The inaugural Digital Creators Meet, #ORIGINDAY, hosted by the Telugu Digital Media Federation (TeluguDMF), has not only marked a significant moment in digital creativity but also set unprecedented milestones in the digital space. With over 700 digital creators and influencers in attendance, the event, held at HICC Novotel in Hyderabad, has become the largest gathering of its kind in South India, showcasing the strength and vibrancy of the digital creator community. A standout moment that captivated audiences both on-site and online was the candid interview session between the dynamic Rowdy…
Category: Entertainment
Bhimaa Movie Review in Telugu: భీమా మూవీ రివ్యూ: యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్!
(చిత్రం : భీమా, విడుదల తేదీ : మార్చి 08, 2024, రేటింగ్ : 3/5, నటీనటులు: గోపీచంద్, మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్, నరేష్, పూర్ణ, నాసర్, వెన్నెల కిషోర్, రోహిణి తదితరులు, దర్శకత్వం: ఏ హర్ష, నిర్మాత: కేకే రాధామోహన్, సంగీత దర్శకులు: రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్: స్వామి జె గౌడ, ఎడిటింగ్: తమ్మిరాజు), కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన చిత్రం ‘భీమా’. చిత్రం విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ గా మేకర్స్ చెప్పుకున్నారు. ఎన్నో అంచానాలతో నేడు (మార్చి 08, 2024,) ప్రేక్షకుల ముందుకి వచ్చిందీచిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం… కథ : పోలీస్ అధికారి భీమా (గోపీచంద్). క్రిమినల్స్ ని…
‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’ మూవీ రివ్యూ… ఆకట్టుకునే కామెడీ డ్రామా!
బిగ్ బాస్ ఫేం అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు జంటగా… లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం.1 బుల్ షిట్ గయ్’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కామెడీ, డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి. కథ: కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్)… అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చే ఓ రిచ్ గాయ్. అప్పుడే ఇండియాలో కరోనా ప్రభావం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. తనకి అవుట్ స్కట్స్ లో పేద్ద విల్లా ఉంటుంది. ఇండియాకు వచ్చిన కార్తీక్ బాబును కొన్నాళ్లపాటు ఆ విల్లాలో ఉండాలని తండ్రి(రవి…
హృదయాల్ని స్పృశించే అందమైన ప్రేమకథ “లంబసింగి” మార్చి 15న థియేటర్స్ లో విడుదల !!!
వేసవిలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు! ఎందుకంటే… అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి! ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ‘లంబసింగి’ చిత్రంతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆయన సమర్పకులు. భరత్ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న లంబసింగి చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదల…
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’కు బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి
శివ కందుకూరి హీరోగా నటించిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి థ్రిల్లింగ్-ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. సక్సెస్ మీట్ లో హీరో శివ కందుకూరి.. సినిమా మొదలుపెట్టినప్పుడు సినిమా బావోస్తే చాలు అనుకున్నాం. తర్వాత ప్రమోషనల్ మెటిరియల్ ప్రేక్షకులకు రీచ్ అయితే చాలు అనుకున్నాం. అన్నిటికిమించి ఒక మంచి హిట్ కొడితే బావున్ను అనే కోరిక లోపల వుండేది. మా టీం అందరి కోరిక బలంగా వుంది. మేము అనుకున్న హిట్…
Vyooham Movie Review in Telugu : పర్‌ఫెక్ట్ ‘వ్యూహం’!
(టైటిల్: వ్యూహం, నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు, నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్, నిర్మాత: దాసరి కిరణ్ కుమార్, రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ, సంగీతం: ఆనంద్, సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్, విడుదల తేది: మార్చి 2, 2024) రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు…
Nice Nails Baby New branch launched by actress Daksha Nagarkar !!!
