‘హంట్’ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది – సుధీర్ బాబు ఇంటర్వ్యూ

'హంట్' ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది - సుధీర్ బాబు ఇంటర్వ్యూ

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు మీడియాతో ముచ్చటించారు. సినిమాలో మెమరీ లాస్ అయిన పోలీస్ అధికారిగా నటించారు. యాక్షన్ కొత్తగా ట్రై చేశారు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లతో పని చేశారు. ఆ విశేషాలను ఇంటర్వ్యూలతో పంచుకున్నారు. హాయ్ అండీ! ఎవరిని ‘హంట్’ చేయబోతున్నారు? సుధీర్ బాబు : అది మీరు సినిమాలో చూడాలి. ఎవరిని ‘హంట్’ చేస్తున్నానని సస్పెన్స్ సినిమా అంతా ఉంటుంది. ప్రతి పాత్రను అనుమానిస్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా నా పాత్రతో పాటు ప్రయాణిస్తూ కొత్త కొత్త…

జనవరి 30న నాని ‘దసరా’ టీజర్ విడుదల

జనవరి 30న నాని 'దసరా' టీజర్ విడుదల

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రమిది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కాగ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్ మెంట్ తో వచ్చారు. జనవరి 30న విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌కి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇది. అనౌన్స్ మెంట్ వీడియోలో మధ్య వయస్కుడైన గ్రామస్థుడు బీడీ వెలిగించి, అగ్గిపుల్లని విసిరినప్పుడు మంటలు చెలరేగుతాయి. ఆ మంటల్లో టీజర్ తేదీని రివిల్ చేయడం చాలా ఆసక్తికరంగా వుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.…

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Teaser On January 30th

Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, SLV Cinemas’ Dasara Teaser On January 30th

Natural Star Nani’s most-awaited mass action entertainer Dasara which marks the maiden Pan India film for the actor is getting ready for a grand release worldwide on March 30th. Directed by debutant Srikanth Odela, the movie’s production works were already competed and post-production works are also happening at a brisk pace. The makers came up with a big announcement. This is regarding the teaser of the movie which will be unleashed on January 30th. The announcement video shows a middle-aged villager lighting a beedi. When he throws the match stick,…

‘శాకుంతలం’ నుంచి దుష్యంతుడు, శకుంత‌ల మ‌ధ్య ప్రేమను తెలియ‌జేసే రొమాంటిక్ సాంగ్ ‘ఋషి వ‌నంలోన‌…’

Samantha's Shaakuntalam Second Single Rushivanamlona is a delight to both ears and eyes

స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ మ‌రోసారి ‘శాకుంతలం’ వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అందులో భాగంగా విడుద‌లైన మూవీ ట్రైల‌ర్, ‘మల్లికా మల్లికా..’ సాంగ్ సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం చిత్ర యూనిట్ ‘శాకుంతలం’ సినిమా నుంచి ‘ఋషి వ‌నంలోన‌…’ పాటను విడుద‌ల చేశారు. మెలోడి బ్ర‌హ్మ‌గా పేరున్న మ‌ణిశ‌ర్మ…

Samantha’s Shaakuntalam Second Single Rushivanamlona is a delight to both ears and eyes

Samantha's Shaakuntalam Second Single Rushivanamlona is a delight to both ears and eyes

Guna Shekar, a supremely talented filmmaker is coming with the stunning romantic saga Shaakuntalam on the big screen after a long time. Starring Samantha in the titular role, the film has Malayalam actor Dev Mohan in Dushyant character. Produced by Neelima Guna and presented by ace producer Dilraju, the film currently at the post-production stage. Already the trailer took the expectations bar a notch higher and now the makers are busy treating the netizens with melodious singles. The first lyrical video of the “Mallika” song was just awesome and now,…

