స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా హాలీడే అడ్వాంటేజ్ ఈ సినిమాకు కలిసొచ్చింది. గత నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఇవాళ ఏపీ, తెలంగాణలోని థియేటర్స్, మల్టీప్లెక్సులు హౌస్ ఫుల్ అవుతున్నాయి. సెలవు రోజు కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసేందుకు థియేటర్స్ కు వెళ్తున్నారు. ఎల్లుండి రంజాన్ హాలీడే ఉండటం కూడా ఈ వీక్ ఫ్యామిలీ స్టార్ కు థియేట్రికల్ కలెక్షన్స్ కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ నెల 5న తేదీన ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకొచ్చింది. తెలుగు, తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ డే నుంచే కంప్లీట్…
Author: M.D ABDUL - Tollywoodtimes
Festival Advantage for Vijay Devarakonda’s “Family Star” with House-Full Theaters in AP and Telangana
Star hero Vijay Devarakonda’s family-centric movie “Family Star” continues its successful theatrical run with unwavering audience support. The film enjoys a holiday advantage today on the occasion of Ugadi festival, witnessing packed theaters and multiplexes across Andhra Pradesh and Telangana. This surge in attendance surpasses the last four days, attributed to the festive spirit drawing large numbers of family audiences to experience the charm of the “Family Star” movie. Additionally, the Ramzan holiday contributes to bolstering the theatrical collections of “Family Star” this week. On the 5th of this month,…
Shanmukha Title Launch: A New Venture in Telugu Cinema
The excitement soared as the much-anticipated title launch for Hero Aadi Saikumar’s upcoming film unfolded, revealing the title as “SHANMUKHA”. The event, held amidst fervor and anticipation, witnessed notable personalities from the Telugu film industry expressing their enthusiasm and support for this promising venture. Actor Manoj Nandam, speaking at the event, praised the visual grandeur of the film, emphasizing its uniqueness and the stellar performance expected from Aadi Saikumar. He also commended the collaboration with Ravi Basrur, expressing confidence in the film’s ability to captivate audiences. Director and Producer Shanmugam…
ఆది సాయికుమార్ విజువల్ వండర్ షణ్ముఖ టైటిల్ లోగో విడుదల
శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్‌బ్రో ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రం నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో షణ్ముగం సాప్పని దర్శకత్వంలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్ హీరోగా, అవికాగోర్ హీరోయిన్‌గా జంటగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ఉగాది పర్వదినాన హైదరాబాద్ ఆవిష్కరించారు. షణ్ముఖ అనే చిత్ర టైటిల్ లోగోను సాప్పని బ్రదర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ షణ్ముఖ అనే టైటిల్ వినగానే నాకు బాగా నచ్చింది. టైటిల్‌లో చాలా పాజిటివ్ వైబ్ వుంది. మా కథ నచ్చి ఎంతో బిజీగా వున్న కూడా రవిబసూర్ మా చిత్రానికి సంగీతం అందించడం ఆనందంగా వుంది. సినిమా కూడా చాలా రిచ్‌గా వుంటుంది. యూనిక్‌గా…
Press Release: “Love, Mouli” Unveils a Fresh Narrative of Love and Passion
Title: “Love, Mouli: A Journey of Love and Passion Unveiled” Hyderabad, April 9, 2024: The much-anticipated film “Love, Mouli” is set to captivate audiences with its raw portrayal of love and passion during a recent press conference. Featuring Navadeep in the titular role, the film promises to deliver a compelling story that resonates with viewers on a deeply emotional level. Bhavana, expressed her gratitude for the opportunity to be a part of such a unique project. She emphasized that the rawest form of love transcends boundaries, making it relatable to…
