Abhai Naveen, Anvesh Michael, Pawan Ramesh, Dayanand Reddy, Kushalini and Rohini are starring in the movie “Rakshasa Kavyam”. Damu Reddy and Shinganamala Kalyan are producing this film under the banners of Garuda Productions, Pingo Pictures and Cine Valley Movies. Naveen Reddy and Vasundara Devi are co-producers. Umesh Nigg is the executive producer. The film “Rakshasa Kavyam” is directed by Sriman Keerthi. The film is going to hit the screens on October 6. Recently the trailer of this movie was released by ace producer Dil Raju. On the occasion, Producer Dil…
Author: M.D ABDUL - Tollywoodtimes
ఎందుకు రావాలి ఎన్టీఆర్?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉంటే దుబాయ్ సైమా అవార్డు ఫంక్షన్ కు వెళ్తాడా? కనీసం బంధుత్వం లేదా? అది లేదా ఇది లేదా అంటూ అవాకులు చెవాకులు పేలుతున్న వారు ఒక్క విషయం ఆలోచించాలి. పార్టీ పై వున్న అభిమానమో చంద్రబాబు పై వున్న ప్రేమో మిమ్మల్ని ఇలా మాట్లాడిస్తూ ఉండొచ్చు! మీ మనసు బాధ పడి ఉండొచ్చు! నిజానికి ఎందుకు రావాలి? పార్టీ కి దూరం అయ్యాక మళ్ళీ ఎన్టీఆర్ వ్యతిరేకంగా లేదా ఇంకో రకంగా ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు! వైసీపీ అభిమానులు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకుని టీడీపీ కి వ్యతిరేకంగా ఫ్లెక్సీ లు పెట్టినప్పుడు పెడుతున్నప్పుడు కూడా వ్యాఖ్యానించ లేదు. ఆయనకు అత్యంత ఆప్తులు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ పార్టీ మారినప్పుడు కూడా ఎన్టీఆర్…
అక్టోబర్ 13న ‘ఒక్కడే నెం.1’ వస్తున్నాడు!
క్లాసిక్ సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా లోని ఓ పవర్ ఫుల్ పోలీస్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్ తెలిపారు. ఈ సందర్బంగా మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన శ్రీపాద రామచంద్రరావు చిత్ర విశేషాలను వివరిస్తూ.. ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్స్ పోలీస్ పాత్రల్లో మెప్పించారు. అలాగే వెంకన్నగారు కూడా పోలీస్ ఆఫీసర్ కారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఎవ్వరి మీద ఆధారపడకుండా., వెంకన్నగారు హీరోగా నటిస్తూ సినిమా నిర్మించడం.. అందులోనూ సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ చేయడం అభినందనీయం. ఈ…
మోనిక రెడ్డి ప్రధాన పాత్రలో సుధా క్రియేషన్స్ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రారంభం!!
`భీమ్లానాయక్` చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మోనిక రెడ్డి ప్రధాన పాత్రలో సుధా క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1 గా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా రాకేష్ రెడ్డి యాస దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి. ఈ రోజు పూజా కార్యక్రమాలతో చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేడ్స్ స్టూడియో ఫౌండర్ దేవి ప్రసాద్ భలివాడ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. మరో అతిథి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. SUDHA Creations Production No.1 movie opening అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దేవి ప్రసాద్ భలివాడ మాట్లాడుతూ…“ఒక మంచి కాన్సెప్ట్ తో యంగ్ టీమ్ అంతా కలిసి చేస్తోన్న ప్రాజెక్ట్ ఇది.…
తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యుల ప్రమాణ స్వీకారం
నూతనంగా ఎన్నికైన తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్ల సంఘం సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గత ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో సంఘం అధ్యక్షుడిగా తాత మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా జీ. వెంకట్ రావు, కోశాధికారిగా సతీష్, ఉపాడక్ష్యుడిగా శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ గా బి. కాంతా రెడ్డి (శ్రీకాంత్), ఆర్గనైజింగ్ సెక్రటరీ గా సురేష్ బాబు ఎన్నికయారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో గల సంఘం కార్యాలయం లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. జి. విందా ,ఫిల్మ్ ఫెడరేషన్ ట్రెజరర్ సురేష్ హాజరై నూతన కార్యవర్గ చేత ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం సభ్యులను సన్మానించారు.