ఆర్.ఆర్.ఆర్ గీతం ‘నాటు.. నాటు…’ ఆస్కార్ గెలవాలి : పవన్ కళ్యాణ్

ఆర్.ఆర్.ఆర్ గీతం 'నాటు.. నాటు...' ఆస్కార్ గెలవాలి : పవన్ కళ్యాణ్

ఆర్.ఆర్.ఆర్ చిత్రంలోని ‘నాటు.. నాటు…’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనసేన అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ”మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. ఇంతటి ప్రాచుర్యం పొందేలా గీతాన్ని స్వరపరచిన శ్రీ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి హృదయపూర్వక అభినందనలు. ‘నాటు.. నాటు…’ గీతం ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆస్కార్ బరిలో మన చిత్రం నిలిచేలా చేసిన దర్శకుడు శ్రీ రాజమౌళి, హీరోలు శ్రీ రాం చరణ్, శ్రీ ఎన్టీఆర్, నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్య, గీత రచయిత శ్రీ చంద్రబోస్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, ఇతర సాంకేతిక బృందానికి అభినందనలు” అని తెలిపారు. గొప్ప ఆనందాన్ని కలిగించింది…

‘వెయ్ దరువెయ్’ చిత్రం నుంచి ‘వెయ్ దరువెయ్ ‘ లిరికల్ సాంగ్ విడుదల చేసిన హీరో నాగ చైతన్య

Hero Naga Chaitanya has released title song "Vey Daruvey" Lyrical Song from the film "Veydaruvey".

నాగ చైతన్య గారు మాట్లాడుతూ ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది, సినిమా చూడాలి అని కూతుహలాన్ని రేపుతుంది, సినిమా ఖచ్చితంగా ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవ్వాలని.. మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.సినిమా లో పని చేసిన వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పారు. హీరో సాయి రామ్ శంకర్ గారు మాట్లాడుతూ నాగచైతన్య గారి చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాల ఆనందంగా ఉంది మా సినిమా నుంచి ఇది రెండవ సాంగ్ మొదటి సాంగ్ మంజుల మంజుల సాంగ్ అయిదు మిల్లియన్ వ్యూస్ కి రీచ్ అయింది. చాల మంచి విశేష స్పందన వచ్చింది రెండవ సాంగ్ టైటిల్ సాంగ్ ఇది మా మూవీ నుంచి మా సినిమాకి బెస్ట్ డాన్స్ నెంబర్ సాంగ్ మీకు తప్పకుండ నచ్చుతుంది అని…

Hero Naga Chaitanya has released title song “Vey Daruvey” Lyrical Song from the film “Veydaruvey”.

Hero Naga Chaitanya has released title song "Vey Daruvey" Lyrical Song from the film "Veydaruvey".

While speaking about the song hero Naga Chaitanya Garu said that this song is very interesting, at the same time looking forward for the film, I hopethe movie is definitely successful in Telugu. Hero Sai Ram Shankar of this film said that he is very happy to release this song from hands of Naga Chaitanya sir. This is the second song from our movie, the first song Manjula Manjula song has reached five million views. The second song is the title song, which is the best dance number song from…

జనవరి 26న థియేటర్స్ లో ‘సిందూరం’

జనవరి 26న థియేటర్స్ లో 'సిందూరం'

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సిందూరం. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్యామ్ తుమ్మలపల్లి మాట్లాడుతూ… సిందూరం అలరిస్తుందని ఆశిస్తున్నాను. నక్సల్స్ పాయింట్ తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నవేశాలను సిందూరం సినిమాలో చూపించడం జరిగింది. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక నిజాన్ని అందరికి అర్థం అయ్యే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది.…

‘దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌’ ఆడియో ఆవిష్క‌ర‌ణ‌!!

`దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌!!

దేశంకోసం ప్రాణాల‌ర్పించిన స్వాతంత్ర్య స‌మ‌ర యోధుల జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఎవ‌రూ చేయ‌నటువంటి గొప్ప దేశ‌భ‌క్తి చిత్రం `దేశంకోసం భ‌గ‌త్ సింగ్‌`. గ‌తంలో అన్న‌ల రాజ్యం, నాగ‌మ‌నాయుడు, రాఘ‌వేంద్ర మ‌హ‌త్యం లాంటి చిత్రాల‌ను నిర్మించిన నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రవీంద్ర గోపాల `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. ర‌వీంద్రజి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ.. ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించారు. ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, ప్ర‌ముఖ నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్, ప్ర‌స‌న్న…