సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ మాస్ ఎంటర్ టైనర్ ‘గుంటూరు కారం’ కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సూపర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న మహేష్ బాబు సూపర్ మాస్ పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేసింది. పోస్టర్ లో లుంగీ కట్టుకొని, కళ్లద్దాలు పెట్టుకొని, బీడీ కాలుస్తున్న మహేష్ బాబు లుక్, అలాగే మరో చిత్రం లో జీన్స్, బ్లాక్ టీ షర్ట్ పై రెడ్ కలర్ షర్ట్, ఎర్రని తలపాగా తో ప్రత్యర్థుల తో తలపడుతున్నట్లుగా మహేష్ కనిపిస్తున్న…
Author: M.D ABDUL - Tollywoodtimes
Superstar Mahesh Babu, Trivikram Srinivas, Haarika & Haasine Creations’ Guntur Kaaram Super Mass poster released for Mahesh Babu Birthday on 9th August!
Superstar Mahesh Babu and Wizard of Words Trivikram Srinivas have come together for third time for a Super Mass Entertainer, Guntur Kaaram. Successful producer S. Radhakrishna (Chinnababu) of Haarika & Haasine Creations is producing this Super Combination film on a huge scale. On the occasion of Superstar Mahesh Babu’s birthday on 9th August, the team has released 2 Super Mass Posters featuring the star hero in his most stylish mass avatar. Already, the glimpse released for Superstar Krishna garu’s birthday became Sensational and viral hit. S. Thaman score for the…
ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీలీల ‘స్కంద’ షూటింగ్ పూర్తి
మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’ కోసం చేతులు కలిపారు. తన హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లలో చూపించడంలో పేరున్న బోయపాటి, రామ్‌ని పూర్తిగా డిఫరెంట్ లుక్ లో చూపిస్తున్నారు. పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ మెటిరియల్ లో రామ్ మాస్ అవతార్ లో కనిపించారు. ఇదీలావుండగా, మాసీవ్ సెట్‌లో లీడ్ పెయిర్, డ్యాన్సర్‌లపై చివరి పాటను చిత్రీకరించారు. దీంతో స్కంద షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ఫోటోలో రామ్, శ్రీలీల.. దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత శ్రీనివాస చిట్టూరితో కలిసి ఫ్యాన్సీ దుస్తులలో కనిపించారు. మేకర్స్‌కి ఇప్పుడు సినిమా ప్రమోషన్ కు తగిన సమయం దొరికింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి…
Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Sreeleela, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Skanda Shooting Wrapped Up
After the blockbuster success of Akhanda, mass maker Boyapati Sreenu joined forces with Ustaad Ram Pothineni for a mass action entertainer Skanda. Boyapati who is known for presenting his heroes in never-seen-before mass get-ups is showing Ram in a completely different look. The actor appeared in a massy avatar in posters and other promotional material. Interim, the team completed shooting the last song on the lead pair and dancers in a massive set. With that, the entire shooting part of Skanda is wrapped up. In this picture, Ram and Sreeleela…
‘Kushi’ is an amazing Love Story Will Impress Audience Across the country – Hero The Vijay Devarakonda at Trailer launch event
Vijay Devarakonda and Samantha’s Khushi movie trailer release event was held in Hyderabad today. The film crew participated in this program. The colorful trailer with love and family emotions impressed everyone. This movie is directed by Siva Nirvana. Naveen Yerneni and Y Ravi Shankar are producing under Mythri Movie Makers banner. ‘Kushi’ is getting ready for pan India release on September 1. At the trailer release event Mythri CEO Cherry said – Thanks to everyone who came here to participate in the ‘Kushi’ trailer release event. Thanks to the hero…
‘ఖుషి’ అమేజింగ్ లవ్ స్టోరి : ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. కలర్ ఫుల్ గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 1న ‘ఖుషి’ రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో… మైత్రీ సీఈవో చెర్రీ మాట్లాడుతూ – ‘ఖుషి’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరో విజయ్, దర్శకుడు శివ నిర్వాణ..ఇతర టీమ్ అందరికీ థాంక్స్. మా హీరోయిన్ సమంత ఇక్కడికి…
చిరంజీవి గారితో సినిమా చేయడం నా డ్రీమ్ : ‘భోళా శంకర్’ డైరెక్టర్ మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పాటలు, ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ డే మైక్ పట్టుకున్నపుడు ఎలా అనిపించింది ? భోళా శంకర్ షూటింగ్ 2021 నవంబర్ 15న మొదలుపెట్టాం. మొదటి రోజే దాదాపు ఏడు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, భారీ సెట్…
‘వాల్తేరు వీరయ్య’ 200 రోజులు వేడుకని చూస్తుంటే చరిత్రని తిరగరాసినట్లుగా అనిపించింది: మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్’ వాల్తేరు వీరయ్య’- గ్రాండ్ గా జరిగిన 200 డేస్ షీల్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’, మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన చిత్రం 2023 సంక్రాంతికి విడుదలై టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 200 రోజులను పూర్తి చేసుకుంది. ఇది చిరంజీవి, రవితేజలకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటి. సినిమా 200 రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ టీమ్ మొత్తానికి, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో దర్శకులు హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు…
‘సోల్ ఆఫ్ సత్య’ టీజర్ విడుదల
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన స్నేహితులతో కలిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో అది. ఈ స్పెషల్ వీడియో నుంచి ‘సత్య’ అనే పేరుతో ఓ టీజర్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ వీడియోలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి స్వాతి నటించింది. ఈ గ్లింప్స్‌ను మేకర్స్ ‘సోల్ ఆఫ్ సత్య’ అని పేర్కొన్నారు. వీడియో కూడా టైటిల్‌కు తగ్గట్టే ఉంది. గ్లింప్స్‌ను గమనిస్తే సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి పెళ్లి చేసుకోవటం ప్రేమతో కౌగిలించుకునే సన్నివేశాలను చూడొచ్చు. ఈ మ్యూజికల్ షార్ట్‌లోని పాటను టాలెంటెడ్ సింగర్ శృతి రంజని కంపోజ్ చేసింది. సత్య అనే స్పెషల్ వీడియోతో ఆమె మ్యూజిక్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇందులో సాయిధరమ్ తేజ్ సైనికుడిగా కనిపిస్తారు.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఊహించిన విధంగా మధ్యలో చాలాసార్లు నిలిచిపోయింది. ఈ సినిమా స్క్రిప్టి దశలోనే అనేక రకాల మార్పులతో ఆలస్యం అయింది. ఇక మొత్తానికి హరీష్ శంకర్ చాలా హడావిడిగానే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా మళ్లీ పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే రాజకీయాలలో బిజీ అయిపోయి సినిమాను కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇక పవన్ కేవలం ఇప్పుడు ఓజి సినిమా పైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు అని కూడా కథనాలు రావడంతో ఉస్తాద్ ‘భగత్ సింగ్’ కూడా ఆగిపోతుందేమో అని అనేక రకాల గాసిప్స్ కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై ఇలాంటి కథనాలు వైరల్ అవుతున్న సమయంలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ యెర్నేని…
