Under the presentation of leading production company Aanandi Art Creations, Lavanya Tripathi, who is known for playing versatile roles as a leading heroine, and Malayalam actor Dev Mohan Starrer ‘Sathi Leelavathi’ has been launched with Pooja Ceremony. The film is being made as Production No:1 which is jointly produced by Nagamohan Babu M and Rajesh T under Durgadevi Pictures and Trio Studios Banners. Tatineni Satya of Bheemili Kabaddi Jattu, Shiva Manasulo Shruti (SMS) fame is directing the film. The Pooja formalities were held at the Sanghi House in Ramoji Film…
Author: M.D ABDUL
లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ప్రారంభం..
ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. వైవిధ్యమైన ప్రాతలతోకథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి)తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. సోమవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి.ఆనంద ప్రసాద్, అన్నే రవి, డైరెక్టర్ తాతినేని సత్య తండ్రి, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ సహా పలువురు సినీ…
‘కర్మ స్థలం’ వంటి అద్భుతమైన చిత్రంలో నటించడంతో సంతృప్తి కలిగింది.. ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన
రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్‌లో వీఎఫ్ఎక్స్ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ…
Being part of a film like Karmasthalam has been an immensely satisfying experience: Archana at the first look launch event
Produced under the banner of Roy Films by Srinivas Subrahmanya and directed by Rocky Sherman, Karmasthalam features a stellar cast including Archana Shastry, Mitali Chauhan, Vinod Alva, Kalakeya Prabhakar, Balagam Sanjay, Nag Mahesh, Dil Ramesh, and Chitram Sreenu in pivotal roles. The film is set to be released on a pan-India scale, and the team unveiled the first look poster, which has already created a buzz among audiences. The poster, designed with intricate detail, showcases the characters in a captivating manner, with Archana’s look and attire standing out prominently. The…
W/O Anirvesh Movie Poster Launch
Under the banner of Gajendra Productions, presented by Mahendra Gajendra and directed by Ganga Saptashikhara, the suspense thriller film W/O Anirvesh. Venkateswarlu Merugu, Sri Shyam Gajendra producers, along with Ram Prasad, Gemini Suresh, Kireeti, Sai Prasanna, Sai Kiran, Najia Khan, and Advaith Choudhary in key roles. The film is set for a worldwide release soon. On this occasion, the film’s first look poster was launched by renowned music director R.P. Patnaik at the Film Chamber. Speaking at the event, R.P. Patnaik expressed his confidence that W/O Anirvesh, crafted with an…
W/O అనిర్వేష్ మూవీ పోస్టర్ లాంచ్
గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం W/O అనిర్వేష్. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ గారి చేతుల మీదగా ఫిలిం ఛాంబర్ లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో రూపొందిన W/O అనిర్వేష్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. నిర్మాతలు మాట్లాడుతూ…
TV Artists’ Welfare is the Goal of ‘GS Hari Panel’
▪️ GS Hari Panel releases manifesto ▪️ AATT elections scheduled for the 31st of this month Hyderabad: The elections for the Artists Association of Telugu Television (AATT) executive committee are set to take place on the 31st of this month. In this context, the GS Hari Panel members released their manifesto during a media conference held at the Film Chamber. They promised several benefits for Telugu television artists if their panel is elected. GS Hari Panel Manifesto: 1. Only one non-Telugu artist will be allowed per Telugu TV serial. 2.…
టీవీ కళాకారుల సంక్షేమమే ‘జీఎస్ హరి ప్యానెల్’ ధ్యేయం
▪️ మేనిఫెస్టో విడుదల చేసిన జీఎస్ హరి ప్యానెల్ ▪️ ఈ నెల 31న AATT ఎన్నికలు తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు అసోషియేషన్ (Artists Association of Telugu Television (AATT) కార్యవర్గం ఎన్నికలు ఈ నెల 31న జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో జీఎస్ హరి ప్యానెల్ సభ్యులు మేనిఫెస్టో విడుదల చేశారు. తమ జీఎస్ హరి ప్యానెల్ గెలిస్తే.. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులకు పలు ప్రయోజనాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జీఎస్ హరి ప్యానెల్ మేనిఫెస్టో : 1. ఒక్కో తెలుగు సీరియల్‌లో ఒక్క పర భాష ఆర్టిస్ట్ కి మాత్రమే అనుమతి 2. వీక్లీ షూటింగ్ డేట్స్ బ్లాకింగ్ పద్దతిని నిర్మాతలు, ఛానల్స్‌తో మాట్లాడి రద్దు చేస్తాం 3.అర్హులైన పేద కళాకారులకు పెన్షన్‌లు…
నా లైఫ్‌లో ‘తండేల్’ అల్లు అరవింద్ గారే.. ఫిబ్రవరి 7న రాజులమ్మ జాతరే:వైజాగ్‌లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అక్కినేని నాగచైతన్య
‘తండేల్’లో చైతన్యది కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్: అల్లు అరవింద్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను వైజాగ్‌లోని రామా టాకీస్ రోడ్డులోని శ్రీరామ పిక్చర్ ప్యాలెస్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. అభిమానుల మధ్య ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకకు మెగా నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు హీరో అక్కినేని నాగచైతన్య హాజరయ్యారు. నాగచైతన్యకు…
హీరోలు సొహైల్, అశ్విన్ చేతుల మీదుగా గ్రాండ్‌గా ‘తల’ ట్రైలర్ లాంచ్
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాజ్ హీరోగా రూపొందిన చిత్రం అంకిత నాన్సర్ హీరోన్ నటించింది. పి. శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ రాధ రాజశేఖర్ వ్యవవహరించారు. రోహిత్ మిస్టర్ నోరో సత్యం రాజేష్, ముక్కు అవినాశ్, విజ్జి చంద్రశేఖర్ రాజీవ్ కనకాలా ఇంద్రు కీలక పాత్రలు పోషించారు. మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గాండ్ ఈవెంట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో ఇలిగింది. సోహైల్ హీరో అక్విన్ మీదుగా ఈ ట్రైల్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఈ కార్యక్రమంలో ఎడిటర్ శివ సామి మాట్లాడుతూ.. ట్రైల్లో మిత గూటిలప్స్ ఉన్నాయో సినిమాలో అంతకు మించి ఉంటాయి. ప్రతి సీడ్తో ఎలివేషన్స్ ఉంటాయి. ట్రైలర్తో దాలా తక్కువ చూపించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 16న మీముందుకు వస్తున్నాం అడవించండి”…
