ఘనంగా ఆర్జీవీ బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామా ‘వ్యూహం’ ‘జగ గర్జన’ ఈవెంట్

Grandly RGV Biggest Political Drama 'Vyuham' 'Jaga Garjana' event

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా “వ్యూహం”. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా…వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. వ్యూహం సినిమా ఈ నెల 29న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ – “వ్యూహం” సినిమా ఈవెంట్ విజయవాడలో చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గురించిన నిజాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం దర్శకుడు రామ్ గోపాల్…

లాంఛనంగా ప్రారంభమైన AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం

RK Cinema, AA Creations Banners Production No. 1 project launched traditionally

వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సూర్య ప్రకాష్ వేద దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ AA సినిమాస్ అధినేత ఫణి ముత్యాల , రఘు కుంచే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జగన్ చావలి సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఏకధాటిగా చిత్రీకరణను జరపాలని ప్లాన్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

RK Cinema, AA Creations Banners Production No. 1 project launched traditionally

RK Cinema, AA Creations Banners Production No. 1 project launched traditionally

RK Cinema and AA Creations proudly announce the official launch of their much-anticipated Production No.1 Movie, marking a significant stride in promoting new talent and embracing diversity in filmmaking. The initiation of this cinematic journey was marked by a traditional pooja ceremony, attended by the enthusiastic members of the film unit. Stepping into the director’s chair for the first time, Surya Prakash Veda is set to make his directorial debut with this exciting project. Serving as the backbone of this venture, the overseas distribution company AA Creations, led by Phani…

ప్రముఖ గేయ రచయిత శివశక్తి దత్త చేతుల మీదుగా ‘ప్రేమకు జై’ టీజర్ లాంచ్

'Premaku Jai' Teaser Launch by Famous Lyricist Sivashakti Dutta

ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య నిర్మించిన చిత్రం ‘ప్రేమకు జై’. గ్రామీణ నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో ఈ చిత్రం రూపోందింది. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్. జ్వలిత హీరోహీరోయిన్లుగా ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు. పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నూతన సంవత్సరంలో విడుదల కానుంది. తాజాగా ప్రఖ్యాత లిరిక్స్ రైటర్ శివశక్తి దత్త చేతుల మీదుగా పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆనంతరం శివశక్తి దత్త గారు మాట్లాడుతూ….”యంగ్ టాలెంట్ బాగా చేశారు. నూతన న‌టీనటులు చాలా అద్భుతంగా నటించారు. డైరెక్షన్ చాలా బాగుంది. ఈ టీజర్ చాలా బాగుంది. చిత్ర యూనిట్ శుభాకాంక్షలు” అన్నారు. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్లు కృతజ్ఞతలు తెలిపారు……

Salaar Review In Telugu: ‘సలార్’ మూవీ రివ్యూ : మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్!

Salaar Review In Telugu

By M.D ABDUL/Tollywoodtimes ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘సలార్’ కోసం అభిమానులేకాదు.. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే.. అలాంటి ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య నేడు (22 డిసెంబర్-2023) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రభాస్ అభిమానులను ఎంతమేరకు మెప్పించింది? ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాలను అందుకుందా.. లేదా? తెలుసుకుందాం… కథేంటో చూద్దాం : అసోంలోని ఓ ప్రాంతంలో ఉన్న బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు దేవా అలియాస్ సలార్ (ప్రభాస్). ఆ ప్రాంతానికి ఆధ్య (శృతిహాసన్)అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువస్తారు . దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అక్కడినుంచి ఆమెను కొందరు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారి బారి నుంచి ఆమెను కాపాడుతాడు…

రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో కేసులో నలుగురు అరెస్ట్‌!

Four arrested in Rashmika's deep fake video case!

ఇటీవల సినీ తారల డీప్‌ ఫేక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.. అవి సోషల్‌ మీడియాలో ఎంత దుమారం రేపాయో తెలిసిందే.. నిందితులు మొదట నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నాను టార్గెట్‌ చేశారు. మొన్నటి వరకు ఆమెకు సంబంధించిన బ్లాక్‌ డ్రెస్‌ డీప్‌ ఫేక్‌ వీడియో నెట్టింట వీడియో చక్కర్లు కొట్టింది.. ఆ తర్వాత పలు ప్రముఖ హీరోయిన్ల వీడియోలను కూడా రిలీజ్‌ చేశారు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకుంది.. నిందితులను వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించింది.. ఏఐ సాయంతో రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియోపై రష్మికతో పాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు, పొలిటికల్‌ లీడర్స్‌ సీరియస్‌ అయ్యారు. రష్మిక తర్వాత అలియా భట్‌, కత్రీనా కైఫ్‌,…

