అట్టహాసంగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

69th National Film Awards at Attahasan

* రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల పంపిణీ * జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం వైభవంగా సాగింది. ఎన్నడూ లేని స్థాయిలో టాలీవుడ్‌ తారలు తళకులీనారు. ఈ ఏడాది ప్రకటించిన నేషనల్‌ అవార్డుల్లో టాలీవుడ్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల చరిత్రలో తొలిసారి.. ఒక టాలీవుడ్‌ హీరోకు ఉత్తమ హీరో అవార్డు లభించడం విశేషం. ‘పుష్ప: ది రూల్‌’ చిత్రంలో అల్లు అర్జున్‌ నటనకు ఫిదా అయిన జ్యూరీ అతడిని ఉత్తమ కథానాయుకుడిగా ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్‌ ఈ అవార్డును అందుకున్నాడు. ‘పుష్ప’ సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా…

రోజా చేతుల మీదుగా ‘మీ కడుపునిండా..’ తెలుగువారి రుచులు ప్రారంభం…

Through the hands of Roja, 'Me Stoaminda..' Telugu flavors begin...

‘మీ కడుపునిండా..’ తెలుగువారి రుచులు ప్రారంభోత్సవ సందర్భంగా రోజా మాట్లాడుతూ శ్రీవాణి సీరియల్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి. శ్రీవాణి విక్రమాదిత్య, సందీప్ లకు నా శుభాకాంక్షలు మీ కడుపునిండా అనేది మణికొండలో అందరికీ సీనియర్ ఆర్టిస్టులు కానీ యాక్టర్లు గాని ఎంతోమంది మణికొండలో ఉంటున్నారు సో మణికొండ లో ఉన్న వారందరికీ అందుబాటులో దగ్గరగా ఉండేలాగా మీ కడుపునిండాన్ని ప్రారంభించారు. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియాతో ముచ్చటించిన రోజా తనకు నచ్చిన నాన్ వెజ్ వంటకాలు గురించి సరదాగా రొయ్యల ఇగురు చేపల పులుసు ఇవన్నీ నాకు ఇష్టం నేను వంట కూడా బాగా చేస్తాను. కానీ నేను చేసిన దానికి నా భర్త పిల్లలు ఎలా ఉందని వాళ్లే చెప్పాలి నేను కాదు కదా అంటూ సరదాగా ముచ్చటించడం జరిగింది. అలాగే…

‘#కృష్ణారామా ‘చాలా ప్రత్యేకమైన చిత్రం : టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌

'#Krishnarama' Very Special Movie: Actor Rajendra Prasad at Teaser Launch Event

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్‌ మదిరాజు రూపొందించిన చిత్రం ‘#కృష్ణారామా’. అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, చరణ్‌ లక్కరాజు, రవి వర్మ, జెమిని సురేశ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అద్వితీయ మూవీస్ బ్యానర్ పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించారు. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో అక్టోబర్ 22 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించింది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. అన్ని జనరేషన్స్ కి అడ్జెస్ట్ అవ్వడం, అన్ని జనరేషన్స్ తో కలసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇప్పుడు సినిమా ఇంటికి వచ్చేసింది. నేరుగా ఓటీటీలో సినిమాలు విడుదలౌతున్నాయి. ఈ…

Sai Dharam Tej, Sampath Nandi and Sithara Entertainments’ join hands for Gaanja Shankar’s Mass Assault!

Sai Dharam Tej, Sampath Nandi and Sithara Entertainments' join hands for Gaanja Shankar's Mass Assault!

Sai Dharam Tej is known as Supreme Hero and he has been working hard to entertain his fans and Mega – Power combination fans with all his might. He proved his versatility with various genres and always gave his best to the character as per the demands of the script and vision of the director. Now, he is coming up with a complete mass character and commercial action film, Gaanja Shankar. Successful and creative director Sampath Nandi is writing and directing this film. The director is known for creating unique…

సాయి ధరమ్ తేజ్ చిత్రం ‘గాంజా శంకర్’

Sai Dharam Tej's film 'Ganja Shankar'

విజయవంతమైన మరియు సృజనాత్మక దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు ప్రత్యేకమైన, బలమైన హీరో పాత్రలను సృష్టించడంలో ప్రసిద్ది చెందారు. గాంజా శంకర్ కూడా తనదైన శైలిలో రూపొందనుంది. ఈ సినిమా ప్రపంచాన్ని, గాంజా శంకర్ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తూ అనౌన్స్‌మెంట్ టీజర్‌ని సృజనాత్మకంగా రూపొందించారు. గాంజా శంకర్ అపారమైన యాటిట్యూడ్ మరియు ఎటువంటి ముప్పునైనా తొలగించగల శక్తి కలిగిన వ్యక్తిగా అభివర్ణించబడ్డాడు. నాయక పాత్ర తన శత్రువులపై “మాస్ దాడి”ని ప్రారంభించబోతోందని దర్శకుడు తెలిపారు. నిద్రపోయే ముందు సూపర్ హీరోల గురించి వినడానికి ఇష్టపడే చిన్న పిల్లవాడికి చెప్పే కథ లాగా, దర్శకుడు ఈ కథను వెల్లడించారు. తన సృజనాత్మకతో సంపత్ నంది ఈ సినిమాపై అంచనాలు, ఆసక్తి ఏర్పడేలా చేశారు. సాయి ధరమ్ తేజ్ ఇప్పటిదాకా పూర్తి…

