‘ఎల్‌జీఎం’ (LGM – Lets Get Married) తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల‌

https://youtu.be/O7BJU33fGts

మారుతున్న ట్రెండ్‌లో ప్రేమ‌కు అర్థం మారిపోయింది. అమ్మాయి అబ్బాయి లివ్ ఇన్ రిలేష‌న్‌లో ఉండి.. న‌చ్చితే పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తున్నారు. పెళ్లికి ముందు ఇదేం ప్యాష‌న్ అని అనుకోవ‌చ్చు. కానీ.. అబ్బాయిని అమ్మాయి.. అమ్మాయిని అబ్బాయి అర్థం చేసుకోవ‌టానికే ఈ లివ్ ఇన్ రిలేష‌న్ అనే భావ‌న ఉండటంతో చాలా మంది అటు వైపుగానే ఆలోచ‌న‌లు చేస్తున్నారు. స‌రే ఇదంతా బాగానే ఉంద‌ని అనుకుందాం.. అయితే పెళ్లి చేసుకుని ఓ ఇంట్లోకి కోడ‌లిగా అడుగు పెట్టాల్సిన అమ్మాయి త‌న ప్రేమికుడిని విచిత్ర‌మైన కోరిక కోరుతుంది. త‌న‌కు కాబోయే అత్త‌వారితో క‌లిసి కొన్ని రోజులు ట్రిప్‌కు వెళ‌తాన‌ని అప్పుడు ఇద్ద‌రికీ ఒక‌రి గురించి ఒక‌రికీ తెలుస్తుంద‌ని చెబుతుంది. నిజంగా ఇది కాస్త విచిత్రంగానే ఉన్నా.. కాబోయే అత్తా కోడ‌లు.. క‌లిసి చేసే ప్ర‌యాణం.. వారి మ‌ధ్య…

LGM (Let’s Get Married) Is Beautifully Blended With Entertainment & Emotions… Telugu Trailer Released

LGM (Let's Get Married) Is Beautifully Blended With Entertainment & Emotions... Telugu Trailer Released

Dhoni, Sakshi As Producers, Their First Production LGM (Let’s Get Married) Is Ready To Release Definition of love has changed with current trends and times. Boy and Girl are in a live-in relationship and if they find it compatible with each other then only they are heading for a marriage. Many wonder what kind of relationship is this before marriage. But, many believe that live-in relationships help boys understand girls and girls understand boys properly before getting into marriage. Due to this convincing reason many are following this modern path.…

‘S-99 ‘రెండవ టీజర్ ను విడుదల చేసిన మురళీ మోహన్

'S-99 'రెండవ టీజర్ ను విడుదల చేసిన మురళీ మోహన్

టెంపుల్ మీడియా పతాకంపై సి. జగన్మోహన్ ( మాయాబజార్ జగన్మోహన్ ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S-99 ‘. ఇటీవలే ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ రిలీజ్ చేసిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే.. కాగా ఈ చిత్ర మొదటి టీజర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేయగా, రెండవ టీజర్ ను నేడు మురళీమోహన్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ’ గతంలో మాయాబజార్ ను కలర్ చేసి ఈ సినిమా విజయాన్ని అందుకున్న జగన్మోహన్ గారు తాజాగా S-99 చిత్రానికి డైరెక్షన్ చేయడం జరిగింది.S-99 టీజర్ 2 విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మాయాబజార్ లాగా మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాను’అని అన్నారు. ఈ సందర్భంగా చిత్ర…

సుమన్ టివి కి అభినందనలు!

సుమన్ టివి కి అభినందనలు!

సుమన్ టీవీ లో భారీగా జీతాలు పెంచినట్లు, బెంజ్ కార్లు జర్నలిస్టులకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది! సుమన్ టీవీ శాటి లైట్ కూడా కాదు, జస్ట్ యు ట్యూబ్ ఛానెల్! గొప్ప గొప్ప ఇంటర్వ్యూ లతో జనాన్ని బాగా ఆకర్షించింది! ఎనిమిది ఏళ్లల్లోనే అద్భుతాలు సృష్టిస్తోంది! పేరుకు యు ట్యూబ్ అయినా టెక్నికల్ గా, స్టూడియో సెట్స్ పరంగా శాటి లైట్ టీవీ లను మించిపోయింది! సహజంగా జర్నలిజం రంగం కప్పల సామెత ను గుర్తు చేస్తుంటుంది! పైగా ఆ సామెత జర్నలిస్టులకు బాగా వర్తిస్తుంది. శాలరీ టైం కు ఇవ్వాలని యాజమాన్యాలకు వున్నా “అబ్బే తొందరేం లేదు” అని వారించే ఒక పెద్ద జర్నలిస్ట్ బాస్ ఉండనే ఉంటాడు ప్రతి సంస్థలో! ఒకవేళ ఒక జర్నలిస్ట్ మంచి ఐటమ్ ప్రెజెంట్ చేసినా అది అతడి…

