మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రియలెస్టిక్ వయలెంట్ లవ్ స్టోరీ మూవీ ‘కాక్రోచ్’

Realistic violent love story movie 'Cockroach' is set for a grand theatrical release on March 6th.

సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం “కాక్రోచ్”. ఈ చిత్రంలో అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. “కాక్రోచ్” సినిమాను శ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై బి.బాపిరాజు, ముతుకి నాగసత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత బి.బాపిరాజు మాట్లాడుతూ – సునీల్ కుమార్ రెడ్డి గారితో మా కాంబినేషన్ లో విజయవంతమైన మంచి చిత్రాలు చేశాం. మేము కలిసి చేస్తున్న మరో…

ప్లంబెక్స్ ఇండియా 2026: భారతదేశంలోనే అతిపెద్ద నీరు, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ప్రదర్శన బెంగళూరుకు రానుంది

సుస్థిర నీటి నిర్వహణ, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ఆవిష్కరణలకు భారతదేశ దృష్టిని బలపరుస్తూ బెంగళూరు, 23 ఫిబ్రవరి 2026: ఇండియన్ ప్లంబింగ్ అసోసియేషన్ (IPA) గర్వంతో ప్రకటిస్తోంది कि ప్లంబెక్స్ ఇండియా 2026, దేశంలోని ప్రముఖ నీరు, పారిశుధ్యం మరియు ప్లంబింగ్ ఉత్పత్తులు మరియు సాంకేతికతల ప్రదర్శన, 2026 ఏప్రిల్ 16 నుండి 18 వరకు బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రం (BIEC), బెంగళూరులో నిర్వహించబడుతుంది. ప్లంబెక్స్ ఇండియా 2026 కు భారత ప్రభుత్వం యొక్క రెండు ముఖ్య మంత్రిత్వ శాఖలు — హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ (MoHUA) మరియు జల్ శక్తి మంత్రిత్వ శాఖ (MoJS) మద్దతు ఇస్తున్నాయి. ఇది జాతీయ నీటి భద్రత, పారిశుధ్యం మరియు సుస్థిర నగర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది. ప్లంబెక్స్ ఇండియా తన…

Plumbex India 2026: India’s Largest Exhibition on Water, Sanitation and Plumbing Heads to Bengaluru

Strengthening India’s Vision for Sustainable Water, Sanitation and Plumbing Innovation BENGALURU, 23rd February 2026: The Indian Plumbing Association (IPA) proudly announces that Plumbex India 2026, the nation’s premier exhibition for water, sanitation, and plumbing products and technologies, will be held from 16th to 18th April 2026 at the Bangalore International Exhibition Centre (BIEC), Bengaluru. Plumbex India 2026 is supported by two key Ministries of the Government of India — the Ministry of Housing and Urban Affairs (MoHUA) and the Ministry of Jal Shakti (MoJS) — reinforcing its alignment with national…

మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం

A grand tribute to Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ రీజినల్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తాజాగా కె.వి. రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు కె రాఘవేంద్రరావు, సి. అశ్వనీదత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి గోపాల్, వి వి వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా, బండ్ల గణేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్‌గా…

The much-awaited celebration track from Ustaad Bhagat “AURA OF USTAAD” is here.

The much-awaited celebration track from Ustaad Bhagat “AURA OF USTAAD” is here.

For years, millions have imitated the iconic mannerisms of Pawan Kalyan. Many tried to recreate that effortless swagger, that electrifying body language, that unmistakable attitude. But no one ever truly defined it — until now. With “AURA OF USTAAD,” that definition is finally carved in stone. The explosive line — “Nenu Meda Muttukunte, Toda Kottinatte” — doesn’t just sound powerful. It embodies the very spirit of the Power Star’s aura. It captures the impact of a single gesture, the weight of a single movement, and the frenzy it creates among…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేడుక గీతం ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదల

The much-awaited celebratory song 'Aara of Ustad' from 'Ustad Bhagat Singh' is released.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ఆయన తెరపై కనిపించడమే అభిమానులకు ఓ వేడుక. ఇక పవన్ కళ్యాణ్‌ మేనరిజమ్స్‌ కి ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో సంవత్సరాలుగా, లక్షలాది మంది పవన్ కళ్యాణ్ యొక్క ఐకానిక్ మేనరిజమ్‌లను అనుకరించారు. ఆ అప్రయత్నమైన స్వాగర్‌ను, ఆ ఉత్తేజకరమైన బాడీ లాంగ్వేజ్‌ను, ఆ ప్రత్యేకమైన అటిట్యూడ్‌ను తిరిగి సృష్టించడానికి చాలామంది ప్రయత్నించారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ దానికి అసలైన నిర్వచనం ఇవ్వలేకపోయారు. ఇప్పుడు “ఆరా ఆఫ్ ఉస్తాద్”తో ఆ నిర్వచనం శాశ్వతంగా చెక్కబడింది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2026 మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు…