ఓటీటీలోకి నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’

Nithin 'Extraordinary Man' in OTT

టాలివుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌, సెన్సేషన్‌ హీరోయిన్‌ శ్రీలీల నటించిన తాజా సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. డిసెంబర్‌ 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు వంక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అనుకున్నా.. పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు.. స్టార్‌ హీరో నితిన్‌ పాత్ర జనాలకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది.. దాంతో అనుకున్న హిట్‌ ను అందుకోలేక పోయింది.. ఇక సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా ఈ సినిమాలో క్యామియో అప్పియరెన్స్‌ ఇచ్చారు. హారీస్‌ జైరాజ్‌ సంగీతం, కామెడీ వంటివి అన్నీ సినిమాకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టాయి. రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచాయి. అయితే విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ మూవీ.. కలెక్షన్స్‌ కూడా పెద్దగా రాలేదు..…

సమంతకు కోటి రూపాయలు ఇస్తారట!!

Samantha will be given a crore of rupees!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌ సమంతకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఇండస్ట్రీకి వచ్చి స్టార్‌ హీరోయిన్‌ గా మారిన తర్వాత ..నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్న విషయం కంటే.. ఆ తర్వాతనే ఆమెకు ఇంకా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. అయితే కొంతమంది ఆమెను పొగుడుతుంటే.. మరి కొంతమంది మాత్రం బూతులు తిడుతున్నారు. ఇవేవీ పెద్దగా పట్టించుకోని సమంత తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. రీసెంట్‌ గా సమంతకి సంబంధించిన ఓ విషయం వైరల్‌ అవుతోంది. మయోసైటిస్‌ వ్యాధికి గురైన తర్వాత సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఎలా డబ్బులు వస్తున్నాయి అని ? అంత లగ్జరీయస్‌ లైఫ్‌ గడపడానికి ఆమెకు ఎవరు మనీ ఇస్తున్నారు అనే…

దుబాయ్‌లో షారూక్ ఖాన్ ‘డంకీ’ ఫీవర్.. బుర్జ్ ఖలీఫాపై ‘డంకీ’ ట్రైలర్.. అద్భుతంగా ఆకట్టుకున్న డ్రోన్ షో

Shah Rukh Khan's 'Dunky' fever in Dubai.. 'Dunky' trailer on Burj Khalifa.. Amazingly impressive drone show

కింగ్ ఖాన్ షారూక్, రాజ్ కుమార్ హిరాని కాంబినేషన్‌లో రూపొందిన భారీ చిత్రం ‘డంకీ’. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని అందరూ ఎంతో ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అందులో భాగంగా ఆయన బుర్జ్ ఖలీఫాపై డంకీ ట్రైలర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి లక్షకు పైగా అభిమానులు, వీక్షకులు రావటం విశేషం. షారూక్ సైతం లుట్ పుట్ గయా.., ఓ మాహి.. పాటలకు డాన్స్ చేస్తూ కనిపించారు. ఈవెంట్‌లో భాగంగా అద్భుతమైన డ్రోడ్ షోను ఏర్పాటు చేశారు.డ్రోన్ షోతో ఆకాశమంతా వెలుగులు నిండిపోయాయి. అది చూస్తున్న అభిమానులు చక్కటి అనుభూతికి లోనయ్యారు. డంకీ ప్రమోషన్‌లో…

Dunki Fever Takes Over Dubai! Trailer of SRK starrer Dunki illuminates Burj Khalifa, Stunning Drone Show Lights Up the Sky. Watch Now!

Dunki Fever Takes Over Dubai! Trailer of SRK starrer Dunki illuminates Burj Khalifa, Stunning Drone Show Lights Up the Sky. Watch Now!

To elevate the ever-rising craze of Dunki to the next level, Shah Rukh Khan has taken the promotional spree a step ahead and has reached Burj Khalifa. Keeping up the tradition of SRK films, the Dunki trailer was showcased on the Burj Khalifa. The moment witnessed the presence of over 1 lakh crowd of fans. The superstar was also seen dancing to the beats of Lutt Putt Gaya and O Maahi. The grand event also witnessed a mesmerizing drone show at Burj Khalifa. The drone show indeed lighted up the…