గోపీచంద్‌-శ్రీనువైట్ల కాంబో.. క్లాప్‌ కొట్టిన దర్శకేంద్రుడు

Gopichand-Srinuvaitla combo.. Director who clapped

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ హిట్టు చూసి చాలా ఏళ్లయింది. దాదాపుగా తొమ్మిదేళ్లుగా సరైన హిట్టు లేక సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రామబాణం’ అల్టా డిజాస్టర్‌గా నిలిచింది. తన కెరీర్‌లో రెండు బిగ్గెస్ట్‌ హిట్లిచ్చిన శ్రీవాస్‌ సైతం ఈ సారి గోపిను కాపాడలేకపోయాడు. దాంతో కొంత గ్యాప్‌ తీసుకుని గోపీచంద్‌ తన కొత్త సినిమాను ప్రారంభించాడు. అది కూడా ఐదేళ్లుగా మెగాఫోన్‌ పట్టని శ్రీనువైట్లతో. ఒకప్పుడు సూపర్‌ ఫామ్‌లో ఉన్న వైట్ల ఇప్పుడు హిట్టు సినిమా తీయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. పిలిచి మరీ ఆఫర్‌ ఇచ్చిన రవితేజకు ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ రూపంలో డిజాస్టర్‌ సినిమా ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పటివరకు శ్రీనువైట్ల మరో సినిమా చేయలేదు. అయితే చాలా మంది ఈ దర్శకుడి సినిమాలను విపరీతంగా ఇష్టపడుతుంటారు. ఇప్పుడంటే టైమ్‌ బాలేక సరైన సినిమాలు…

‘ఆదికేశవ’ నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ పాట విడుదల!

'Sittarala Sitravati' song released from 'Adikesava'!

వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదికేశవ’ శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంతో అపర్ణా దాస్‌, జోజు జార్జ్‌ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకుడిగా పరిచయమవు తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ‘సిత్తరాల సిత్రావతి’ అంటూ సాగే పాటను శనివారం చిత్ర బృందం విడుదల చేసింది. హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ సాంగ్‌ ఇది. హీరో హీరోయిన్‌ను ‘సిత్తరాల సిత్రావతి’ అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే పాట ఇది. దీనికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌,…

‘హరిహరవీరమల్లు’లో కీలక ఘట్టాలు.. యుద్ద విద్యల్లో శిక్షణ పొందిన పవన్‌!

Key moments in 'Hariharaveeramallu'.. Pawan trained in martial arts!

పవన్‌కల్యాణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘హరిహరవీరమల్లు’ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో మెగా సూర్య మూవీస్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం పవన్‌ యుద్థ విద్యల కోసం ‘షావోలిన్‌ వారియర్‌ మంక్‌ అకాడమీ’లో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్‌ హర్ష్‌ వర్మ కూడా ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ .. ‘పవన్‌కల్యాణ్‌ వల్లే నాకు నటనపై ఆసక్తి కలిగింది.ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. సెట్‌లో ఎంతో ప్రశాంతంగా ఉండే ఆయన్ను చూసి ఆశ్చర్యపోయాను. చిన్న విషయాన్ని కూడా నిశితంగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలోనూ స్పష్టత ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పవన్ ది. క్షణాల్లో సీన్‌…

విశాల్ ‘మార్క్ ఆంటోని’ వీరభద్ర స్వామి లిరికల్ వీడియో సాంగ్ విడుదల

Vishal 'Mark Antony' Veerabhadra Swamy lyrical video song released

గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజువల్స్ విల‌క్ష‌ణ‌మైన సినిమాలు, విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌తో పురచ్చి తలపతి అనిపించుకుంటూ టాలీవుడ్ లో కూడా సుప‌రిచిత‌మై త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు విశాల్. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 15న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో మరో పాపులర్ హీరో ఎస్.జె.సూర్య నటిస్తుండగా విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఈ సినిమాలో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా తెలుగు నటుడు సునీల్, తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సెన్సేషనల్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ ఈ…

‘పెదకాపు-1’ థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 11న విడుదల

Peddha Kapu-1 Theatrical Trailer On September 11th

యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదల తేదీ సమీపిస్తోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉండటంతో మ్యూజిక్ ప్రమోషన్‌లు చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమైయ్యాయి, టీజర్ మంచి అంచనాలను నెలకొల్పింది. ఇప్పుడు, మేకర్స్ ఈ చిత్రం ట్రైలర్ డేడ్ కి సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. ట్రైలర్ సెప్టెంబర్ 11న విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ వీడియోలో సినిమాలోని కోర్ పాయింట్‌ను తెలియజేసేలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఓ వీడియోను విడుదల చేశారు. పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే సినిమా అని టీజర్ ద్వారా తెలుస్తోంది.…

