2021-23 సంత్సరానికిగానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’. శనివారం (28 ఆగస్ట్) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 76వ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అనంతరం రాబోవు రెండు సంవత్సరాలకుగానూ( 2021-23 వరకు) కొనసాగబోయే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో… ప్రెసిడెంట్ – సునీల్ నారంగ్, వైస్ ప్రెసిడెంట్స్ – బాలగోవింద్ రాజ్ తడ్ల, వి.ఎల్.శ్రీధర్, ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్), కార్యదర్శి – కె.అనుపమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి – జె.చంద్రశేఖర్ రావు, కోశాధికారి – ఎం.విజేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ: బి.లింగం గౌడ్, పి.సుబ్రమణ్యం, డి.విష్ణు మూర్తి, రవీంద్ర గోపాల్, జి.శ్రీనివాస్, బి.సత్యనారాయణ గౌడ్, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల రమేశ్, బి.విజయ్ కుమార్, కె.ఉదయ్ కుమార్ రెడ్డి, ఎం.నరేందర్ రెడ్డి, ఎం.మోహన్ కుమార్, కె.అశోక్ కుమార్
Related posts
-
Zebra Movie Review in Telugu: ‘జీబ్రా’ మూవీ రివ్యూ : క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామా !
Spread the love (చిత్రం : ‘జీబ్రా’, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ : 2.75/5, నటీనటులు : సత్యదేవ్,... -
SUNTEK ENERGY SYSTEMS LAUNCHES “TRUZON SOLAR”; COLLABORATES WITH SUPERSTAR MAHESH BABU
Spread the love Suntek Energy Systems Pvt Ltd, a frontrunner in India’s solar energy sector since 2008,... -
Mechanic Rocky Movie Review in Telugu : మెకానిక్ రాకీ మూవీ రివ్యూ : మెప్పించే మాస్ డ్రామా!
Spread the love (చిత్రం: మెకానిక్ రాకీ, విడుదల : నవంబర్ 22, 2024, రేటింగ్ :2.75/5, నటీనటులు : విశ్వక్ సేన్,...