టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ ప్రస్తుతం యమ స్పీడ్ గా దూసుకెళ్తుంది. తాజాగా గణపతి పిక్చర్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం 1 గా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా సెట్ లో చిత్ర యూనిట్ అందరితో కలిసి కేక్ కట్ చేసి సందడి చేసింది. ఈ ప్రొడక్షన్లో సినిమా చేయడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ సందర్భంగా అనన్య నాగళ్ళ ఆనందం వ్యక్తం చేసింది. రవితేజ మహదాస్య హీరోగా, బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా, ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధానపాత్రలో రైటర్ మోహన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తన నటనా ప్రతిభతో…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’
కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల…’, ‘సొల్లుడా శివ…’ పాటల్ని ఆల్రెడీ విడుదల చేశారు. ఈ రోజు సినిమాలో మూడో పాట ‘దొంగోడే దొరగాడే’ను విడుదల చేశారు. ”లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడికాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే.. ఇల్లు వొళ్ళు గుల్లే చేసే బేరం ఇదిగో.. పట్టేసేయ్.. అడిగేటోడు ఎవడూ లేడు, అంతా నీదే లాగేసేయ్.. కొట్టేయి తాళం.. తీసేయి గొళ్ళెం.. దొరికిందంతా దోచేయ్ రా.. పట్టిస్తారు హారతి పళ్లెం.. దర్జాగా ఖాళి చెయ్యండ్రా.. దొంగోడే దొరగాడు.. దొంగోడే…
అనుపమ పరమేశ్వరన్ న్యూ ఏజ్, పెప్పీ తెలుగు మ్యూజిక్ వీడియో ఇన్ టౌన్
తెలుగు సినిమాలానే మ్యూజిక్ కల్చర్ కూడా అద్భుతం గా ఎదుగుతోంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన న్యూ ఏజ్ మ్యూజిక్ వీడియో ఆసక్తికరంగా కనిపించడమే కాకుండా మ్యూజిక్ కల్చర్ ని న్యూ లెవల్ తీసుకువెళుతుందని భరోసా ఇస్తోంది. ఈ పాటకు డెన్నిస్ నార్టన్ సంగీతం అందించారు. ఈ పాటకు రిచర్డ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పాడగా, ఎ. వసంత్ సినిమాటోగ్రఫీ అందించారు. పద పద అని సాగే ఈ పాట టోక్యోలో చిత్రీకరించబడిన మొదటి సౌత్ ఇండియన్ మ్యూజిక్ వీడియో. బాబీ ఫిల్మ్స్, అయేరా స్టూడియోస్, యు రూబీ నాజ్ నిర్మిస్తున్నారు. సాహిత్యం కృష్ణకాంత్, కొరియోగ్రఫీ విష్ణుదేవా. విజువల్స్ టోక్యో కొని అందమైన దృశ్యాలతో ఆహ్లాదకరంగా వున్నాయి. పాట చాలా ఆకర్షణీయంగా ఉంది. మ్యూజిక్ వీడియో జపాన్ స్పిరిట్, స్వేచ్ఛాయుతమైన అమ్మాయిని ప్రజంట్…
New age, peppy Telugu music video in town with Anupama parameswaran
Telugu cinema is growing exponentially and so is the music culture. This new age music video starring Anupama Parameswaran is releasing in which not just looks interesting but also quite promising that it is going to take music culture to a new level. Music by budding composer Dennis Norton, the song is directed by Richard Prasad, a DOP turned director. The song is sung by prominent singer Chinmayi Sripaada and cinematography is by A. Vasanth Pada Pada is the title of the song and it is the first south Indian…
మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం : హీరో సుశాంత్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపథ్యంలో సుశాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ చాలా జోరుగా వున్నట్లుగా వుంది ? నేను ఇనింగ్స్ అలా ఏం అనుకోలేదు. నేను మాములుగా ఆడేది టెస్ట్ మ్యాచ్( నవ్వుతూ). ఏదీ ప్లాన్ చేసింది కాదు. హీరో, గెస్ట్ రోల్, సపోర్టింగ్ ఇలా అన్నీ నాకు…
ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల ‘స్కంద’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నీ చుట్టు చుట్టు’ పాట విడుదల
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ రామ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. మేకర్స్ ఇప్పుడు సినిమా మ్యూజికల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఫస్ట్ సింగిల్ నీ చుట్టు చుట్టు పాట విడుదలైయింది. కంపోజర్ ఎస్ థమన్ మాస్ బీట్‌లతో చాలా రిథమిక్‌గా ఉండే క్రేజీ లిరిక్స్‌తో పెప్పీ, మాస్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. పాట మూడ్ టెంపోను ఎనర్జిటిక్ గా చేశారు. సిద్ శ్రీరామ్, సంజన కల్మంజే హుషారుగా పాడిన ఈ పాటకు రఘురామ్ రాసిన యూత్‌ఫుల్ లిరిక్స్ మరింత ఆకర్షణగా నిలిచాయి. రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. శ్రీలీల, రామ్ ఎనర్జీ ని మ్యాచ్…
Ustaad Ram Pothineni, Sreeleela Set Dance Floor On Fire With Their Electrifying Dances In Skanda’s 1st Single Nee Chuttu Chuttu
Blockbuster maker Boyapati Sreenu and Ustaad Ram Pothineni’s highly anticipated mass action entertainer Skanda is getting ready for release. The first and title glimpse of the movie presented Ram in a never-seen-before mass avatar. Meanwhile, the makers kick-start the musical festival of the movie. The first single Nee Chuttu Chuttu is out now. The composer S Thaman is in his elements as he has composed a very peppy and massy tune with full-on mass beats and crazy lyrics which are quite rhythmic. The music director kept the mood and tempo…
#NC23 కోసం మత్స్యకారుల కుటుంబాలను కలిసిన నాగ చైతన్య
యువ సామ్రాట్ నాగ చైతన్య తను చేయబోయే కొత్త చిత్రం కోసం శ్రీకాకుళంలోని ఒక గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులని కలిశారు. మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నారు. ఈ పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగచైతన్య. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. #NC23 అనే టైటిల్‌తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించనున్నారు. #NC23 ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ ఈ నెలలో షూట్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు నాగ చైతన్య, చందూ మొండేటి, బన్నీ వాస్…
Naga Chaitanya, Chandoo Mondeti, Bunny Vas Meet Fishermen Families In K Matchilesam Village of Srikakulam for #NC23
Yuva Samrat Naga Chaitanya visited a village in Srikakulam and spent quality time with the fishermen community for his upcoming film. He has adopted a very new grounded approach to the film and met the fishermen and their families to understand the land, their culture, their lifestyle. Chaitanya is leaving no stone unturned to get into the skin of the character. This is a prestigious project under the direction of Chandoo Mondeti who delivered a Pan India blockbuster with his last movie – Karthikeya 2. Titled #NC23, this crazy project…
