దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపిన ప్రాజెక్ట్ – కె టీమ్

దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపిన ప్రాజెక్ట్ - కె టీమ్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీగా రూపుదిద్దుకుంటుంది. దీపికా పదుకొణె కథానాయిగా నటిస్తున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ పుట్టినరోజుల సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ లను ఇదివరకే విడుదల చేశారు మేకర్స్. తాజాగా దీపికా పదుకొణె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన టీమ్ చిత్రంలోని ఆమె ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. సిల్హౌట్ ఇమేజ్ దీపిక ఒక కొండపై నిలబడి వున్నట్లుగా చూడవచ్చు. సూర్యకిరణాలు ఆమె శరీరంపై పడటం గమనించవచ్చు. పోస్టర్పై “ఎ హోప్ ఇన్ ది డార్క్” అనే ట్యాగ్లైన్ పాత్ర యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ – కె భారతీయ సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న…

Team Project – K Wishes Their Leading Lady Deepika Padukone On Her Birthday With A Special Poster

Team Project – K Wishes Their Leading Lady Deepika Padukone On Her Birthday With A Special Poster

Rebel Star Prabhas’ futuristic sci-fi film Project K under the direction of creative director Nag Ashwin stars Deepika Padukone playing the female lead and Big B Amitabh Bachchan in a significant role. The makers previously released pre-look posters of Prabhas and Amitabh Bachchan on their respective birthdays. The team wishing Deepika Padukone on her birthday has come up with a special poster of the actress. Deepika in the silhouette image can be seen standing on top of a hill and as sun rays fall on her body, we can only…

నాగ చైతన్య ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ చివరి షెడ్యూల్ ప్రారంభం

నాగ చైతన్య ద్విభాషా చిత్రం 'కస్టడీ' చివరి షెడ్యూల్ ప్రారంభం

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. టీమ్ ఈరోజు చివరి షెడ్యూల్ షూట్‌ని ప్రారంభించింది. దీనితో మొత్తం ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తవుతాయి. ప్రధాన నటీనటులందరూ పాల్గొంటున్న ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగ చైతన్య ఫెరోషియస్ అవతార్ లో కనిపించిన కస్టడీ గ్లింప్స్ న్యూ ఇయర్ కానుకగా విడుదలైంది. ఈ టీజర్ లో టెక్నికల్ బ్రిలియన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. టీజర్‌లో నాగ చైతన్య విలన్‌లపై పంచ్‌లు, కిక్‌లు ఇస్తూ యాక్షన్‌లోకి దిగడం ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్,…

Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Last Schedule Begins

Naga Chaitanya, Venkat Prabhu, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s Bilingual Film Custody Last Schedule Begins

Naga Chaitanya’s Telugu-Tamil bilingual project Custody directed by leading filmmaker Venkat Prabhu is fast progressing with its shoot. The movie is already in last leg of shooting. The team today began the shoot of final schedule and with this entire production formalities will be done. All the lead actors will take part in the ongoing shooting schedule where some crucial sequences will be canned. The film’s glimpse that showed the ferocious avatar of Naga Chaitanya was released on New Year and it stunned one and all for the technical brilliance.…

‘చోరుడు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సూపర్ స్టార్ ధనుష్

Dhanush Released First Look Of GV Prakash Kumar, PV Shankar, G. Dilli Babu, Axess Film Factory’s CHORUDU

విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్‌గా విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత జి. డిల్లీబాబు యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై ‘చోరుడు’ అనే కొత్త చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జివి ప్రకాష్, ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ఇవానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే దర్శకుడు బాలా ‘ఝాన్సీ’లో జివి ప్రకాష్, ఇవానా ఇద్దరూ స్క్రీన్‌ను పంచుకోవడం విశేషం. ‘చోరుడు’ అడ్వెంచర్, థ్రిల్లర్ మూమెంట్స్‌తో కూడిన కామెడీ డ్రామా. పివి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సినిమాటోగ్రఫీని కూడా అందిస్తున్నారు. పివి శంకర్, రమేష్ అయ్యప్పన్‌ కలసి కథ & స్క్రీన్‌ప్లే అందించారు. అలాగే రాజేష్ కన్నాతో కలిసి ఇద్దరూ డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో ధనుష్ ఈ రోజు విడుదల చేశారు. పోస్టర్‌లో ప్రధాన తారాగణం రస్టిక్ గెటప్‌లో కనిపిస్తుంది.…

