Takkar, the action-romance starring Siddharth, Divyansha Kaushik in the lead roles, is gearing up for a theatrical release in Tamil and Telugu worldwide on May 26. The film is written and directed by Karthik G Krish and jointly produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under People Media Factory and Abhishek Agarwal Arts in collaboration with Passion Studios. After grabbing eyeballs with the teaser and the video song Kayyale, the team released another song from the film Pedhavulu Veedi Maunam today. Nivas K Prasanna scores the music for the…
Author: M.D ABDUL - Tollywoodtimes
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ ‘పెదవులు వీడి మౌనం’ విడుదల
– ప్రేమ మైకంలో ముంచేలా ‘పెదవులు వీడి మౌనం’ పాట – ప్రత్యేక ఆకర్షణగా సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల కెమిస్ట్రీ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ‘టక్కర్’ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.…
పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘PVT04’ నుంచి మే 15న పవర్ ఫుల్ గ్లింప్స్ విడుడల
తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకుని, అందరినీ ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్.. అరంగేట్రం నుండి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తున్నారు. తన తదుపరి చిత్రంగా ఓ అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ‘PVT04’ రూపంలో ఓ భారీ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను అందించనుంది. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మే 15వ తేదీన, సోమవారం సాయంత్రం 4:05 గంటలకు ‘PVT04’ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ అత్యంత శక్తిమైన గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ మలయాళ నటుడు జోజు జార్జ్…
Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04 Fiery Glimpse to release on Monday, 15th May!
Panja Vaisshnav Tej has been making smart script choices from his debut. He has decided to take on a high octane action entertainer for his next. Sithara Entertainments and Fortune Four Cinemas, who have been synonymous with content oriented entertaining films have come up with high adrenaline rush inducing action packed entertainer with PVT04. Srikara Studios is presenting the film. The movie team has announced the release of a fiery and fiesty glimpse that delves into the world of PVT04 on Monday, the 15th of May, at 4:05 PM. Joju…
‘Chakravyuham’ teaser Released & Grand Releasing On Jun 2nd !
Actor Ajay, who has made a name for himself with unique roles, is a murder mystery crime thriller movie “Chakravyuham”- The Trap ..The film is directed by Chetkuri Madhusudhan and produced by Smt. Savitri under the banner of Sahasra Creations. The movie has completed all the activities and is ready for release on June 2. was released in a grand way. On this occasion The director of the film Madhu Sudhan said.. Thanks to the late superstar Krishna for releasing the first look of our film “Chakravyuham” which is a…
‘చక్రవ్యూహం’ టీజర్ విడుదల
విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “చక్రవ్యూహం’ -ది ట్రాప్ అనేది ఉపశీర్షిక..చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీమతి. సావిత్రి నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 2 విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేశారు.ఈ సందర్బంగా .. చిత్ర దర్శకుడు మధు సుధన్ మాట్లాడుతూ.. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మా “చక్రవ్యూహం” చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఆయన విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్…
స్వచ్ఛమైన తెలంగాణ పల్లె కథ..కడుపుబ్బా నవ్వించే ‘తురుమ్ ఖాన్ లు’ షూటింగ్ పూర్తి.
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం తెలంగాణ మట్టి కథలను, తెలంగాణ నేపథ్యంలో వస్తున్న పల్లె కథలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇదే తరహా తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా తురుమ్ ఖాన్ లు. “స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ” బ్యానర్ పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శంషాబాద్ లో జరిగిన ఆఖరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకుంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జానర్ లో మొదటి సారి మహబూబ్ నగర్ స్లాంగ్ లో తెరకెక్కెక్కించిన ఈ చిత్రంలో దాదాపు 90 శాతం కొత్త నటీనటులే నటించారు. చిత్ర దర్శకుడు శివకళ్యాణ్ మాట్లాడుతూ… 12 ఏళ్లుగా తెలుగులో ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేసిన నాకు దర్శకుడిగా మొదటి సినిమా…
Shirley Setia is excited about her next line of projects down south
After playing a cute, Telugu conservative girl Vrinda Mishra in her last Telugu outing ‘Krishna Vrinda Vihari’ opposite Naga Shaurya, YouTube sensation and songstress Shirley Setia is all excited for the next line of projects in South. “It was a great experience working in the Tollywood industry, which is currently creating waves in Indian cinema. Although I happened to work in just one film in Telugu, the love that I have been receiving from Telugu audiences is amazing. The messages that I keep receiving on Insta shows how audiences loved…
Farhana has zero controversies, Dont spread rumours – Crew meets the press and clarifies
More films that talk about the Islamic families should come in Tamil: Poet Manushiyaputhiran on Farhana The makers of Farhana has said that there is nothing controversial in their movie. Farhana is produced by Dreamwarrior Pictures, which has produced quality blockbusters like Aruvi, Joker, Theeran Adhigaram Ondru and Kaithi. Farhana has released in theaters on May 12. The film has received a unanimous response from the fans and critics alike. Aishwarya Rajesh plays the titular role, while Jitan Ramesh, Kitty, Selvaragavan, Anumol, Aishwarya Dutta have played vital supporting roles. Director…
Custody Movie Review In Telugu : వృథాప్రయత్నం! ‘కస్టడీ’ తెలుగు మూవీ రివ్యూ ..
(చిత్రం: ‘కస్టడీ’ విడుదల తేది : మే 12, 2023, రేటింగ్ : 2.75/5, నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ అమరెన్, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు. దర్శకత్వం: వెంకట్ ప్రభు, నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, సంగీతం : ఇళయరాజా-యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: ఎస్ఆర్ కతీర్ ఐఎస్ సి, ఎడిటింగ్ : వెంకట్ రాజన్) తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. ఈ చిత్రం కోసం అక్కినేని అభిమానులతో పాటు, యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇటీవల అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు వరుస పరాజయాలు సాధించాయి. నాగ చైతన్య…
