‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అందరూ రిలేట్ అయ్యే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

'A Plea to the Husband' is a good family entertainer that everyone can relate to.

* హీరోయిన్స్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్,  పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ సినిమా ఈనెల13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ మీడియా సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ… డైరెక్టర్ కిషోర్ తిరుమల గారితో ముందు ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వలన ఇది కుదరలేదు. తర్వాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథ చెప్పారు. కథ విన్నప్పుడే ఇందులో మోడ్రన్ గర్ల్ పాత్ర చేయాలని అనుకున్నాను. ఆయన కూడా…

ఒకే రోజు ఏడు సినిమాల ట్రైలర్స్ విడుదల

Trailers of seven movies released on the same day

మరో చరిత్ర సృష్టించిన శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఇరవై ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించి చరిత్ర సృష్టించిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ… గతేడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలు ప్రారంభించి… ప్రపంచ రికార్డ్ నెలకొల్పడం తెలిసిందే. ఇప్పుడు ఆ 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి, ఆ చిత్రాల ట్రైలర్స్ అన్నీ ఒకే రోజు ఒకే వేదికపై ఆవిష్కరించి తన సత్తాను మరోసారి ఘనంగా చాటుకున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాణమవుతూ ట్రైలర్స్ విడుదల జరుపుకున్న ఆ ఏడు చిత్రాలు… ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో “మహానాగ”, రవి బాసర దర్శకత్వంలో “యండమూరి కథలు”, విజయ్ ఎర్రంశెట్టి దర్శకత్వంలో “మా నాన్న హీరో”, నూతన్ దర్శకత్వంలో “రోబో-47”, “మహాబలుడు”, హర్ష దర్శకత్వంలో “రుద్రతాండవం”, సాయి రమేష్ దర్శకత్వంలో…

Just Released on Sun NXT: Silent Screams, a Gripping Crime Documentary on Real Cases Across Telangana, Narrated by Shruti Haasan

Silent Screams with Shruti Haasan's voice – streaming on Sun Next

Hyderabad, Jan 8,2026 — In a time when stories of violence against women flash across news cycles and fade just as quickly, Sun NXT brings forth a documentary that refuses to let silence prevail. Silent Screams, now streaming on Sun NXT, is a searing, deeply affecting documentary based on real-life cases that exposes the emotional, psychological, and societal scars left behind by some of the most harrowing crimes across Warangal, Asifabad, and Nalgonda in Telangana. Narrated by acclaimed actor and singer Shruti Haasan, the documentary moves beyond the facts of…

శృతి హాసన్ వాయిస్ తో సైలెంట్ స్క్రీమ్స్ – సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్

Silent Screams with Shruti Haasan's voice – streaming on Sun Next

తెలంగాణలోని యథార్థ సంఘటనలపై ఆధారిత కేసులను వెలుగులోకి తీసుకొచ్చిన శక్తివంతమైన క్రైమ్ డాక్యుమెంటరీ మహిళలపై నేరాలు కేవలం సంఖ్యలుగా మారిపోతున్న కాలంలో, ఆ సంఖ్యల వెనుక ఉన్న మనుషుల కథలను చెప్పేందుకు సన్ నెక్స్ట్ తీసుకొచ్చింది ‘సైలెంట్ స్క్రీమ్స్’. వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ క్రైమ్ డాక్యుమెంటరీ, నేరాల ప్రభావం ఎంత లోతుగా కుటుంబాలు, సమాజాలపై పడుతుందో హృదయాన్ని తాకే విధంగా ఆవిష్కరిస్తుంది. శృతి హాసన్ వాయిస్ నరేషన్‌తో సాగిన ఈ సిరీస్, కేవలం నేరాల వివరాలకే పరిమితం కాకుండా, న్యాయం కోసం సాగే పోరాటాన్ని, బాధితుల మౌన వేదనను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. సంక్రాంతి పండుగ వేళ, జిగ్రీస్, ముఫ్తీ పోలీస్ వంటి వినోదాత్మక కంటెంట్‌తో పాటు, ఆలోచన రేపే ఈ డాక్యుమెంటరీని అందిస్తూ సన్ నెక్స్ట్…