రియల్ స్టార్ ఉపేంద్ర విడుదల చేసిన ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్
యాక్షన్ క్వీన్ డా|| ప్రియాంక ఉపేంద్ర 50వ చిత్రం, ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్, బెంగళూరు లోని ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆడిటోరియం లో గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లహరివేలు మాట్లాడుతూ ఉపేంద్ర తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు, చిత్రం మంచి విజయాన్ని సాధించాలని టీమ్ కి బెస్ట్ విషెస్ తెలిపారు. నిర్మాతలు గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట చరణ్, పురుషోత్తం.బి.కోయురు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రియల్ స్టార్ ఉపేంద్ర ‘డిటెక్టివ్ తీక్షణ’ ట్రైలర్ ను పలు భాషల్లో విడుదల చేశారు. భయంకరమైన హత్యల నేపథ్యంలో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనే ఆసక్తిని రేకెత్తించడంతోపాటు, హత్యకి గురైన వారి కుటుంబ సభ్యుల మనోవేదనను కూడా ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. కోర్టులు కూడా ఈ హత్యలకు అడ్డుకట్ట…
Enthralling Trailer Of Priyanka Upendra’s 50th Film Detective Teekshana Is Out
A Detective Wife in Every House –Real Star Upendra Action Queen Dr.Priyanka Upendra ‘s 50th film, ‘Detective Teekshna’ trailer release ceremony was held in grand manner at the ‘Artists Association Auditorium’, Bengaluru. Laharivelu spoke and reminisced about the difficult days of Upendra and wished the team good luck. Producers Guttha Muni Prasanna, Muni Venkat Charan and Purushottam.B.Koyuru shared the joy. Real Star Upendra launched the Trailer in multiple languages. The trailer begins with murders taking place done by various people in gruesome manner. It also showcases the pain of women…
సీనియర్ ఫొటో జర్నలిస్టు కుమార్ స్వామి కుటుంబ సభ్యులకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పరామర్శ
ఈనాడు, సితార సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కుమారస్వామి ఇటీవల మృతి చెందడంతో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్యవర్గం, సభ్యులు ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారస్వామితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భార్య విజయలక్ష్మి, కుమార్తె అర్చన, కుమారులు అర్పణ్ కుమార్, అరుణ్ కుమార్ లను ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. ఫిలిం క్రిటిక్స్ సభ్యులు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అసోసియేషన్ అందజేస్తుంది. అందులో భాగంగానే రూ. 25 వేల చెక్కును కుమారస్వామి కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే సీనియర్ జర్నలిస్టులతో పాటు కుమారస్వామి ఇంటికి వెళ్లిన నటుడు ఉత్తేజ్ కూడా తనవంతు సాయాన్ని అందజేశారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్…
సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ‘ఎక్స్‌పెండబుల్స్ -4’ సెప్టెంబర్ 22 న విడుదల
యాక్షన్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్ర పోషించిన ఎక్స్‌పెన్ డ బుల్స్-4 విడుదలకు సిద్ధమైంది. ఎక్స్‌పెండబుల్ సిరీస్ డేవిడ్ కల్లాహం సృష్టించిన పాత్రల ఆధారంగా రూపొందించబడింది. ఎక్స్‌పెన్ డ బుల్స్ అనేది స్పెన్సర్ కోహెన్, విమ్మర్, డాగర్‌హార్ట్ కథ ఆధారంగా కర్ట్ విమ్మర్, టాడ్ డాగర్‌హార్ట్, మాక్స్ ఆడమ్స్ స్క్రీన్ ప్లే నుండి స్కాట్ వా దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ యాక్షన్ చిత్రం. ఇది ది ఎక్స్‌పెండబుల్స్ 3కి సీక్వెల్. ఈ సినిమా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 22, 2023న విడుదల కానుందని PVR పిక్చర్స్ తెలియజేసింది. మల్టీవిజన్ మల్టీమీడియా ఇండియా ప్రై. లిమిటెడ్ సమర్పణ. ది ఎక్స్‌పెండబుల్స్ మొదటి సిరీస్ (2010)లో జాసన్ స్టాథమ్, జెట్ లీ నటించగా ఎక్స్‌పెండబుల్స్ 2 (2012)లో జెట్ లీ, బ్రూస్ విల్లిస్,…
ఉత్కంఠ రేపేలా”సోదర సోదరీమణులారా…’ థియేట్రికల్ ట్రైలర్. వినాయక చవితి కి సెప్టెంబర్ 15న సినిమా విడుదల
నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 EM ఎంటర్టైన్మెంట్స్, IR మూవీస్ బ్యానర్లు సంయుక్తంగా విజయ్ కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’. ఆకట్టుకునే టైటిల్, ఎమోషనల్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామా గా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచుతుంది. టైటిల్, పోస్టర్ తోనే అందరూ అన్వయించుకొనే పాత్రలతో రియాలిస్టిక్ డ్రామా గా ఈ సినిమా ఉండనుంది అనే ఫీలింగ్ కలిగించిన ‘సోదర సోదరీమణులారా..’ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా 500 థియేటర్ల లో సెప్టెంబర్ 15న విడుదల…
