VJ Sunny’s ‘Sound Party’ poster released at the hands of MLC Kalvakuntla Kavita

VJ Sunny's 'Sound Party' poster released at the hands of MLC Kalvakuntla Kavita

Bigg Boss Telugu 5 title winner VJ Sunny’s upcoming movie titled ‘Sound Party’ is up for theatrical release. Starring Hritika Srinivas as the heroine, the film is Full Moon Media Productions’ maiden venture. Sanjay Sheri, a talented writer, is making his debut as a director. Producers Ravi Polishetty, Mahendra Gajendra, and Sri Shyam Gajendra have joined hands with presenter Jaya Shankar. MLC Kalvakuntla Kavita has unveiled the first poster of the entertainer, which is currently in post-production phase. Speaking on the occasion, Kavita Kalvakuntla said that the title and the…

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత చేతుల మీదుగా వీజే స‌న్నీ `సౌండ్ పార్టీ` చిత్రం పోస్ట‌ర్ విడుదల

VJ Sunny's 'Sound Party' movie poster released

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెం. 1, వి.జె.స‌న్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా న‌టిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఇటీవ‌ల షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ను ఈ రోజు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌ల్వ‌కుంట్ల క‌విత మాట్లాడుతూ…“సౌండ్ పార్టీ` టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు , న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు మంచి…

#NC23 కోసం వైజాగ్ లో సముద్ర ప్రయాణం చేసిన నాగ చైతన్య

Naga Chaitanya on sea voyage in Vizag for #NC23

యువ సామ్రాట్ నాగ చైతన్య తను చేయబోయే కొత్త చిత్రం #NC23 కోసం సాగరతీరంలోని మత్స్యకారులని కలుస్తున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్నారు. ఈ రోజు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ తో కలిసి వైజాగ్ పోర్టును సందర్శించారు నాగ చైతన్య. ఈ సందర్భంగా మత్స్యకారులతో కలసి బోటులో సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో వేట, ప్రయాణం, అక్కడ ఎదురయ్యే పరిస్థితి గురించి తెలుసుకున్నారు. నాగచైతన్య చేస్తున్నగ్రౌండ్ వర్క్ నిజంగా స్ఫూర్తిదాయకం. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఇలా స్థానికులని కలసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోని సహజత్వం ఉట్టిపడే చిత్రాలని అందించాలానే ప్రయత్నం పరిశ్రమకు మంచి పరిణామం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ…

ఒక్కచోట చేరిన తమిళ దర్శకులు!

ఒక్కచోట చేరిన తమిళ దర్శకులు!

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచే దర్శకుల్లో టాలీవుడ్‌ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ మంది ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టే స్టార్‌ డైరెక్టర్లంతా ఒక్క చోట ఎలా ఉంటుంది. అభిమానులకు చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉండే ఆ అరుదైన క్షణం రానే వచ్చింది. కోలీవుడ్‌ లీడిరగ్‌ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్‌, గౌతమ్‌ వాసు దేవ్‌ విూనన్‌, ఏఆర్‌ మురుగదాస్‌, కార్తీక్‌ సుబ్బరాజు, లింగుస్వామి, లోకేశ్‌ కనగరాజ్‌ అంతా ఒక్క చోట చేరి సందడి చేశారు. ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే స్టార్‌ డైరెక్టర్లు ఎప్పుడో కాని ఇలా కలవడం సాధ్యం కాదు. ఇంతకీ వీరంతా ఒక్క చోట చేరడం వెనుక స్పెషల్‌ ఏంటో తెలుసా..? ఇటీవలే డైరెక్టర్‌ శంకర్‌ ఇండస్ట్రీలో…

ఓటిటిలోకి వచ్చిన ‘పరేషాన్‌’!

'Pareshan' in OTT!

నాటకరంగ అనుభవంతో వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు తెలంగాణ నటుడు తిరువీర్‌ ఈ యువకుడు ’జార్జ్‌ రెడ్డి’, ’పలాస’, ’మల్లేశం’ తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ఇటీవలే మసూద సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్టందుకున్నాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో నటించిన చిత్రం ’పరేషాన్‌’. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా దగ్గుబాటి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించారు. తెలంగాణలోని ఓ గ్రామంలో స్నేహితుల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫన్‌ ఎంటర్‌ టైనర్‌గా ఆలరించి మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం సోనీలివ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా నేటి నుంచి ఈ సినిమా…

‘గేమ్‌ ఛేంజర్‌’ బాగా డిజైన్‌ చేశారు : కియారా అద్వానీ కితాబు

'Game Changer' Well Designed : Kiara Advani Kitabu

బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో రాంచరణ్‌ తో గేమ్‌ ఛేంజర్‌లో నటిస్తోన్నది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా గురించి కియారా అద్వానీ ఇటీవలే ఓ ఇంట్రెస్టింగ్‌ చెప్పి.. మూవీ లవర్స్‌లో జోష్‌ నింపింది. టీం అంతా కలిసి ఈ సినిమాను రెండేళ్ల నుంచి షూట్‌ చేస్తుంది. 2023 చివరికల్లా సినిమా పూర్తవుతుందని చిత్రయూనిట్‌ ఆశిస్తోంది. రాంచరణ్‌ తనకు ప్రియమైన స్నేహితుడని, శంకర్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. గేమ్‌ ఛేంజర్‌ చాలా బాగా డిజైన్‌ చేశారు. ఈ సినిమా కోసం నా వేళ్లు వంకర పోయాయంటే అర్థం చేసుకోండి. ప్రతీ ఒక్కరి అంచనాలకు మించి సినిమా ఉంటుంది. మేమంతా అహర్నిశలు చెమటోడ్చి పనిచేశామంటూ చెప్పుకొచ్చింది. ఈ ఒక్క అప్‌డేట్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్న…

Dil Se (2023) Telugu movie review & Rating : ‘దిల్ సే’ దేఖ్ సక్తే !

