Star Director Nag Ashwin Released ‘Bhaga Bhaga’ Lyrical Song from the Movie ‘Ari’; The Film is getting ready for a grand theatrical release soon.

Star Director Nag Ashwin Released 'Bhaga Bhaga' Lyrical Song from the Movie 'Ari'; The Film is getting ready for a grand theatrical release soon.

The movie Ari, presented by RV Reddy and produced by Srinivas Ramireddy and Dr. Thimmappa Naidu Purimetla Ph.D under the banner of Arvy Cinemas, is gearing up for its grand theatrical release. The film’s tagline is My Name Is Nobody. Key roles in the movie are played by Vinod Varma, Surya Purimetla, Anasuya Bharadwaj, Sai Kumar, and Srikanth Iyengar. The movie is directed by Jayashankarr, a talented filmmaker known for Paper Boy. Today, star director Nag Ashwin released the lyrical song ‘Bhaga Bhaga..’ from the movie ‘Ari’. Nag Ashwin said…

నాగోల్‌ పోలీసుల చాకచక్యంతో 24 గంటల్లో మొబైల్ ఫోన్ రికవరీ

Mobile phone recovered within 24 hours thanks to the cunning of Nagole police

హైదరాబాద్ఏ, ప్రిల్ 5: ప్రస్తుతం మనం సమాజంలో జరుగుతున్న నేరాలు..ఘోరాలు చూస్తూ విస్తుపోతున్నాం. ఇక దొంగతనాలంటారా వాటికి అంతేలేకుండా పోతోంది. ఎక్కడపడితే అక్కడ క్షణాల్లో దొంగలు వీరవిహారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఇష్టం వచ్చినంత దోచేసుకుంటున్నారు. మోసపోయిన ప్రజలు న్యాయం కోసం లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ లను ఆశ్రయిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వద్దాం.. ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ ల దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. ఎక్కడ చూసినా.. ఏ నోటవిన్నా నా మొబైల్ ఫోన్ పోయింది.. ఎవరో ఎత్తుకెళ్లారు .. ఎక్కడో పడిపోయింది.. దొరకడంలేదు అంటూ సదరు వ్యక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎలాగైనా మొబైల్ ఫోన్ ఇప్పించండంటూ పోలీసులను వేడుకుంటున్నారు. వారి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసుకులు రికవరీ వేటలో తమవంతో పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా…

Mobile phone recovered within 24 hours thanks to the cunning of Nagole police

Mobile phone recovered within 24 hours thanks to the cunning of Nagole police

Hyderabad, April 5: We are currently shocked by the crimes happening in society. And thefts are not the only thing that is happening. Everywhere, thieves are running rampant, terrorizing people and robbing them as much as they want. The deceived people are approaching the police stations in search of justice. Now, let’s get to the real issue. Mobile phone thefts have increased a lot in recent times. Wherever they look, no matter what they hear, my mobile phone is gone. Someone took it away. It fell somewhere. I can’t find…

ఏప్రిల్ 18న విడుదల కానున్న సుమయ రెడ్డి ‘డియర్ ఉమ’ చిత్రం

Sumaya Reddy's Feel-good Emotional Love Entertainer 'Dear Uma' Releasing on April 18th

ఆడియన్స్ ప్రస్తుతం రెగ్యులర్ ఫార్మాట్ చిత్రాల కంటే.. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త పాయింట్‌ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త పాయింట్‌తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా చేసిన ఈ చిత్రం ప్రస్తుతం ఆడియెన్స్ ముందుకు రానుంది. అలా మల్టీ టాలెంటెడ్‌ తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ మూవీని సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించారు. ఇందులో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా సుమయ రెడ్డి.. లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక…

Sumaya Reddy’s Feel-good Emotional Love Entertainer ‘Dear Uma’ Releasing on April 18th

Sumaya Reddy's Feel-good Emotional Love Entertainer 'Dear Uma' Releasing on April 18th

