కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ నుంచి ‘ఎందుకురా బాబు’ పాట విడుదల

Kiran Abbavaram's song 'Endugra Babu' from 'Rules Ranjan' is released

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘రూల్స్ రంజన్’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి, ‘నాలో నేనే లేను’, ‘సమ్మోహనుడా’ పాటలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో పాట విడుదలైంది. ‘రూల్స్ రంజన్’ నుంచి ‘ఎందుకురా బాబు’ అంటూ సాగే మూడో పాట…

Enduku Ra Babu from Kiran Abbavaram’s entertainer Rules Ranjann is the perfect soup song of this season

Enduku Ra Babu from Kiran Abbavaram's entertainer Rules Ranjann is the perfect soup song of this season

Kiran Abbavaram, who made a mark with Raja Vaaru Rani Gaaru, SR Kalyana Mandapam, Vinaro Bhagyamu Vishnu Katha, is awaiting the release of Rules Ranjann, where he’ll be seen in a new avatar. DJ Tillu actress Neha Sshetty is cast as the leading lady in the entertainer, written and directed by Rathinam Krishna, who helmed unique projects like Nee Manasu Naaku Telusu, Oxygen. Rules Ranjann is bankrolled by Divyang Lavania, Murali Krishnaa Vemuri under Star Light Entertainment. The makers, who’re thrilled with the response to the two songs, Naalo Nene…

‘ఏ మాస్టర్ పీస్’ నుంచి సూపర్ విలన్ ఫస్ట్ లుక్ విడుదల

The first look of the super villain from 'A Masterpiece' is released

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా సూపర్ విలన్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మనీష్ గిలాడా ఈ సూపర్ విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ లో విలన్ డేట్ ఆఫ్ బర్త్ మూడుసార్లు, డేట్ ఆఫ్ డెత్ రెండు సార్లు రాయడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1960లో పుట్టి 1986లో చనిపోయిన ఈ సూపర్ విలన్ మళ్లీ 1986లో పుట్టి 2010లో మరణిస్తాడు. తిరిగి 2010 లో పుట్టి ఎప్పుడు కన్నుమూస్తాడు…

‘A Masterpiece’ super villain striking first look unveiled today

'A Masterpiece' super villain striking first look unveiled today

The upcoming film A Masterpiece is all set to enthrall audiences soon. The film is being touted as a superhero film with a science fiction thriller twist. Written and directed by Suku Purvaj, who has made a name for himself with his previous works, “Shuka” in 2021 and “Maataraani Mounamidhi” in 2022, the film promises to be a thrilling ride. Aravind Krishna and Ashu Reddy are playing the lead roles in this film, which is being produced by Srikanth Kandregula under the banner of Cinema Bandi Productions.The first look of…

చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

The movie starts with Chaitanya Rao and Hritika Srinivas as hero heroines

చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా గౌత‌మ్స్ ఈగ‌ల్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌పై సాయి తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.గౌతమ్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ఆదివారం ఉద‌యం లాంఛ‌నంగా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ కొట్టగా ఎఫ్‌డీసీ చైర్మ‌న్ అనీల్ కురుమాంచ‌లం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బెక్కం వేణు గోపాల్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిర్మాత ఎం.గౌత‌మ్‌, సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా డైరెక్ట‌ర్ స్క్రిప్ట్‌ను అందుకున్నారు. నిర్మాత రాచాల యుగంధ‌ర్ ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యారు. అలాగే ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా… చిత్ర నిర్మాత ఎం.గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘మా గౌత‌మ్స్ ఈగ‌ల్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్రై.లి బ్యాన‌ర్‌లో మేం చేస్తున్న తొలి సినిమా ఇది. చైత‌న్య రావ్‌, హృతికా శ్రీనివాస్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. డైరెక్ట‌ర్…

Gautham’s Eagle Entertainment Pvt Banner Production No.1 starring Chaitanya Rao and Hritika Srinivas officially launched today

Gautham's Eagle Entertainment Pvt Banner Production No.1 starring Chaitanya Rao and Hritika Srinivas officially launched today

