నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కంగువ టీజర్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ తార దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న కంగువ త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ టీజర్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. మరో నాలుగు భాషల్లో త్వరలోనే టీజర్ ను తీసుకొస్తామని చిత్ర బృందం తెలిపారు. రెండు నిమిషాల పాటు సాగిన ఈ టీజర్ లో విజువల్ గ్రాండియర్, హై క్వాలిటీ…
Author: M.D ABDUL - Tollywoodtimes
తెలుగు స్టాప్ మొబైల్ యాప్ విడుదల!
ఎప్పటికప్పుడు పాఠకుల అభిరుచులకు అనుగుణంగా సమగ్రమైన వార్తా విశేషాలను అందిస్తూ, రాజకీయం సినిమా బ్రేకింగ్ న్యూస్ వైరల్, వింతలు విశేషాలు, లోతైన విశ్లేషణలతో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తూ వెబ్ మీడియాలో దూసుకుపోతున్న తెలుగు స్టాప్ డాట్ కాం పై పాఠకులు ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ సరికొత్తగా వార్త విశేషాలను అందించేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే వస్తుంది.కేవలం వెబ్ మీడియా ద్వారానే కాకుండా మొబైల్ ద్వారాను ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ ను తెలుసుకునే విధంగా , అలాగే మండలాలు నియోజకవర్గాల వారిగా చోటుచేసుకుని సమాచారాన్ని తాజాగా అందించే ప్రయత్నం మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే తెలుగు స్టాప్ మొబైల్ యాప్ ను ఈరోజు ప్రారంభించింది. ప్రాంతాలు పార్టీలు మతాలకు కులాలకు అతీతంగా ఖచ్చితమైన సమాచారాన్ని పాఠకులకు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ తెలుగు స్టాప్…
సీహెచ్‌వీ సుమన్ బాబు హీరోగా ‘గిద్దలూరు పోలీస్‌స్టేషన్’
పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం..కాని సమాజంలో పోలీసులంటే చిన్నచూపు ఉంది..దానికి కారణం సామాన్యులలో భయం అయితే..రాజకీయనాయకులకు లెక్కలేనితనం. అయితే చట్టం ఎవరి చుట్టం కాదని.. కర్తవ్యమే ప్రాణం అని నిరూపించిన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథే ` గిద్దలూరు పోలీస్‌స్టేషన్`. శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ మూవీలో హీరో సీహెచ్‌వీ సుమన్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా నటించగా రఘుబాబు, అజయ్ ఘోష్, అదుర్స్ రఘు,గీతా సింగ్, నాగ మహేష్, నవీనా రెడ్డి, రామ్, అబ్దుల్, రాఘవ శర్మ మరికొంతమంది ప్రధాన తారాగణంగా నటించారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ రోజున సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని డిసెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకువస్తాం అని..అందరినీ అలరిస్తూనే ఆలోచించేలా కథ కథనం ఉంటుందని దర్శకుడు సీహెచ్‌వీ సుమన్ బాబు తెలియజేశారు. హైదరాబాద్, అనంతపూర్, కర్ణాటక…
“Chakravyuhum The Trap Streaming in Four Languages on Prime Video”
Chakravyuhum The Trap is a crime thriller that demands to be unraveled by viewers worldwide. As this trends at second place on Prime Video’s top 10 movies list, its captivating storyline and availability in four languages take audiences on an unforgettable journey of suspense. The film’s mysterious plot keeps audiences engaged, as they join the characters in navigating a complex web of secrets and intrigue. Immerse yourself in the heart-pounding tale, as unexpected revelations and shocking twists await at every turn. Chakravyuhum promises a gripping experience that will leave you…
‘చక్రవ్యూహం’ ది ట్రాప్: అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో స్ట్రీమింగ్ అవుతున్న పాన్ ఇండియా చిత్రం
చక్రవ్యూహమ్ ది ట్రాప్ అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న పాన్ ఇండియా చిత్రం. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం అనే నాలుగు భాషల్లో సినిమా ప్రేక్షకులను మంచి అనుభూతిని అందిస్తూ.. ఎంతోగానో అలరిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. గ్రిప్పింగ్ కథతో, టైట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ ప్రైమ్ వీడియోలో టాప్ 10 సినిమాల లిస్ట్‌లో ట్రెండింగ్‌లో 2వ స్థానం దక్కించుకోవడం బట్టి చూస్తుంటే ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్థం అవుతుంది. థ్రిల్లింగ్ అంశాలను కోరుకునే సినిమా లవర్స్ తప్పకుండా చూడాల్సిన చిత్రాల లిస్ట్ లో చక్రవ్యూహం స్థానం సంపాదించుకుంది. చక్రవ్యూహం సినిమా స్టార్టింగ్ నుంచి అనేక ఎత్తులు, కుట్రలతో నేరస్తుల చుట్టు ఒక ఆసక్తికరమైన వలయాన్ని అల్లుతుంది. ప్రతీ సీన్ ఎంతో…
