The Mega Celebration Song- Kottara Kottu Teenumaaru From Megastar Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, AK Entertainments’ Bholaa Shankar is out now

The Mega Celebration Song- Kottara Kottu Teenumaaru From Megastar Chiranjeevi, Keerthy Suresh, Meher Ramesh, AK Entertainments’ Bholaa Shankar is out now

It was a special surprise for the viewers at the pre-release event of megastar Chiranjeevi’s highly anticipated mega-action entertainer Bholaa Shankar to see a celebratory song- Kottara Kottu Teenumaaru. The makers have launched the song officially today. Stylish maker Meher Ramesh made sure the audio album consisted of different tracks and music director Mahati Swara Sagar did his job resourcefully. While Bholaa Mania was a mass number, Jam Jam was a party song, Milky Beauty was a peppy melody, Rage Of Bholaa was meant to show the fury of the…

ప్రజాగాయకుడు గద్దర్ నటించిన చివరి చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’

'Ukku Satyagraham' was the last film of popular singer Gaddar.

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ర్టా హాస్పిటల్‌లో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3న ఆయనకు బైపాస్‌ సర్జరీ చేయగా కోలుకున్నారు. అయితే, ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో బాధపడుతుండడంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘అమ్మ తెలంగాణమా’, ‘పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చాయి. ‘మా భూమి’ సినిమాలో ‘బండి వెనక బండికట్టి’ పాటతో వెండితెరపై కనిపించారు. సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో  రూపొందిస్తున్న ఈ చిత్రమిడి.విశాఖ స్టీల్‌…

‘1134’ ట్రైలర్ విడుదల

'1134' trailer released

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాగా వైవిధ్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘1134’ మూవీ. డిఫరెంట్ టైటిల్‌తో థ్రిల్లింగ్ ప్రధానంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు నూతన దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి. రాబరీ నేపథ్యంలో బలమైన కథా, కథనంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. 2 నిమిషాల 28 సెకనుల నిడివితో ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ ట్రైలర్ కట్ చేశారు. ATM దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల కథను ఎంతో వైవిధ్యభరితంగా మలిచారని ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. భారీ డైలాగ్స్ జోలికి పోకుండా కేవలం థ్రిల్లింగ్ సన్నివేశాలతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ట్రైలర్ చివరలో ‘అన్నీ నువ్వనుకునేలా…

I Wish No Budget Film ‘1134’ Will Become A Big Hit – Hero Nandu at the trailer launch event

I Wish No Budget Film '1134' Will Become A Big Hit - Hero Nandu at the trailer launch event

As the title alone suggests, ‘1134’ is a content-oriented movie with a unique storyline. Ssharadh Chandra Tadimeti is debuting as a director with this movie based on true events. Shot on no budget, the story is inspired by real ATM robberies in and around Hyderabad city. While the previously released first look received a superb response, the freshly released theatrical trailer created hype for the movie. This trailer cut with a length of 2 minutes and 28 seconds is thoroughly engaging with some thrilling scenes. It’s evident through the trailer…

తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘పిజ్జా3’

'Pizza 3' for Telugu audience

మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ భేస్ ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ నిర్మాతలు ‘పిజ్జా3’ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇటివలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా3’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా3′ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ”పిజ్జా3′ విజువల్ వండర్. ప్రేక్షకులకు థ్రిల్…

చిరంజీవి గారితో కలిసి నటించడం నా అదృష్టం : హీరోయిన్ కీర్తి సురేష్

I am lucky to act with Chiranjeevi : Heroine Keerthy Suresh

‘భోళా శంకర్’లో బ్రదర్ సిస్టర్ ఎమోషన్ ప్రధాన బలం మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వుంది. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ కీర్తి సురేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ఇంతకుముందు రజనీకాంత్ గారికి సిస్టర్ గా నటించారు. ఇప్పుడు భోళా శంకర్ లో చిరంజీవిగారికి సిస్టర్ గా కనిపించడం ఎలా అనిపించింది ? చాలా ఆనందంగా వుంది.…

న‌వంబ‌ర్ 24న రానున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ‘డెవిల్’

Nandamuri Kalyan Ram's 'Devil' to release on November 24

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరు తెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ప్రేక్ష‌కులు, అభిమానులు ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. ‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్…

Kalyan Ram’s Periodic Spy Thriller DEVIL will be releasing in theatres on November 24th

Kalyan Ram's Periodic Spy Thriller DEVIL will be releasing in theatres on November 24th

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film. The film titled stirringly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent. The film’s glimpse was released recently and it made us all to anticipate more from the film. The audience were eagerly awaiting for the film’s updates. The film’s release date was confirmed today, much to everyone’s delight. The film will be released in theatres…

ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో ‘సర్కారు నౌకరి’టీజర్ విడుదల

RK Tele Show 'Sarkaru Naukari' Teaser Released in Celebration of 25 Years

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయమవుతున్న‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా… నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ – నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి ఆయన బ్రేక్ ఇచ్చారు. అందులో…

“Sarkaaru Naukari” teaser released at the RK Tele Show 25th Anniversary event

"Sarkaaru Naukari" teaser released at the RK Tele Show 25th Anniversary event

Director Raghavendra Rao’s production company RK Tele Show celebrated its 25th anniversary in Hyderabad. In this event, the teaser of the movie “Sarkaaru Naukari” featuring Akash, son of popular singer Sunitha, was released. Bhavna Valapandal is playing the heroine in this film directed by Ganganamoni Shekhar. Producers Suresh Babu, Mythri Movie Makers Naveen Yerneni, TG Vishwa prasad, Prasad Devineni, Shobhu Yarlagadda and others participated in the 25 years celebration of RK Tele Show. On this occasion, Producer D. Suresh Babu said – Congratulations to Raghavendra Rao garu who completed 25…