Chaitanya Rao and Hritika Srinivas are playing lead roles in the upcoming film directed by Sai Teja under the banner of Gautham’s Eagle Entertainment Pvt. Ltd. and produced by M. Gautham. The movie was formally launched in Hyderabad on Sunday morning. FDC Chairman Anil Kurumanchalam switched on the camera while famous producer C. Kalyan clapped for the first scene. Bekkam Venu Gopal directed the first shot. The director received the script through the hands of producer M. Gautham and C. Kalyan. Producer Rachala Yugandhar was the special guest at the…

Beautiful heroine sowmya menon is going to steal your hearts with SARA Movie

Beautiful heroine sowmya menon is going to steal your hearts with SARA Movie

On the joyous occasion of her birthday, let’s take a moment to celebrate the talented and alluring actress, Soumya Menon. With her cute looks and captivating beauty, Soumya has been winning the hearts of audiences, especially the youth, both in her home state of Kerala and beyond. From her early days in the industry to her recent ventures, she has consistently impressed with her acting prowess and charming presence on screen. A Journey of Glamor and Talent: Soumya Menon’s journey in the entertainment industry began with a bang, as she…

‘సర’లో డిఫరెంట్ షేడ్స్ తో ఆకట్టుకోబోతున్న అందాల తార సౌమ్య మీనన్ !

Beautiful star Soumya Menon is going to impress with different shades in 'Sara'!

యూత్‌ను ఎట్రాక్ట్ చేసే క‌ళ్లు.. ఎవ‌రినైనా ఆకట్టుకునే స్మైల్.. గ్లామ‌ర్ ప్ల‌స్ యాక్టింగ్‌తో సినిమాల్లోకి దూసుకువ‌చ్చిన హీరోయిన్.. సౌమ్య మీనన్ (sowmya menon ). అప్పటికే హీరోయిన్, కానీ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి తన ప‌క్కన యాక్ట్ చేయాలనే కోరికతో ‘సర్కారివారిపాట’ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది ఈ అందాల సుంద‌రి. ఈ రోజు కేరళ కుట్టి బ‌ర్త్ డే. సర్కారివారిపాట’ సినిమాలో కనిపించింది కాసేపైనా అందరి లుక్స్ ని గ్రాబ్ చేసిన ఈ మాలివుడ్ బ్యూటీ లేటెస్ట్ మూవీ అప్డేట్ వచ్చింది. శ్రీ వాయుపుత్ర ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీవత్స క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా ‘సర’ (SARA)లో సౌమ్య మీనన్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నట్టు మేకర్స్ చెప్తూ, ఈ మూవీ ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో…

ఆగ‌స్ట్ 18న వ‌స్తోన్న ‘ప్రేమ్ కుమార్’ ఆడియెన్స్‌ని న‌వ్విస్తుంది : హీరో సంతోష్ శోభ‌న్‌

'Prem Kumar' releasing on August 18 will make the audience laugh: Hero Santosh Shobhan

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 18న‌ రిలీజ్ అవుతోంది. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు . కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఈ మూవీ ప‌రిచ‌య వేదిక కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈవెంట్‌లో హీరో సంతోష్ శోభ‌న్‌, హీరోయిన్స్ రుచితా సాధినేని, రాశీ సింగ్, నిర్మాత శివ ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు అభిషేక్ మ‌హ‌ర్షి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.అనంత శ్రీక‌ర్‌,…

‘Prem Kumar’ Film Which Is Releasing On August 18 Will Surely Make the Audience Smile Heartfully – Hero Santosh Soban

'Prem Kumar' Film Which Is Releasing On August 18 Will Surely Make the Audience Smile Heartfully - Hero Santosh Soban

Santosh Soban who earned a name for himself by choosing distinctive films right from the beginning of his career is now coming with his latest film titled, ‘Prem Kumar’. The film which is being made with love and entertaining elements is gearing up to release on the 18th of August. Writer Abhishek Maharshi is making his directorial debut with this film. Shiva Prasad Panneeru is bankrolling this film under the Sharanga Entertainment Pvt Ltd banner. Rashi Singh and Ruchitha Sadineni are playing as female leads. Krishna Chaitanya, Krishna Teja, Sudarshan,…