ఉస్తాద్ రామ్ పోతినేని విడుదల చేసిన ‘దీపావళి’ ట్రైలర్

'Diwali' trailer released by Ustad Ram Pothineni

నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమా రిలీజ్‌ అనగనగా ఓ మేక. దాని పేరు అబ్బులు! దేవుడికి మొక్కుకున్న మేక అది. ఆ మేక అంటే ఇంట్లో చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే… దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే ‘దీపావళి’ సినిమా చూడాలి. ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ…

Ustaad Ram Pothineni Unveils ‘Deepavali’ Trailer, Film Set for Release on 11 November In Telugu and Tamil

Ustaad Ram Pothineni Unveils 'Deepavali' Trailer, Film Set for Release on 11 November In Telugu and Tamil

Ustaad Ram Pothineni has unveiled the trailer for ‘Deepavali’, the Telugu dubbed version of award-winning Tamil rural drama ‘Kida’ which has Poo Ramu and Kali Venkat in the lead roles. The trailer establishes the core plot of ‘Deepavali’ where a goat plays one of the leading characters along with a grandfather and his grandson. The goat is intended to be the source of happiness of the grandfather and his grandson and all hell breaks loose when it gets stolen by miscreants. Star comedian, Sapthagiri has given his voiceover for the…

తొలి ప్రయత్నమే భారీగా..! డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ ‘మహర్ యోధ్ 1818’ ప్రారంభం

The first attempt is huge..! DSR Films' 'Mahar Yodh 1818' launched

తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం. కోరుకుంటారు .సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా సినిమా అనేది తేడా చూపకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం వారి సొంతం. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం వారి నైజం. ఇది భారతీయ సినిమా ఎరిగిన సత్యం. తెలుగులో ఎందరో ఔత్సాహికులు సాధిస్తున్న సినిమా విజయాలే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదునుపెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు.. ఔత్సాహికులైన దర్శక, నిర్మాతలు. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని ఓ కొత్త జోనర్లో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ ఛార్మింగ్ హీరో రజత్ రాఘవ్, ముంబయ్ అందాల భామ ఐశ్వర్య…

సఃకుటుంబనాం చిత్ర సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాశ్ పుట్టినరోజు వేడుకలు!!!

Heroine Meghaakash's birthday celebrations on the sets of Sahkutumbanam!!!

రామ్‌కిర‌ణ్‌, మేఘాఆకాశ్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం సఃకుటుంబ‌నాం. ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయిన ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం కలిగి ఉన్న ఈ మూవీ సెట్స్ లో హీరోయిన్ మేఘాఆకాష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. హెచ్ఎన్‌జీ మూవీస్ సినిమాస్ ప‌తాకంపై ఉద‌య్‌శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హెచ్‌.మ‌హాదేవ్ గౌడ‌, హెచ్‌.నాగ‌ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేంద్రప్ర‌సాద్‌, బ్ర‌హ్మానందం, స‌త్య‌, రాహుల్ రామకృష్ణ. ర‌చ్చ‌ర‌వి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భ‌ద్రం, ప్ర‌గ‌తి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిటింగ్‌: శ‌శాంక్ మాలి, పాట‌లు: అనంత్ శ్రీ‌రామ్‌, కెమెరా: మ‌ధు దాస‌రి, ఆర్ట్‌: పీఎస్ వ‌ర్మ‌, అడిష‌నల్ స్కిన్‌ప్లే: బాలాజి భువ‌న‌గిరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: రోహిత్ ప‌ద్మ‌నాభం, క‌థ‌-క‌థ‌నం-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: ఉద‌య్‌శ‌ర్మ‌.

పంజా వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ నుంచి ‘లీలమ్మో’ అనే మాస్ పాట విడుదల

Panja Vaishnav Tej released a mass song 'Leelammo' from 'Adikesava'