Dhanush Released First Look Of GV Prakash Kumar, PV Shankar, G. Dilli Babu, Axess Film Factory’s CHORUDU

Dhanush Released First Look Of GV Prakash Kumar, PV Shankar, G. Dilli Babu, Axess Film Factory’s CHORUDU

G. Dilli Babu of Axess Film Factory, who has churned out critically acclaimed and commercially successful movies, is presenting a new movie titled ‘Chorudu’. GV Prakash, ace filmmaker Bharathiraja, and Ivana are the lead cast of the movie. It is worth mentioning that both GV Prakash and Ivana shared the screen in director Bala’s ‘Jhansi’. The film is a Comedy Drama with adventure and thriller moments. PV Shankar is directing Chorudu and handles cinematography as well. Besides, he shares the credit for penning the story & screenplay with Ramesh Aiyappan.…

మరపురాని ‘మహా’రాజు’!

మరపురాని 'మహా'రాజు'!

(జనవరి 7న ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఏ రాజు 63వ జయంతి సందర్భంగా…) సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే పి.ఆర్.ఓగా సినీ కేరీర్ ని ఆరంభించిన బి.ఏ.రాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన, వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట తన సతీమణి బి.జయ సహచర్యంతో 1994 లో ‘సూపర్ హిట్’ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలం సృటించారు. ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా 27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు. కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా, అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు. సుమారు 1500…

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ: ఒక ఏడాదిలో రెండూ వందకోట్ల సినిమాలే!

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

కాలం బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. అలానే సినీ పరిశ్రమలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఓటిటి లో సినిమాలు చూడటానికి అలవాటు పడిన ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి రావడం తగ్గించేశారు అనుకున్న తరుణంలో బింబిసార, సీతారామం వంటి సినిమాలు, ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు అని నిరూపించాయి. 2022 లో ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలలో కొన్ని బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్స్ రాబట్టాయి. ట్రిపుల్ ఆర్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ సినిమాలు వందకోట్ల క్లబ్ లో చేరడం అంత ఆశ్చర్యపడాల్సిన…

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

With Karthikeya 2 and Dhamaka, People Media Factory delivered two hundred crore films back to back in the same year

The film industry has seen drastic changes in the past three year. At a time when audiences who are accustomed to watching movies on OTT have decreased their attendance at theatres, films such as Bimbisara and Sitaramam have demonstrated that if a good film is made, the audience will come to the theatres. RRR, Sarkaru Vaari Paata, Radhe Shyam, Bheemla Nayak, and Acharya are released in 2022. Some of these films performed well at the box office. RRR, Sarkaru Vaari Paata, Radhe Shyam, Bheemla Nayak, and Godfather have all entered…

భగీరథకు పత్రికారత్న అవార్డు!

భగీరథకు పత్రికారత్న అవార్డు!

ఎన్.టి.ఆర్ శత జయంతి సందర్భగా కమలాకర లలిత కళాభారతి సంస్థ సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ను ‘పత్రికారత్న’ తో సత్కరించింది. హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయ ఆడిటోరియం లో బుధవారం రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె. వి. రమణ చారి, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఓలేటి పార్వతీశం, డాక్టర్ కె. వి. కృష్ణకుమారి, ఆచార్య గౌరీ శంకర్, శ్రీమతి భారతీదేవి పాల్గొన్నారు. జర్నలిస్ట్ భగీరథ తో పాటు రంగస్థల నటుడు గుమ్మడి గోపాల కృష్ణ, నటరత్న, నృత్య కళాకారిణి డాక్టర్ వనజా ఉదయ్ కు నాట్యరత్న అవార్డు తో ఘన సత్కారం జరిగింది . ఈ సందర్భంగా రమణాచారి, బుద్ధ ప్రసాద్, కృష్ణకుమారి, గౌరీ శంకర్, ఎన్. టి. ఆర్…