‘ఫూలే’ ప్రతి ఒక్కరిలో సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర

'Phule' instills a spirit of service in everyone: Producer and renowned journalist Ponnam Ravichandra

భారతజాతి గర్వించదగ్గ గొప్ప సామాజిక సంస్కర్తలు మహాత్మ పూలే, సావిత్రీబాయి పూలే జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన సినిమా “ఫూలే”. ఈ చిత్రంలో ప్రతీక్ గాంధీ, పత్రలేఖ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. అనంత్ మహదేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీలో గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర “ఫూలే” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రదర్శనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిన నేపథ్యంలో తన కృతజ్ఞతను తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు నిర్మాత, జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర. ఈ కార్యక్రమంలో “ఫూలే” సినిమాకు పనిచేసిన ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత, ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర…

యశ్ బర్త్ డే స్పెషల్.. ‘టాక్సిక్’ నుంచి రాయ క్యారెక్టర్ టీజర్

Yash Birthday Special.. Raya Character Teaser from ‘Toxic’

రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజును సందర్భంగా ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ నుంచి ఆయ‌న సినిమాలో చేస్తోన్న‌ క్యారెక్టర్ ఇంట్రో టీజర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.  ఈ టీజర్‌తో యష్ నటించిన రాయ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్‌గా, బోల్డ్‌గా ఉంది. ఫ‌స్ట్ ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఈ టీజర్‌ను రూపొందించారు. అబిమానులు, సినీ వ‌ర్గాలు భారీ అంచ‌నాల‌తో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న నేప‌థ్యంలో రాయ పాత్ర‌కు సంబంధించిన క్యారెక్ట‌ర్ ఇంట్రో సెల‌బ్రేష‌న్స్‌లా కాకుండా ఓ స్టేట్‌మెంట్‌లా ఉంది. గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమంటే.. టాక్సిక్ సినిమాలో త‌న పాత్ర కంటే ముందు టాక్సిక్‌ సినిమాలో న‌టిస్తోన్న ఇత‌ర హీరోయిన్స్ పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ను విడుద‌ల చేశారు. కియారా అద్వానీ, న‌య‌న‌తార‌, హుమా ఖురేష్‌, రుక్మిణి…

‘రాజా సాబ్’కు తొలిరోజు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు

'Raja Saab' collects over Rs 100 crore on its first day

* ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ధీమా * ఘనంగా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ “రాజా సాబ్” చూసి గుండెల నిండా ఆనందాన్ని నింపుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు – డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్”. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. “రాజా సాబ్” సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ…

23న శోభిత ధూళిపాల ‘చీకటిలో’ ప్రీమియర్

Shobhita Dhulipala's 'Chikatilo' premieres on the 23rd

చంద్ర పెమ్మరాజు రచనా సహకారంతో శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘చీకటిలో’ సురేష్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించగా ప్రైమ్ ఒరిజినల్ సినిమాగా రానుంది. భారతదేశపు ప్రేక్షకుల అత్యంత పాత్రను పొందిన ప్రైమ్ వీడియో ఈ ప్రైమ్ ఒరిజినల్ తెలుగు సినిమా చీకటిలో ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీగా జనవరి 23 ను ప్రకటించింది. హైదరాబాద్ నేపథ్యములో చిత్రీకరించబడిన ఈ క్రైమ్ సస్పెన్స్ సినిమా, సంధ్య అనే ఒక ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ తిరుగుతుంది. సంధ్య పాత్రను శోభిత ధూళిపాల పోషించారు. ఆమె నగరములో జరిగే కొన్ని దారుణమైన చీకటి రహస్యాలను వెలికితీస్తుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించగా ఈ చిత్రానికి చంద్ర…

‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

'Anaganaga Ok Raju' trailer launch ceremony

మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, ఈ సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అసలుసిసలైన పండగ చిత్రంగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘అనగనగా ఒక రాజు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ప్రోమోలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల…

‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి

'Mana Shankara Vara Prasad Garu' is already a super hit. Everyone will enjoy it a lot: Megastar Chiranjeevi at the pre-release event

చిరంజీవి గారు, నేను ఇద్దరం రఫ్ఫాడించేశాం. ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్…