‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ట్రైలర్ చూస్తే..సినిమా చూడాలనే ఆసక్తి కలిగింది : కింగ్ నాగార్జున

After watching the trailer of 'Mr Pregnant'..I became interested in watching the movie: King Nagarjuna

యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఈ నెల 18న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా… నిర్మాత రవిరెడ్డి సజ్జల మాట్లాడుతూ – మా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున గారికి థాంక్స్ చెబుతున్నాం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డైరెక్టర్ ఆర్జీవీ మొదలు..ఇప్పటిదాకా ఎంతోమంది న్యూ టాలెంట్ ను పరిచయం చేసిన ఘనత నాగార్జున గారికే దక్కుతుంది. ఆ మంచితనమే ఆయన ఛార్మింగ్ లుక్స్…

After Watching the Trailer, I’m now interested to watch the film – King Nagarjuna at Mr Pregnant Trailer Launch Event

After Watching the Trailer, I'm now interested to watch the film - King Nagarjuna at Mr Pregnant Trailer Launch Event

Mister Pregnant is produced by Appi Reddy, Ravi Reddy Sajjala and Venkat Annapareddy under Mic Movies banner with young hero Sohail and Roopa Kodavayur as leads. This movie is directed by director Srinivas Vinjanampati. The movie ‘Mr. Pregnant’ is getting ready for release on 18th of this month. King Nagarjuna recently released the trailer of this film. On this occasion, Producer Ravireddy Sajjala said – Thanks to King Nagarjuna garu who came as the chief guest for our trailer release event. He always takes the lead in supporting new people.…

తరుణ్ కు మూడు ముళ్లేసిన నెటిజన్లు!

Netizens gave three thorns to Tarun!

యువ నటుడు తరుణ్‌ మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. అయితే కొత్త సినిమా చేస్తున్నాడనే దాని గురించి కాకుండా సామాజిక మాధ్యమాల్లో అతని పెళ్లి సంగతి గురించిజోరుగా చర్చ సాగింది. ఇంతకీ విషయం ఏంటంటే తరుణ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త బాగా వైరల్‌ అయింది. పెళ్లికూతురు మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల అని వార్త చక్కర్లు కొట్టింది. ఇటీవలే నీహారికి విడాకులు పుచ్చుకున్నారు. ఇంకేముంది ఇద్దరికీ నెటిజన్లు ముడేశాసారు. ఇంతకీ ఈ వార్త ఎవరు మొదలెట్టారు, ఎక్కడ మొదలెట్టారో కానీ బాగా వైరల్‌ అయిపొయింది. పెళ్లివార్త వైరల్‌ కావడంతో చేసేదేముంది పాపం తరుణ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బాల నటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన తరుణ్‌ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ తో తెలుగులో చాలా సినిమాలు చేసాడు. విజయాలు సాధించాడు. ఇప్పుడు తరుణ్‌ సినిమాలు…

మెగాస్టార్ చిత్రంలో శర్వానంద్‌!

Sharwanand in Megastar movie!

కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఃబ్రో డాడీః రీమేక్‌కు సంబంధించి రెండో హీరో విషయంలో కొన్ని రోజులుగా వార్తలు బాగా వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి కుమారుడిగా యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించబోతున్నట్లుగా మొదటి నుంచి వార్తలు వినపిస్తూనే ఉన్నాయి. కానీ, సిద్దు ఆ పాత్రలో చేయనని చెప్పడంతో.. ఆ ప్లేస్‌లో శర్వానంద్‌ని ఓకే చేసినట్లుగా తెలిసింది. మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ్ణభోళా శంకర్‌్ణ. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఆగస్ట్‌ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా యమ జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లుగా…

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘బాలుగాడి లవ్ స్టోరీ’ చిత్రంలోని ‘బేగంపేట కుర్రాదాన్ని మామా..’ సాంగ్

The song 'Begumpet Kurradan Mama' from the movie 'Balugadi Love Story' is shaking the social media.

శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బాలుగాడి లవ్ స్టోరీ. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్ ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుంచి బేగంపేట లిరికల్ సాంగ్ వచ్చేసింది. కుర్రాకారును ఊపేసే బీట్‌తో ఈ పాట ఫుల్ స్వింగ్ లో సాగుతుంది. టాలీవుడ్ నటుడు స్టార్ కమెడియన్ పృథ్వీ రాజ్ చేతుల మీదుగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వేదికగా విడుదల అయింది. ఘనశ్యామ్ సంగీతాన్ని సమకూర్చగా ఎల్ శ్రీనివాస్ తేజ్ రాసిన ఈ పాటను ఎమ్ ఎమ్ మానసి అద్భుతంగా పాడారు. ఈ ఐటెం సాంగ్ చిత్రంలో ఎంతో స్పెషల్ గా ఉండబోతుంది అని మేకర్స్ అంటున్నారు. అంతే కాకుండా ఈ పాటకు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జిత్తు మాస్టర్ కొరియోగ్రఫీలో హీరో…

ఆకట్టుకుంటోన్న ‘ఆకాశం దాటి వస్తావా’ టీజర్!

Impressive 'Akasham Dati Vastava' teaser!

ప్ర‌ముఖ నిర్మాత శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం.2గా రూపొందుతోన్న సినిమా `ఆకాశం దాటి వ‌స్తావా`. కొరియోగ్రాఫ‌ర్ య‌ష్ ఈ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. కార్తీక ముర‌ళీధ‌ర‌న్ హీరోయిన్. శశి కుమార్ ముతులూరి ద‌ర్శ‌కత్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. 72 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని చూడబోతోన్నట్టుగా అనిపించింది. ఓయ్ బాయ్ ఫ్రెండ్ మెటీరియల్.. ఎప్పుడూ ఇదే పనా? బోర్ కొట్టదా? అంటూ హీరోయిన్ మాట్లాడే మాటలు.. ఎప్పుడూ ఇంతే అందంగా ఉంటావ్.. నీకు బోర్ కొట్టదా? అంటూ హీరో చెప్పే సమాధానంతో టీజర్ మొదలవుతుంది. ‘ఎన్ని సార్లు వస్తావ్ ఇలా?’ అని…

ఆ ‘నంది’ అవార్డు వేడుకతో ఎలాంటి సంబంధం లేదు : తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి

Nothing to do with that 'Nandi' award ceremony : Telugu, Telangana Film Trade Council

నంది అవార్డులపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న దుబాయ్‌లో జరిగే నంది అవార్డ్‌ వేడుకకు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఎలాంటి సంబంధలేదని తెలిపింది. దుబాయ్‌లో జరిగే నంది అవార్డుల వేడుక ప్రతాని రామకృష్ణ గౌడ్‌ వ్యక్తిగతమని పేర్కొంది. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి ఏపీస్టేట్ ఫిల్మ్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఈ ఈవెంట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీకి మాతృసంస్థ, మరియు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌…

నా కల నెరవేరింది : తమన్నా భాటియా

My dream came true : Tamannaah Bhatia

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ లో తమన్నా భాటియా కథానాయికగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్‌’ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు తమన్నా. ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న భోళా శంకర్ ఆగస్ట్ 11న, జైలర్ ఆగస్ట్10న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ రెండు చిత్రాలలో నటించిన హీరోయిన్ తమన్నా మీడియాతో మాట్లాడుతూ… సినిమాల విశేషాలని పంచుకున్నారు. ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు విడుదలౌతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ? – చాలా ఆనందంగా వుంది. రెండు సినిమాలు అన్నీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్…

ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత విడుదల చేసిన వీజే స‌న్నీ ‘సౌండ్ పార్టీ’ పోస్ట‌ర్!

VJ Sunny's 'Sound Party' poster released at the hands of MLC Kalvakuntla Kavita

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెం. 1, వి.జె.స‌న్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా న‌టిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఇటీవ‌ల షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ను ఈ రోజు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌ల్వ‌కుంట్ల క‌విత మాట్లాడుతూ…“సౌండ్ పార్టీ` టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు , న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు మంచి…

Regina Cassandra’s ‘Nene Naa’ to be released in theatres on August 18

Regina Cassandra's 'Nene Naa' to be released in theatres on August 18

Regina Cassandra has been one of the most dependable female actors ever since she made a debut with ‘SMS’ (‘Shiva Manusolo Shruti’) in 2012. The versatile actress is seen as a blend of beauty, grace and talent. No wonder she enjoys public adulation despite doing a limited number of movies. ‘Routine Love Story’, ‘Kotha Janta’, ‘Pilla Nuvvu Leni Jeevitham’, and ‘Subrahmanyam For Sale’ have made Regina everyone’s favourite. Her promising thriller ‘Nene Naa’ is up for a theatrical release on August 18. Produced by Apple Tree Studios, the film is…