Audiences today are increasingly drawn to films with unique content and fresh concepts, moving away from the regular-format movies. The demand for innovative storytelling is growing, and Dear Uma delivers just that. This feel-good emotional love story is crafted with a fresh perspective, featuring Sumaya Reddy, a talented Telugu girl, not only as the lead actress but also as the producer and writer. Produced by the multi-talented Sumaya Reddy under the banner of Suma Chitra Arts, the film is all set to grace theatres. Nagesh served as the line producer,…

NTR steals the show with his heartfelt praise for the MAD Square team

NTR steals the show with his heartfelt praise for the MAD Square team

MAD Square Success Celebrations: A Night of Laughter, Gratitude and Glory The MAD Square gang gathered at Shilpakala Vedika in Hyderabad for a grand success bash celebrating the film’s triumph…. Blockbuster MAXX Success Celebrations was a star studded affair. Man of Masses NTR graced the occasion as the chief guest. The highlight of the evening was Jr. NTR’s appearance which sent the crowd into a frenzy. While addressing the audience, he was full of praise for the team and extended his best wishes to each and every member. Blockbuster Director…

ఏప్రిల్‌ 25న ‘సోదరా’ చిత్రం విడుదల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ను కలిసిన సోదరా టీం

The Sodara team met the Telangana Governor ahead of the release of the film 'Sodara' on April 25th.

క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సంపూర్ణేష్‌ బాబు మరియు సంజోష్‌ హీరోలు గా, బాబు మోహన్, ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన పాత్రలో మోహన్‌ మేనం పల్లి దర్శకత్వంలో చంద్ర చాగండ్ల నిర్మిస్తున్న అన్నదమ్ముల అనుబంధ కుటుంబ కథ చిత్రం “సోదరా”. ఈ చిత్రం అని  కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. కాగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారిని సంపూర్ణేష్ బాబు, సంజోష్, దర్శకుడు మోహన్‌ మేనం పల్లి మరియు ఇతర సోదర టీమ్ సభ్యులు ఇటీవల గౌరవప్రదంగా కలిశారు. వారిని కలిసి సోదరా చిత్ర విశేషాలు తెలియజేసి “ఏప్రిల్ 25న మా సోదరా చిత్రం విడుదల అవుతుంది, మా చిత్రాన్ని తప్పక చూడాలి” అని విన్నపించుకున్నారు యూనిట్ సభ్యులు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారు చిత్ర కథ విన్నీ…

Sodara’ Team Meets Telangana Governor Ahead of April 25 Release

Sodara' Team Meets Telangana Governor Ahead of April 25 Release

With the release of the film Sodara scheduled for April 25, the Sodara team recently met with Telangana Governor Jishnu Dev Varma to extend their regards and share details about the film. Produced by Chandra Chaganda under the banner of Cans Entertainments and directed by Mohan Menampalli, Sodara is a family drama that revolves around the bond between brothers. The film features Sampoornesh Babu and Sanjosh in lead roles, alongside Babu Mohan, Prachi Bansal, and Aarthi Gupta in pivotal roles. Having completed all production formalities, the film is set for…

ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ విజయోత్సవ వేడుక

'Mad Square' grand victory celebration

నవ్వించడం గొప్ప వరం.. ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వుల…

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ 2025 డైరీ ఆవిష్కరణ

Press Club of Hyderabad 2025 inaugurated by Deputy Chief Minister Bhatti Vikramarka

ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ 2025 సంవత్సరపు నూతన డైరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన క్యాంప్ కార్యాలయం లో శుక్రవారం నాడు విడుదల చేశారు.ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎల్.వేణుగోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు కె.శ్రీకాంత్రావు, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు బ్రహ్మండభేరి గోపరాజు, పి.బాపురావు, టి.శ్రీనివాస్ తదితరులు డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్బంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని భట్టి తెలిపారు.ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని కేటాయించాలని అధ్యక్ష , ప్రధానకార్యదర్శులు, పాలకమండలి ఉపముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వం నుంచి ప్రెస్ క్లబ్ కు ముఖ్యంగా జర్నలిస్టులకు పూర్తి…