Dil Se (2023) Telugu movie review & Rating : 'దిల్ సే' దేఖ్ సక్తే !

చిత్రం: దిల్ సే బ్యానర్: సాయి రామ్ క్రియేషన్స్ మరియు శ్రీ చైతన్య క్రియేషన్స్, నటీనటులు: అభినవ్ మేడిశెట్టి, శాషా సింగ్, లవ్లీ సింగ్, విస్మయ శ్రీ, వెంకటేష్ కాకుమాను ,శివ రామ కృష్ణ బొర్రా ,తదితరులు కథ, డైరెక్టర్, నిర్మాత: మంఖాల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని లైన్ ప్రొడ్యూసర్: పార్థు రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్ : శివ రామ కృష్ణ కెమెరామెన్: రాహుల్ శ్రీ వాత్సవ్ మ్యూజిక్: శ్రీకర్ వెళమురి స్క్రీన్ ప్లే, డైలాగ్స్: రఘుపతి రెడ్డి.జి ఎడిటర్: ఉద్ధవ్ కో డైరెక్టర్: శంతన్ గద్వాల్ విడుదల: ఒన్ మీడియా కథ: హీరో అభినవ్ సరదాగా గడిపే ఒక అబ్బాయి. తను అద్దెకు ఉన్న ఇంటి ఓనర్ కుమార్తె సాషా సింగ్ ను చూసి ఇష్టపడతాడు. అభినవ్ కు ఫ్లాష్ బ్యాక్ లో లవ్లీ సింగ్…

Rajugaari kodipulav Telugu Movie Review : భలే పసందు ‘రాజుగారి కోడిపులావ్’ విందు!

Rajugaari kodipulav Telugu Movie Review : భలే పసందు 'రాజుగారి కోడిపులావ్' విందు!

(చిత్రం: రాజుగారి కోడిపులావ్, నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు. బ్యానర్ : ఏఎమ్ఎఫ్, కోన సినిమా, నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన, డైరెక్టర్ : శివ కోన, సంగీతం : ప్రవీణ్ మనిసినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు, ఎడిటర్ : బసవా- శివ కోన, సౌండ్ డిజైన్ : జీ. పురుషోత్తమ్ రాజు, వీఎఫ్ ఎక్స్ : విష్ణు పడిలోజు, సౌండ్ మిక్సింగ్ : ఏ రాజ్ కుమార్, రచన సహకారం,ప్రొడక్షన్ కంట్రోలర్ : రవి సంద్రన, పీఆర్ఓ : హరీష్, దినేష్, విడుదల: 04-08-2023) శివ కోన స్వీయ దర్శకత్వంలో ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించిన చిత్రం…

‘స్పార్క్L.I.F.E’ టీజ‌ర్ విడుద‌ల

‘స్పార్క్L.I.F.E’ టీజ‌ర్ విడుద‌ల

విక్రాంత్‌, మెహ‌రీన్ పిర్జాదా, రుక్స‌ర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘స్పార్క్L.I.F.E’. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. విక్రాంత్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్‌ను బుధ‌వారం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో… న‌టుడు గురు సోమ‌సుంద‌రం మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో చేయ‌డం. విల‌న్‌గా న‌టించాను. అంతే కాదు, నేనే ఈ సినిమాలో డ‌బ్బింగ్ చెప్పాను. విక్రాంత్ రెడ్డితో ప‌నిచేయ‌డం చాలా మంచి ఎక్స్ పీరియ‌న్స్. నేను కొచ్చిలో ఉన్న‌ప్పుడు వ‌చ్చి న‌న్ను క‌లిశారు. నేనే విల‌న్‌గా చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్టు తెలిపారు. చాలా మంచి టీమ్‌తో క‌లిసి ప‌నిచేశాను. తెలుగు ఇండ‌స్ట్రీ చాలా పెద్ద ఇండ‌స్ట్రీ.…

Spark L.I.F.E starring Vikranth, Mehreen Pirzada and Rukshar Dhillon electrifying teaser unveiled today

Spark L.I.F.E starring Vikranth, Mehreen Pirzada and Rukshar Dhillon electrifying teaser unveiled today

The most ambitious project ‘Spark’ making headlines from the moment it was announced. Spark L.I.F.E is high budget action thriller starring new entrant Vikranth, Mehreen Pirzada and Rukshar Dhillon are playing lead roles in the film. The recently released first look poster has grabbed everyone’s eyeballs. This ambitious project got good buzz in the audience. The ‘Spark The LIFE’ teaser video is 2 minutes and 2 seconds long, and it appears that Vikranth has chosen a high-octane action route to excite the audience. The teaser begins with fire, dead bodies,…