Virat Karrna, Srikanth Addala, Miryala Ravinder Reddy, Dwaraka Creations Peddha Kapu-1 Theatrical Trailer On September 11th

Virat Karrna, Srikanth Addala, Miryala Ravinder Reddy, Dwaraka Creations Peddha Kapu-1 Theatrical Trailer On September 11th

The release date of Sensible director Srikanth Addala’s new-age political thriller Peddha Kapu-1 starring the talented Virat Karrna in the lead is fast approaching. The movie produced by Miryala Ravinder Reddy of Dwaraka Creations who delivered the massive blockbuster Akhanda will hit the screens on September 29th. While the musical promotions began on a chartbuster note with the first single topping the music charts, the teaser set good expectations. Now, the makers have come up with an update on the film’s trailer date. It will be out on September 11th.…

సెప్టెంబర్ 15న ‘ఛాంగురే బంగారురాజా’ విడుదల

Ravi Teja’s RT Teamworks, Frame By Frame Pictures, Satish Varma’s Changure Bangaru Raja Releasing On September 15th

మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ తో రాబోతోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. ఈరోజు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పండగ సెలవు సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఫేవర్ కానుంది. ప్రధాన తారాగణంతో కూడిన రిలీజ్ డేట్ పోస్టర్ హ్యుమరస్ గా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. మేకర్స్ ఇదివరకే ఈ…

Changure Bangaru Raja Releasing On September 15th

Changure Bangaru Raja Releasing On September 15th

Mass Maharaja Ravi Teja’s production banner RT Teamworks is coming up with yet another concept-based film Changure Bangaru Raja. Ravi Teja is producing the movie in association with Frame by Frame Pictures, while it is directed by Satish Varma. Swetha Kakarlapudi and Shalini Nambu are the creative producers of the movie. The release date of the movie has been announced today. Changure Bangaru Raja is set to hit the big screens for Vinayaka Chavithi on September 15th. The festival holiday is going to favour the movie at the box office.…

గ్జితి (XITI)వేవ్స్ లో మనోహరి పేరుతో కొత్త కలెక్షన్స్ ని ప్రారంభించిన యాంకర్ సుమ!

Anchor Suma Unveiled the launch of 'Manohari' - Festive Collection by Xiti Weaves"

హైదరాబాద్ ఫ్యాషన్ రంగంలో పోటీ పడుతుంది మారుతున్న గ్లోబల్ లైజేషన్ లో ప్యాషన్ ట్రెండ్స్ ని పట్టుకోవడం అంత తేలికయిన పనికాదు. జూబ్లిహిల్స్ లో గ్జితి(XITI )వేవ్స్ ప్యాషన్ ప్రియులను అలరిస్తుంది. ఎక్స్ క్లూజివ్ ఉమెన్స్ కలెక్షన్స్ లో టాప్ బ్రాండ్స్ ని ప్రజెంట్స్ చేస్తూ.. ప్యాషన్ రంగంలో తన బ్రాండ్ ని సుస్థిరం చేసుకుంటుంది. ఈ సీజన్ లో మనోహరి కలెక్షన్ ని యాంకర్ సుమ ప్రారంభించారు. గ్జితి (XITI ) కలెక్షన్స్ పరిశీలించి సుమ డిజైన్స్ కి ముచ్చట పడ్డారు. ఈ సందర్బంగా సుమ మాట్లాడుతూ… గ్జితి (XITI )వేవ్స్ లో కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఎక్స్ క్లూజివ్ డిజైన్స్ ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ మంచి ఎక్స్ పీరియన్స్ ని అందించింది. సౌజన్య గారు తన ఇక్కడ అందుబాటులో వుంచిన డిజైన్స్…

Anchor Suma Unveiled the launch of ‘Manohari’ – Festive Collection by Xiti Weaves”

Anchor Suma Unveiled the launch of 'Manohari' - Festive Collection by Xiti Weaves"

XITI Weaves, renowned for redefining the art of saree weaving, is proud to announce the grand launch of its much-anticipated ‘Manohari’ Festive Collection. This exquisite fusion saree brand has been a torchbearer of weaving traditions with a contemporary twist. The ‘Manohari’ Collection, curated with precision and passion, showcases the perfect amalgamation of timeless elegance and modern allure for Indian women. The event, scheduled for September 9th, 2023, promises to be a momentous occasion graced by the presence of most versatile anchor Sumaru Garu, whose captivating charm perfectly complements the ethos…