Hero Navdeep presents, ‘Sagileti Katha’ movie trailer to be released on 31st of this month…
Raviteja Mahadasyam, Vishika Kota new actors in Rajashekhar Sudmoon’s direction ‘Sagileti Katha’. Hero Navdeep, who is well known to everyone, presented this film in C- Space, jointly produced by Ashok Arts, Shade Entertainment. The film is ready for release after completing the post-production works. Based on the dramatic events that take place among the characters in a village in the Rayalaseema region, they tried to reveal the emotions of each character realistically on the screen, while being influenced by the psychology of each character. This is a contemporary village drama,…
ఈ నెల 31న విడుదల కానున్న హీరో నవదీప్ సమర్పిస్తున్న ‘సగిలేటి కథ’ చిత్రం ట్రైలర్
రవితేజ మహాదాస్యం, విషిక కోట నూతన నటి నటులు జంట గా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం లో తెరకెక్కించబడిన చిత్రం ‘సగిలేటి కథ’. అందరికి సుపరిచితుడైన హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పణలో, అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఒక గ్రామం లోని పాత్రల మధ్య జరిగే నాటకీయ ఘటనల ఆధారంగా ఆయా పాత్రల మనస్తత్వాలకు అద్దం పడుతూ, అన్ని రకాల భావోద్వేగాలను నిజాయితీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేసారు. ఇది ఒక కాంటెంపరెర్రి విలేజ్ డ్రామ, పాత్రల చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలతో కొద్దిరోజులు మీరు పక్కా ట్రావెల్ చేస్తారు. ప్రతి పాత్ర చాలా సహజం…
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ట్రైలర్ డేట్ వచ్చేసింది!
తాజాగా టాలీవుడ్ నుంచి రానున్న భారీ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మాస్ డ్రామా “భోళా శంకర్” కూడా ఒకటి కాగా తాను ఆల్రెడీ నటించిన రీసెంట్ చిత్రం “వాల్తేరు వీరయ్య” తో మెగాస్టార్ ఈ ఏడాదిలో మొదటి హిట్ అందుకోగా ఇక రెండో చిత్రంగా అయితే ఇప్పుడు “భోళా శంకర్” తో మరో హిట్ ను అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదలకి దగ్గర పడుతుండగా ఓ పక్క పాటలు ప్లాప్ అవుతున్నాయి. ఈ గ్యాప్ లో అయితే ఈ చిత్రం ట్రైలర్ పై మేకర్స్ ఇప్పుడు క్రేజీ అప్డేట్ అందించారు. ఈ చిత్రం అవైటింగ్ ట్రైలర్ ని ఈ జూలై 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పేశారు. దీనితో పాటుగా మెగాస్టార్ పై విడుదల చేసిన పోస్టర్ కూడా…
‘హిడింబ’ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: థాంక్స్ మీట్ లో హిడింబ టీమ్
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్) బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత కథానాయికగా నటించింది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో జూలై 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘థాంక్ యూ మీట్’ని నిర్వహించింది. హీరో అశ్విన్ బాబు .. ‘హిడింబ’ ని పెద్ద విజయం వైపు తీసుకువెళుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి డిఫరెంట్ కథతో సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో .. ఇది సాధ్యపాడుతుందా అని నేను, అనిల్ అనుకున్నాం. కానీ కొత్తదనం వుంటే మేము ఉన్నామని సినీ…
#నారా రోహిత్19 అనౌన్స్ మెంట్, ఫస్ట్ లుక్ జూలై 24న విడుదల
సినిమాల నుంచి కొంత కాలం విరామం తీసుకున్న హీరో నారా రోహిత్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి బాణం, సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను ఎంచుకొని, చేసిన సినిమాలు, పాత్రలలో వైవిధ్యం చూపించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు రోహిత్. రోహిత్ తన కమ్ బ్యాక్ మూవీ #NaraRohit19 కోసం ఒక యూనిక్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ఈ నెల 24న ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నామని, ప్రీ లుక్ పోస్టర్ ద్వారా నిర్మాతలు అధికారికంగా అనౌన్స్ చేశారు.ప్రీ లుక్ పోస్టర్‌లో చేతిలో వున్న పేపర్ కట్స్ ని చూపిస్తూ ‘“One man will stand again, against all odds.” అని రాసిన కోట్ సినిమాలో రోహిత్ పాత్రను సూచిస్తోంది. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రముఖ తెలుగు దినపత్రికల…
