్‌ వర్క్‌ అవకపోవటమే విడుదలకి జాప్యం అని తాజా సమాచారం ప్రకారం తెలిసింది. ఈ సినిమాలో గ్రాఫిక్‌ వర్క్‌ చాలా ఉందని, అది చేసి ఇవ్వటంలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. మామూలుగా సినిమా గ్రాఫిక్‌ వర్క్‌ విడుదల తేదీకి ముందుగా అంటే ఒక నెల రోజులు ముందుగా ఆ పనులు పూర్తయిపోవాలి. ఎందుకంటే అందులో మళ్ళీ కరెక్షన్స్‌…

గీతా ఆర్ట్స్‌ నుంచి కోటబొమ్మాళి పిఎస్‌!

Kotabommali PS from Geetha Arts!

‘భలే భలే మగాడివోయ్‌’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’, ‘ప్రతి రోజు పండగే’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ లాంటి అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన గీతా ఆర్ట్స్‌ సంస్థ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తాజాగా మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘నాయాట్టు’ అనే సినిమాని తెలుగులో ‘కోట బొమ్మాళి పిఎస్‌’ పేరుతో రీమేక్‌ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. ఈ తెలుగు రీమేక్‌ లో సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌, మేక ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. అలాగే రాహుల్‌ విజయ్‌ , శివాని రాజశేఖర్‌ లు కూడా రెండు కీలక పాత్రల్లో కనపడనున్నారని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి మోషన్‌ పోస్టర్‌ ఆమధ్య విడుదల చేశారు, అది కొంచెం ఆసక్తిని పెంచింది.…