A new film titled ‘Bhari’, starring Mega Prince Varun Tej and produced by Niharika Konidela under the Pink Elephant Pictures banner, is being directed by Yadu Vamsi. The film officially launched with a grand pooja ceremony on Saturday. Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan attended the event as the chief guest. For the muhurat shot, Deputy CM Pawan Kalyan gave the clap, while Mythri Movie Makers producer Naveen Yerneni switched on the camera. Director Merlapaka Gandhi and producer Rajeev Reddy handed over the script. After the pooja ceremony, the…
Day: March 28, 2026
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘బరి’ ప్రారంభం
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం నాడు నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి ఎదుగురు స్క్రిప్ట్ అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం యూనిట్ చిత్రానికి సంబంధించిన విశేషాల్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో.. వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. ‘నా ‘ముకుంద’ సినిమా తరువాత మళ్లీ మా బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు…
