Nara Rohit’s Comeback Film #NaraRohit19 Under Vanara Entertainments Announced, First Look on July 24th

Nara Rohit’s Comeback Film #NaraRohit19 Under Vanara Entertainments Announced, First Look on July 24th

Hero Nara Rohit who took a long break from movies is finally making his comeback. From the very beginning of his career, Rohit is known for picking concept-based movies like Banam, Solo, Prathinidhi,Appatlo Okadundevadu, etc. He garnered the love of a section of the audience for the kind of movies he did and the kind of variation he showed from character to character. Rohit has yet again picked a unique concept for his comeback movie #NaraRohit19. The makers made an official announcement of the movie through a pre-look poster and…

సుధీర్ బాబు ‘హరోం హర’ ఉడిపి షెడ్యూల్ పూర్తి!

సుధీర్ బాబు ‘హరోం హర’ ఉడిపి షెడ్యూల్ పూర్తి!

హీరో సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘ది రివోల్ట్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. సుధీర్ బాబు బర్త్ డే కానుకగా విడుదలైన ‘హరోం హర’ ఫస్ట్ ట్రిగ్గర్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ ఉడిపిలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. షెడ్యూల్‌ అనంతరం హీరో సుధీర్ బాబు శ్రీ కుక్కే సుబ్రమణ్య ఆయలయాన్ని దర్శించుకున్న ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా పని చేస్తున్నారు . ఈ ఏడాది డిసెంబర్…

Samajavaragamana – The most entertaining film of the year to premiere on aha on 28th July

Samajavaragamana - The most entertaining film of the year to premiere on aha on 28th July

Hyderabad,21st July: Get ready to experience the most entertaining film of the year – Samajavaragamana, is all set to make its Digital premiere on aha, the 100% variety, 100% Telugu entertainment platform. Combining Ram Abbaraju’s hilarious genius with the outstanding talents of a talent-studded cast, Samajavaragamana is packed with entertainment, romance, drama and comedy with an added twist. The film stars the uber-talented Sree Vishnu, the lovely Reba Monica Jogn, and the versatile Naresh. Mark your calendars for Friday, 28th July, to stream into this rib-tickling extravaganza only on aha!…

యువ నటుడు రాకేష్ వర్రే స్వీయ నిర్మాణంలో ‘పేకమేడలు’

యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో 'పేకమేడలు'

‘బాహుబలి’ చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ మీద రాకేష్ వర్రే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ “పేకమేడలు” అనే నూతన చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘నా పేరు శివ’,’అందగారం’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్, నూతన నటి అయిన అనూష కృష్ణ లను తెలుగు తెర కి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వారితో పాటూ…

ఘనంగా విజయ్ ఆంటోని ‘హత్య’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా విజయ్ ఆంటోని ‘హత్య’ ప్రీ రిలీజ్ వేడుక

యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా కోలీవుడ్ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ పై కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో.. దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ…

Vijay Antony’s Hatya Pre Release Event held grandly. WW release on 21st July

Vijay Antony’s Hatya Pre Release Event held grandly. WW release on 21st July

Young heroes Adivi Sesh and Sandeep Kishan were the guests of Kollywood hero Vijay Antony’s ‘Hatya’ pre-release event that was held in Hyderabad. Director Balaji Kumar directed this film in the backdrop of a crime thriller. Vijay Antony will be seen in the role of a detective in this film. Ritika Singh and Meenakshi Chaudhary acted as heroines. Produced by Kamal Bora, G. Dhanunjayan, Pradeep B, Pankaj Bora, Vikram Kumar, Tan Sri Doraisingam Pillai, Siddharth Shankar, RVS Ashok Kumar under Lotus Pictures and Infinity Film Ventures banners. This movie is…

పవన్ కళ్యాణ్ నటనతో మ్యాజిక్ చేస్తారు : ‘బ్రో’ నటి ప్రియా ప్రకాష్ వారియర్

పవన్ కళ్యాణ్ నటనతో మ్యాజిక్ చేస్తారు : 'బ్రో' నటి ప్రియా ప్రకాష్ వారియర్

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రియా ప్రకాష్ వారియర్, బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘బ్రో’ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా వచ్చారు? మా అమ్మ సూచనతో నేను అప్పటికే మాతృక వినోదయ సిత్తం…

Pawan Kalyan is a legend of sorts, I look up to him for what he is: Priya Prakash Varrier

Pawan Kalyan is a legend of sorts, I look up to him for what he is: Priya Prakash Varrier

Much anticipated film Bro starring the Powerstar Pawan Kalyan and Sai Dharam Tej in the lead roles is the next big Tollywood film coming under the banner People Media Factory, one of the leading production houses in Telugu cinema. The production banner has joined hands with ZEE Studios Bro which is written and directed by Samuthirakani. Trivikram penned the screenplay and dialogues for the film which is scheduled to cinemas all across the globe on July 28. After her previous outings Check and Ishq, Priya Prakash Varrier bets big on…

ఫ‌న్ రైడ‌ర్‌గా ఆకట్టుకుంటోన్న ‘ప్రేమ్ కుమార్’ ట్రైలర్!

Impressive Trailer Of Santosh Soban Starrer 'Prem Kumar' Promises A Fun Rider

టాలీవుడ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ ప్రేమ్‌కుమార్‌గా న‌వ్వుల్లో ముంచెత్త‌టానికి సిద్ధ‌మవుతున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ఈ చిత్రం ద్వారా నటుడు, రచయిత అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ వ్య‌థ పేరుతో ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టం ఆసక్తిక‌రంగా ఉంది. అస‌లు హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. హీరో పెళ్లి వ‌య‌సు వ‌చ్చింద‌ని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు.…

Impressive Trailer Of Santosh Soban Starrer ‘Prem Kumar’ Promises A Fun Rider

Impressive Trailer Of Santosh Soban Starrer 'Prem Kumar' Promises A Fun Rider

Hero Santosh Soban who earned recognition for his knack of choosing different films in Tollywood right from the beginning of his career is now coming as ‘Prem Kumar’ to entertain the audience. His latest film is ‘Prem Kumar’. Actor, Writer Abhishek Maharshi is making his directorial debut with this film. Shiva Prasad Panneeru is bank-rolling this film under Sharanga Entertainments Pvt Ltd. Rashi Singh, Ruchitha Sadineni playing as female leads. Krishna Chaitanya, Krishna Teja, Sudarshan, Ashok Kumar, Sri Vidya are doing other key roles. Makers released the trailer of ‘Prem…