‘హిడింబ’తో స్టార్ డమ్ వస్తుంది : హీరోయిన్ నందితా శ్వేత  

‘హిడింబ’తో స్టార్ డమ్ వస్తుంది : హీరోయిన్ నందితా శ్వేత  

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ నందితా శ్వేత విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘హిడింబ’ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ? ఇందులో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ? డైరెక్టర్ అనీల్ గారు కథ చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఇది వరకు నేను కొన్ని థ్రిల్లర్స్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్.…

జూలై 28న రానున్న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ‘బ్రో’

జూలై 28న రానున్న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల 'బ్రో'

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ద్వయం మొదటిసారి కలిసి నటిస్తున్న ‘బ్రో’ చిత్రం కోసం జీ స్టూడియోస్‌తో చేతులు కలిపింది. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలు, టీజర్‌, మొదటి పాట ‘మై డియర్ మార్కండేయ’కు అద్భుతమైన స్పందన రాగా, ఈరోజు ‘బ్రో’ నుండి రెండవ పాట ‘జాణవులే’ విడుదలైంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్వరకర్త స్వయంగా కె ప్రణతితో కలిసి ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘జాణవులే’ పాట విడుదల కార్యక్రమం తిరుపతిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ…

Jaanavule, the second single from Pawan Kalyan, Sai Dharam Tej’s Bro, is a visually delightful, memorable duet

Jaanavule, the second single from Pawan Kalyan, Sai Dharam Tej’s Bro, is a visually delightful, memorable duet

People Media Factory, one of the leading production houses in Telugu cinema, is joining hands with ZEE Studios for Pawan Kalyan-Sai Dharam Tej’s Bro, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay, dialogues for the film that hits screens on July 28. After the encouraging responses for the posters, promos the teaser and the first single My Dear Markandeya, the second song from Bro, Jaanavule, was launched today. S Thaman composes the music for the film. The composer himself has crooned for the number with K Pranati while Kasarla…

రష్మిక మందన ‘రెయిన్‌బో’ తొలి షెడ్యూల్ పూర్తి

రష్మిక మందన 'రెయిన్‌బో' తొలి షెడ్యూల్ పూర్తి

రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు తమిళ ద్విభాషా రోమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘రెయిన్‌బో’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. నూతన దర్శకుడు శాంతరూబన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కోడైకెనాల్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పుడు ‘రెయిన్‌బో’ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధమౌతోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భాస్కరన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు.…

Bro has a strong message and I got to play a performance oriented role: Ketika Sharma

Bro has a strong message and I got to play a performance oriented role: Ketika Sharma

People Media Factory, one of the leading production houses in Telugu cinema, has joined hands with ZEE Studios for Pawan Kalyan-Sai Dharam Tej’s Bro, written and directed by Samuthirakani. Trivikram pens the screenplay and dialogues for the film that will hit screens on July 28. Ketika Sharma plays the female lead opposite Sai Dharam Tej in Bro. As part of the film’s promotion, the actress shared her experience working for Bro during a media interaction on Monday. Ketika Sharma says Bro has more commercial elements compared to the Tamil original…

పవన్ కళ్యాణ్ అనే ఒక్క పేరు చాలు: ‘బ్రో’ చిత్ర కథానాయిక కేతిక శర్మ

పవన్ కళ్యాణ్ అనే ఒక్క పేరు చాలు: 'బ్రో' చిత్ర కథానాయిక కేతిక శర్మ

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన కథానాయిక కేతిక శర్మ తాజాగా విలేకర్లతో ముచ్చటించి బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బ్రో మాతృక చూశారా? రెండింటికి వ్యత్యాసం ఏంటి? చూశాను. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. మాతృకతో పోలిస్తే బ్రోలో కథానాయిక…