ఉగాది సందర్భంగా విశ్వక్ సేన్ చేతుల మీదుగా ‘లవ్, మౌళి’ ట్రైలర్ విడుదల*
నవదీప్ 2.0 అని, తనని తానూ ‘లవ్, మౌళి’ ద్వారా కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకుంటున్నారు . ఈరోజు ఉగాది సందర్భంగా ఈ ‘లవ్, మౌళి’ సినిమా ట్రైలర్ యువ కథానాయకుడు విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదల చేశారు. 4.15 సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో నవదీప్ తన నటనతో అందరి ప్రశంశలు పొందారు. మౌళి క్యారక్టర్ లో లేయర్స్, విజువల్స్ అన్ని కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఈ ట్రైలర్ లాంచ్ లో చిత్ర దర్శకుడు, నటీ నటులు పాల్గొన్నారు. హీరోయిన్ భావన మాట్లాడుతూ: ఈ సినిమా ఒక యునీక్ ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరు ఏదో ఒక క్యారెక్టర్ తో రిలేట్ అవుతారు. డైరెక్టర్ అవనీంద్ర ఒక కొత్త కథతో వచ్చారు. నవదీప్ తప్ప మౌళి రోల్ ని ఇంకేవ్వరు చెయ్యలేరు.…
సుహాస్, అర్జున్ వై కె సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’ నుంచి లవ్లీ మెలోడీ ‘నిన్నా మొన్న’ సాంగ్ విడుదల
యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఉగాది శుభ సందర్భంగా ఈ చిత్రంలోని నిన్నా మొన్న పాటని విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ ఈ పాటని వినగానే ఆకట్టుకునే లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం మరో ఆకర్షణగా నిలిచింది. శక్తిశ్రీ గోపాలన్, ఆదిత్య ఆర్.కె తమ అద్భుతమైన వోకల్స్ తో మెస్మరైజింగ్ చేశారు. ఈ పాటలో సుహాస్, పాయల్…
టిల్లు పాత్ర మన అందరి జీవితాల్లో ఒక భాగమైంది: ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ మీట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్
చిత్ర బృందం పడిన కష్టమే, ‘టిల్లు స్క్వేర్’ ఇంతటి విజయం సాధించడానికి కారణం: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భారీ అంచనాలతో మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా.. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ కేవలం తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి రూ.150 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం సోమవారం సాయంత్రం…
Tillu is an iconic character that will stay with us all our lives, I am proud of Siddhu’s growth – Jr NTR
The entire team of Tillu Square deserves this success for their hardwork – Trivikram Srinivas I’m overwhelmed by Tillu Square’s success, Tillu 3 will happen soon – Siddhu Jonnalagadda Tillu Square, the sequel to DJ Tillu, headlined by Star Boy Siddhu Jonnalagadda, Anupama Parameswaran, is making all the right noises in the theatres, breaking newer records by the day. The Mallik Ram-directed film, bankrolled by S Naga Vamsi under Sithara Entertainments and presented by Srikara Studios, has now grossed over Rs 100 crore in just nine days. Commemorating its glorious…
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న’RK పురం లో…’
పవన్ దీపిక ఆర్ట్స్ పతాకంపై రవికిరణ్, త్రిషల, రక్ష హీరోహీరయిన్లుగా శ్రీకర్ ప్రసాద్ కట్టా దర్శకత్వంలో నిర్మాత రవికిరణ్ గుబ్బల నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “‘RK పురంలో’”. ఈ చిత్రం ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ సందర్భగా చిత్ర దర్శకుడు శ్రీకర్ ప్రసాద్ కట్టా మాట్లాడుతూ” నేటి యువత డ్రగ్స్ బారిన పడి ఎటువంటి వ్యసనాలకు లోనవుతున్నారు, వారి వల్ల సమాజంలో ఎటువంటి ప్రతికుల పరిస్థితులు మహిళలు ఎదుర్కుంటున్నారు అనేది ఈ చిత్ర కథాంశం. హీరో రవి కిరణ్ కొత్తవాడైన చాలా చక్కగా నటించాడు. రాజ్ కిరణ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అన్ని హంగులతో ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. చిత్ర నిర్మాత గుబ్బల రవి కిరణ్ మాట్లాడుతూ”సమాజానికి ఉపయోగ పడే…