A film that will make director Prabhas Nimmala’s name resonate widely!! — Multi-talented Hero Sriram I will remain grateful for a lifetime to the people of Kondamadugu. “Miracle” is a unique story that has never before been portrayed on the Indian screen. — Director Prabhas Nimmala Despite having several blockbuster films in my career such as “Kumari 21F, Eedo Rakam – Aado Rakam, and Odela Railway Station”, the film I am currently working on, “Miracle,” will be the most memorable movie of my career. Thanks to director Prabhas Nimmala,” said…
Month: March 2026
‘Lechindi Mahilalokam’ is not a movie that preaches women to commit crimes but a story that makes everyone laugh: Manchu Lakshmi
Sunstudio has partnered with UFO to release ‘Lechindi Mahilalokam’ in theatres. The film is jointly produced by Hyma Rajasekhar, Shweta Mahi, and Nirosha Naveen under the banners of Brihaspati Entertainments, Apparently Cinema, and Story Factory. Directed by the duo Arjun and Carthyk Sreerama Chandra, this movie features actress Manchu Lakshmi, Sriram Chandra, Ananya Nagalla, Hariteja, Hema, Supritha, and Shraddha Das in the lead roles. These days a newly married couple has differences over petty issues. And neighbours keep adding fuel to these fights, and pollute to cause more harm. The…
‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం: మంచు లక్ష్మి
గ్రాండ్‌గా ‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బ్రిహస్పతి ఎంటర్‌టైన్‌మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శకద్వయం అర్జున్-కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధాలు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో పొల్యూట్ చేయడం.. ఈ క్రమంలో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్‌కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 26న థియేటరల్లో విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌స్టూడియో యూఎఫ్‌ఓతో కలిసి ఈ సినిమాను…
హృదయాలను తాకుతున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ తొలి గీతం ‘సంచారమే’
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుంది. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు. దృశ్యపరంగా ఈ పాట లండన్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. అంతర్జాతీయ ప్రకృతి దృశ్యాలను,…
మార్చి 13 నుండి ZEE5లో డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్
మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీని ఎస్ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించారు. కావాల్సినంత కామెడీ, గుండెల్ని తాకే ఎమోషన్స్‌ను మిళితం చేసి ఈ కథను కిషోర్ తిరుమల తెరపైకి తీసుకు వచ్చారు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు రెడీగా ఉంది. మార్చి 13 నుంచి ఈ మూవీ జీ5 తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. దక్షిణాది భాషల్లో ఈ మూవీ డబ్బింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ గురించి మాస్ మహారాజా…
GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “R” చిత్ర ప్రారంభం
GMAA ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్లో శిరీష గారి సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం “R”. గోలి రామకృష్ణ దర్శక నిర్మానంలో వస్తున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ చిత్రం నేడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజ కార్యక్రమాలతో ఘనంగా మొదలు కావడం జరిగింది. సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సినిమాలోగ్రాఫర్ గా అశోక రెడ్డి కంకల్ల, ఎడిటర్ గా మునీష్, కొరియోగ్రాఫర్ గా శివాజీ, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గా కడవకల్లు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్గా వేదాంత్ రాజ్ అందే వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా…
తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ పానెల్ ఘనవిజయం
ఈ రోజు జరిగిన తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికల్లో వల్లభనేని అనిల్ పానెల్ ఘనవిజయం సాధించింది. వల్లభనేని అనిల్ కుమార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రవి సెక్రటరీగా, రవీందర్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ యూనియన్ కు స్వామి ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ లో మొత్తం 4 వేల ఓటర్లు ఉండగా, వల్లభనేని అనిల్ కుమార్ 1390 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందడం విశేషం. విజయం అనంతరం..నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ – మా షూటింగ్, మా పేమెంట్ అనే నినాదంతో ఈ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి సభ్యుడికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా సినీ, టీవీ జూనియర్…
Another angle on the fuss ‘Ravi’….’How will you pay off your debt?
▪️ Poster launch by poet, writer, actor Tanikella Bharani on the occasion of Women’s Day… ▪️ Preparing for another innovation on the occasion of Mother’s Day (May 10)… Famous film actor ‘Rachcha’ Ravi from Hanamkonda town, on the occasion of Women’s Day (8 March), unveiled a poster titled ‘How will you repay your debt?’ on Sunday at the hands of film poet, writer and famous actor Tanikella Bharani. On this occasion, ‘Rachcha’ Ravi Ne Do Ka, while giving information about the release of the poster, said that with the encouragement…
రచ్చ’రవి’లో మరో కోణం….’నీ రుణం తీరేది ఎట్ల?
▪️ మహిళా దినోత్సవం సందర్భం గా కవి,రచయిత నటులు తనికెళ్ళ భరణి చేతులమీదుగా పోస్టర్ ఆవిష్కరణ… ▪️ మాతృదినోత్సవం (మే 10) సందర్బంగా మరో ఆవిష్కరణకు సన్నద్ధం… హన్మకొండ పట్టణానికి చెందిన ప్రముఖ సినీ నటులు ‘రచ్చ’రవి మహిళా దినోత్సవం (8 మార్చి) సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ‘నీ రుణం తీరేది ఎట్ల?’ అనే పోస్టర్ ను సినీ కవి, రచయిత, ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భం గా ‘రచ్చ’ రవి నేడొక ప్రకటనలో పోస్టర్ విడుదలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ.. నగర ప్రజల ప్రోత్సాహం తల్లి దండ్రుల ఆశీర్వాదంతో ఇప్పటివరకు బుల్లి, వెండితెరలపై అనేక వైవిధ్య పాత్రలను పోషించే అవకాశం దక్కిందని, ఇప్పటి వరకు సుమారు 150 సినిమాలలో విభిన్న పాత్రలలో నటించే అవకాశం దక్కిందని తాను నటించిన అన్ని…
తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వి.ఎన్ ఆదిత్య
తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వి.ఎన్. ఆదిత్య, సాయి రాజేష్ సాధికారత ప్యానెల్ విజయ దుందుభి మోగించింది. దర్శకుడు సాయి రాజేష్ నీలం రికార్డు బ్రేక్ విజయం సాధించాడు. తెలుగు సినీ దర్శకుల సంఘం నూతన అధ్యక్షులుగా 641 ఓట్లతో వి.ఎన్.ఆదిత్య గెలిచారు. తన సమీప ప్రత్యర్థి మద్దినేని రమేష్ కు 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. ట్రెజరర్ గా పోటీ చేసిన దర్శకుడు సాయి రాజేష్ 938 ఓట్లతో స్వీప్ చేసేశారు. పోటీలో వున్న జి. సుధాకరరావుకు 76, ఇ. ప్రేమరాజ్ కు 40 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధ్యక్షులుగా ముగ్గురిని ఎన్నుకోవాల్సి వచ్చింది. నిజానికి ఈ కేటగిరిలో ఇద్దరు మాత్రమే ఉండాలి. అనూహ్యంగా ఇద్దరికి ఒకే సంఖ్యలో టై గా ఓట్లు పడటంతో ముగ్గురిని ఉపాధ్యక్షులుగా ప్రకటించారు. ఇందులో దర్శకుడు వి. సముద్ర…
