గోవాలో రెండో షెడ్యూల్ జరుపుకోనున్న’రొమాంటిక్ రివెంజ్’

romantic revenj telugu movie still
Spread the love

కె.ఆర్.ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి దర్శకత్వంలో అర్జున్ ఆర్య, కావ్య, బెల్లంకొండ సుదర్శన్ రామ్, వర్మ, శ్రీజడే, తేజశ్వని దేశాయ్, రాము
ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షకీలగారి సెలబ్రిటీస్ గ్రూప్ సమక్షంలో భువనేశ్వరి ప్రాపర్టీస్ సి.ఇ.ఒ. ఆర్. ఆనంద్ స్వామి గారి ఆశీస్సులతో.. రమేష్ సిద్ధు ప్రొడక్షన్ మ్యాన పవర్ సపోర్ట్ తో ‘రొమాంటిక్ రివెంజ్’ మువీని ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో గ్రాండ్ గా పూర్తి చేసుకుంది. వచ్చేనెల మొదటి వారంలో గోవాలో షెడ్యూల్ ని పూర్తి చేస్తాం. కె.ఆర్.డిజిటల్ ఒ.టి.టి. ద్వారా మా చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తాం. అలాగే… మా సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి థియేటర్లలో కూడా ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకువస్తాం. అలాగే మా కెమెరామెన్ తాజ్ (జిడికె) అద్భుతమైన పనితీరుతో సినిమా మరింత అందంగా తయారవుతోంది. అర్జున్ ఆర్య, కావ్య, బెల్లంకొండ సుదర్శన్ రామ్, వర్మ, శ్రీజడే, తేజశ్వని దేశాయ్, రాము తదితరులు నటించారు. బ్యానర్ : కె.ఆర్.ప్రొడక్షన్, పి.ఆర్.ఒ. : బాబునాయక్, సినిమాటోగ్రఫీ : తాజ్ (జిడికె), దర్శకనిర్మాత : రమేష్ కావలి

Related posts

Leave a Comment