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బత్తుల ప్రసాద్

Bathula Prasad elected as president of Film Critics Association

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం ఆదివారం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాల్రెడ్డి, లక్ష్మణ్ రావు, గోటేటి మోహన్ తదితరులు సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ ఇ. జనార్దన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. అబ్దుల్ , ప్రధాన కార్యదర్శిగా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా పర్వీన్, భాగవతుల మురళి (శక్తిమాన్, కోశాధికారిగా చదలవాడ భరద్వాజ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసీ మెంబర్స్ గా సీనియర్ జర్నలిస్ట్ గిరిధర్, నరసింహ, సాయిరమేష్, ఆర్.డి.ఎస్ ప్రకాష్, సి.హెచ్. నవీన్, గోరంట్ల రవి, అప్పాజీ, శ్యామ్, జిల్లా సురేష్,…

‘సర్దార్ సర్వాయి పాపన్న’ ఫస్ట్ కాపీని వీక్షించిన గౌడ సంఘం రాష్ట్ర నాయకులు

State leaders of Gowda Sangam watch the first copy of 'Sardar Sarvai Papanna'

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రజా వీరుడిగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న జీవిత గాథ ఆధారంగా రూపొందిన “సర్దార్ సర్వాయి పాపన్న” చిత్ర ఫస్ట్ కాపీని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కె వీరస్వామి గౌడ్, శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆల్ కాస్ట్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు రాష్ట్ర బి.సి నాయకులు మొరిగాడి ఉపేందర్ గౌడ్, సామాజిక కార్యకర్త, అడ్వకేట్ మిట్ట నరసయ్య గౌడ్ పాల్గొన్నారు. చిత్ర ప్రదర్శన అనంతరం వారు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గారి చారిత్రక పాత్రను సమగ్రంగా, బాధ్యతాయుతంగా ప్రతిబింబించే ప్రయత్నం చిత్రంలో కనిపించిందని తెలిపారు. ముఖ్యంగా అణగారిన వర్గాల గౌరవం, స్వాభిమాన పోరాటం, సామాజిక సమానత్వం వంటి అంశాలను…

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘కల్ట్’ టీజర్

Mas Ka Das Vishwaksen's 'Cult' Teaser

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ మరోసారి బౌండరీస్ ని దాటి ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి చిత్రాలతో హీరో, దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆకట్టుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు తన స్వీయ రచన, దర్శకత్వంలో ‘కల్ట్’తో రాబోతున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్ పై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సినిమాల్లో తొలి స్లాషర్ జానర్ చిత్రంగా ‘కల్ట్’ వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొందిన రా, అన్‌కంప్రమైజింగ్ సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. రక్తంతో తడిసిన, ఇంటన్ లుక్‌లో విశ్వక్ సేన్ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే భారీ హైప్ సృష్టించగా, తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తిని మరింత పెంచింది. కథ గోవాకు ఎంజాయ్ చేయడానికి వెళ్లిన ఓ ఫ్రెండ్స్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. స్టాగ్స్ అనే కారణంతో…

భారతదేశపు అతిపెద్ద లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ ‘గోయాజ్’ (GOYAZ), 24వ స్టోర్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో వైభవంగా ప్రారంభం

India's largest luxury silver jewellery brand 'GOYAZ' in Dilsukhnagar

ముఖ్య అతిథుల సమక్షంలో శనివారం ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం గోయాజ్ నూతన షో రూం దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వేములూరి రాజేంద్ర కుమార్, రవితేజ వేములూరి, ప్రియాంక వేములూరి లతో పాటు గోయాజ్ డిస్ట్రిబ్యూటర్స్ తదితరులు పాల్గొన్నారు. వెండి ఆభరణాల రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ, దక్షిణాది అంతటా వేగంగా విస్తరిస్తున్న ‘గోయాజ్’, వినియోగదారులకు అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. స్టోర్ విశేషాలు: * విశాలమైన ప్రాంగణం: 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత విలాసవంతంగా ఈ స్టోర్‌ను తీర్చిదిద్దారు. * అద్భుతమైన కలెక్షన్స్: మునుపెన్నడూ చూడని రీతిలో వైవిధ్యభరితమైన మరియు ఆకర్షణీయమైన వెండి ఆభరణాల సేకరణ ఇక్కడ లభిస్తుంది. * ప్రారంభ ఆఫర్లు: ఫిబ్రవరి 21 నుండి మార్చి 15 వరకు కళ్లు చెదిరే ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ప్రారంభ…