‘హాయ్ నాన్న’ ప్రేక్షకులందరినీ అలరించే సినిమా : టీజర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని

'Hi Nanna' is a movie that entertains all the audience: Nani is a natural star at the teaser launch event

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హాయ్ నాన్న’ టీజర్ లాంచ్- డిసెంబర్ 7న థియేట్రికల్ రిలీజ్ సండే అంటే ఫ్యామిలీ టైం. నేచురల్ స్టార్ నాని తన పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ నుంచి మనసుని హత్తుకునే టీజర్ ను విడుదల చేయడంతో ఈ సండే మరింత ప్రత్యేకంగా నిలిచింది. నాని, బేబీ కియారా ఖన్నా మధ్య అందమైన ప్రయాణంతో తండ్రీ-కూతుళ్ల కథగా టీజర్ ప్రారంభమవుతుంది. తర్వాత నాని, మృణాల్ ఠాకూర్‌ లవ్ జర్నీని ప్రజంట్ చేసింది. బేబీ కియారా అతని కూతురా? నాని, మృణాల్‌ని ఇంతకు ముందు కలిశాడా? మృణాల్ వేరొకరితో తన పెళ్లికి ముందు నానికి ఎందుకు ప్రపోజ్ చేసింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. దర్శకుడు శౌర్యువ్ తన మొదటి సినిమాతోనే మ్యాజిక్…

Witness Tide Of Emotions- Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments Hi Nanna Teaser Unveiled, Theatrical Release On December 7th

Witness Tide Of Emotions- Natural Star Nani, Mrunal Thakur, Shouryuv, Vyra Entertainments Hi Nanna Teaser Unveiled, Theatrical Release On December 7th

Sunday means family time and this Sunday is going to be more special for them with Natural Star Nani offering a small treat by releasing a teaser of his Pan India film Hi Nanna where we witness a tide of emotions. Starts as a father-daughter story with a beautiful journey between Nani and Baby Kiara Khanna, it then follows the love journey of Nani and Mrunal Thakur. Is she, his daughter? Did Nani meet Mrunal before? Why did Mrunal propose to Nani just before her wedding with someone else? You…

నందమూరి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో మాళ‌వికా నాయ‌ర్‌.. లుక్ విడుద‌ల‌

Malvika Nair's look in Nandamuri Kalyan Ram's 'Devil' released

నందమూరి కళ్యాణ్ రామ్..విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆదివారం ఈ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ పొలిటీషియ‌న్ పాత్ర‌లో న‌టిస్తోన్న హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ పాత్ర‌కు సంబంధించిన లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. మ‌ణిమేక‌ల పాత్ర‌లో మాళ‌వికా నాయ‌ర్ క‌నిపించ‌నున్నారు. ఆమె లుక్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్లో క‌నిపిస్తున్నారు. మైకు ముందు నిలబ‌డి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతున్న‌ట్లు ఉంది. అయితే ఆమె పాత్ర‌కు ఈ సినిమాకు క‌థ‌కు ఉన్న లింకేంట‌నేది తెలుసుకోవాలంటే మాత్రం న‌వంబ‌ర్ 24న వ‌ర‌ల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్న సినిమాను చూడాల్సిందేనంటున్నారు నిర్మాత‌లు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు,…

Malvika Nair as a powerful politician in Nandamuri Kalyan Ram’s spy thriller ‘Devil’

Malvika Nair as a powerful politician in Nandamuri Kalyan Ram's spy thriller 'Devil'

Nandamuri Kalyanram is known for his knack in selecting unique scripts right from the beginning of his career is bringing another interesting film. The film titled stirringly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent. The film is Directed by Abhishek Nama. The film’s teaser was released recently and it made us all to anticipate more from the film. The film will be released in theatres on November 24, 2023. On Sunday, the makers released the look poster of…

హీరో శ్రీవిష్ణు విడుదల చేసిన ‘కిస్మత్’ టీజర్‌

'Kismat' teaser released by hero Sree Vishnu

‘కిస్మత్’ నాన్ స్టాప్ కామెడీ : టీజర్ విడుదలలో చిత్ర టీమ్ కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్‌’. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్ కథానాయికగా నటిస్తుండగా, సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఇటీవలే విడుదల చేసి సినిమాలోని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. బిగ్ ఫెయిల్యూర్ అయిన ముగ్గురు బడ్డీ దోస్తులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వ దేవ్ హోప్ కోల్పోయి ఉంటాడు, అభినవ్ గోమతం రచయితగా…