మాస్ ప్రేక్షకులకు, అభిమానులకు సరికొత్త ట్రీట్ ని ఇవ్వడానికి ప్రముఖ నటీనటుల పేర్లను పాటల సాహిత్యంలో ఉపయోగించడం చూస్తుంటాం. ఇప్పుడు ‘ఆదికేశవ’ చిత్ర బృందం కూడా అదే ట్రెండ్‌ ని ఫాలో అవుతూ మాస్ మెచ్చే ‘లీలమ్మో’ అంటూ సాగే మూడో పాటను విడుదల చేసింది. ‘లీలమ్మో’ పాట విడుదల వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో బుధవారం సాయంత్రం అభిమానులు, మీడియా సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “ప్రతిరోజూ సెట్ కళకళలాడుతూ ఉండేది. శ్రీలీల, సుదర్శన్ గారు సెట్ కి వస్తే ఇంకా ఎక్కువ కళకళలాడేది. షూటింగ్ అంతా ఎంతో సరదాగా జరిగింది.” అన్నారు. కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “ఇప్పుడే అమ్మవారి దసరా అయింది. నవంబర్ 10న శివుడి…

Panja Vaisshnav Tej, Sreeleela starrer Sithara Entertainments’ Aadikeshava gives a Mass Blast with Leelammo song!

Panja Vaisshnav Tej, Sreeleela starrer Sithara Entertainments' Aadikeshava gives a Mass Blast with Leelammo song!

It is apparent to use popular actors’ names and write lyrics to give Mass audiences and fans, a different treat. Aadikeshava team is following the same trend and brought out a Massy Blast kind off a song, Leelammo, as third single. Panja Vaisshnav Tej, after debut with a blockbuster like Uppena, has decided to touch variety of genres and prove his versatility. He is now coming up with a mass actioner, Aadikeshava. Srikanth N Reddy is debuting as writer-director with the film. Suryadevara Naga Vamsi and Sai Soujanya, of Sithara…

నరసింహ నంది “ప్రభుత్వ సారాయి దుకాణం” ప్రారంభం !!!

Narasimha Nandi "Government Sarai Shop" Launched !!!

1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ పతాకంపై నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సెక్స్పియర్ కథలోని పాత్రల ఆధారంగా తీసుకొని తెలంగాణలో ఒక మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ ఇతివృత్తంగా పగ ద్వేషం, ఈర్ష, అసూయ, ప్రేమ మనిషిలోని వివిధ కోణాలను చూపిస్తూ ప్రభుత్వం సారాయి దుకాణం సినిమా కథను తయారు చెయ్యడం జరిగింది. 1980 నాటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మలచడం జరిగిందని దర్శకులు నరసింహ నంది తెలిపారు. పాత కొత్త నటీనటుల కలయికతో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నటీనటులు: అదితి మైకేల్, వినయ్, మల్లిక్, నరేష్ గౌడ్, మహంతి, వీరభద్రం, బాలు నాయక్ తదితరులు.…

నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ “ఖుషి”

Vijay Deverakonda's "Khushi" is trending in 7 places out of top 10 on Netflix.

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా…టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ అందించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి…ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఖుషిని రూపొందించారు దర్శకుడు శివ నిర్వాణ. సెప్టెంబర్ 1 పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లో రిలీజై ఘన విజయాన్ని సాధించింది ఖుషి. విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ నెల 1న ఖుషి సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇండియా వైడ్ హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో టాప్ 1గా ట్రెండ్ అయిన…

Vijay Deverakonda & Samantha’s Kushi still trending at #7 position in Netflix Top 10

Vijay Deverakonda & Samantha's Kushi still trending at #7 position in Netflix Top 10

Vijay Deverakonda and Samantha’s Kushi, a pan-indian romantic drama directed by Shiva Nirvana released in theaters on September 1, 2023, worldwide. The film received super positive response from the audience. Families owned Vijay Deverakonda and gave him career best numbers. Vijay Deverakonda minted good numbers at box office. The film was a blockbuster, making it a Kushi filled entertainer. The film made its premiere on the OTT giant Netflix on October 1st. The film is doing extremely well on the streaming platform and the terrific response for the film from…

On Joju’s birthday, the motion poster of the film ‘Pani’ directed by Joju is out and the response is overwhelming

On Joju's birthday, the motion poster of the film 'Pani' directed by Joju is out and the response is overwhelming

Malayalam actor Joju George is set to make his directorial debut with Pani. Celebrating a remarkable journey of 24 years in film industry – marked by unwavering dedication and unyielding perseverance, His pivotal breakthrough arrived with the resounding success of “Joseph,” where he assumed a leading role, thus catalyzing an irreversible transformation in his trajectory. ‘Pani’ is Joju George’s first writing and directional debut. The film’s motion poster was released by the crew on Joju’s birthday. The film tells the story of two gangsters in the city of Thrissur. Joju himself…