We are thrilled to introduce you to “Nice Nails Baby,” a premier destination for luxury beauty services dedicated to enhancing your skin, nails, makeup, and hair. At Nice Nails Baby, we are passionate about empowering individuals to look and feel their absolute best, inside and out. Elevated Expertise Premium Products Tailored Treatments Unparalleled Luxury Commitment to Excellence Join us at Nice Nails Baby and experience the ultimate in beauty and luxury. Whether you’re preparing for a special occasion or simply treating yourself to some well-deserved self-care, we’re here to make…
హీరోయిన్ దక్ష నగర్కార్ చేత “నైస్ నెయిల్స్ బేబీ” నూతన బ్రాంచి ప్రారంభం !!!
”నైస్ నెయిల్స్ బేబీ” (నైల్ ఎక్సటెన్షన్స్ మరియు బ్యూటీ సెలూన్ ) హైదరాబాద్ లో నూతన బ్రాంచి కూకట్ పల్లి లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ దక్ష నగర్కార్, సంజన శెట్టి అలాగే లక్ష్మీ రెడ్డి, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ”నైస్ నెయిల్స్ బేబీ” ఓనర్ శ్రావణి యాదవ్ మాట్లాడుతూ… గచ్చిబొలిలో మా ”నైస్ నెయిల్స్ బేబీ” మొదటి బ్రాంచి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అందుచేత మేము మా రెండో బ్రాంచి ని కూకట్ పల్లిలో ప్రారంభించమని తెలిపారు. హీరోయిన్ దక్ష నగర్కార్ మాట్లాడుతూ…”నైస్ నెయిల్స్ బేబీ” మొదటి బ్రాంచి గచ్చిబాలి లో ఉంది, అందులో ఓన్లీ నెయిల్స్ కు సంభందించి ట్రీట్ మెంట్ ఉంది ఇప్పుడు కూకట్ పల్లి బ్రాంచిలో ప్రారంభమైన బ్రాంచి లో నెయిల్స్ తో…
‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ: ఆసక్తి కలిగించే కథనం!
(చిత్రం : ఆపరేషన్ వాలెంటైన్, విడుదల : 1 మార్చి-2024, రేటింగ్ : 3/5, రచన, దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా, నటీనటులు: వరుణ్ తేజ్, మనుషీ చిల్లర్, నవదీప్, రుహానీ శర్మ,మీర్ సర్వర్, శుభశ్రీ, లహరి షారీ తదితరులు. బ్యానర్స్: మిక్కీ జే మేయర్, రినాయిసెన్స్ పిక్చర్స్, నిర్మాతలు: సోని పిక్చర్స్, సందీప్ మడ్డా, సినిమాటోగ్రఫీ: హరి కే వేదాంతం, ఎడిటింగ్: నవీన్ నూలి, మ్యూజిక్: మిక్కీ జే మేయర్) సరైనవిజయం కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొంతకాలంగా ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అయితే తన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ పై మాత్రం భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడ్డాడు. ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్…
Bhoothaddam Bhaskar Narayana Review : భూతద్ధం భాస్కర్ నారాయణ రివ్యూ: .. ఎంగేజింగ్ థ్రిల్లర్!
‘చూసి చూడంగానే’ ‘గమనం’ ‘మనుచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు శివ కందుకూరి. అతని నుండి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సినిమా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. విడుదలకు ముందు ఇదొక మైథాలజీ టచ్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్ అని టీజర్, ట్రైలర్స్ తో పాటు ఓ శివుడి పాటతో కూడా హింట్ ఇచ్చారు. అలాగే జనాల్లోకి వెళ్లి ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి పురుషోత్తం రాజ్ దర్శకుడు. నేడు (మార్చి 1,2024) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిటెక్టివ్ థ్రిల్లర్స్ కి మంచి ఫ్యాన్స్ భేస్ వుంటుంది. కంటెంట్ వుంటే చిన్న సినిమాలు కూడా ఈ జోనర్ లో పెద్ద విజయాలు సాధిస్తుంటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దీనికి మంచి…
