ఘనంగా ప్రారంబమైన యస్ ఎల్ వి సినిమాస్ నూతన చిత్రం !!

SLV Cinemas' new film has had a grand opening!!

“మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో  హీరోగా పరిచయం అయిన మంజునాథ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి పేరు, గుర్తింపు తెచ్చు కోవాలని .. వరుసగా సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ‘రౌడీ విక్రమ్’, ‘పక్కా ప్రేమికుడు’, చిత్రాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మరొక చిత్రానికి శ్రీకారం చుట్టారు.. హీరో  మంజునాథ్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్ (S L V) పతాకంపై నూతన దర్శకుడు అభిరామ్ గంటా దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్టర్ మంజునాథ్ హీరోగా వి. లక్ష్మీ దేవి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ వన్ చిత్రం ఫిబ్రవరి 19న హైదరాబాద్ సంస్థ కార్యాలయం లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూ ర్తపు సన్నివేశానికి హీరో మంజునాథ్ క్లాప్ నివ్వగా డీవోపీ శేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి  చిత్ర దర్శకుడు…

నవాబ్ కేఫ్ రివ్యూ : ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా!

Nawab Cafe Review: Emotional family drama!

నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి, ‘భూతద్ధం భాస్కర్’ వంటి హిట్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ ‘నవాబ్ కేఫ్’. తేజు అశ్విని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో విశ్లేషణలో చూద్దాం… కథ: పాతబస్తీలో రంగనాథ్ (రాజీవ్ కనకాల) తన కుటుంబ వారసత్వంగా వస్తున్న ‘నవాబ్ కేఫ్’ అనే చాయ్ హోటల్‌ను నడుపుతుంటాడు. ఆయన కుమారుడు రాజా (శివ కందుకూరి) బాధ్యత లేకుండా స్నేహితులతో తిరుగుతుంటాడు. ఈ క్రమంలో సఖి (తేజు అశ్విని)తో ప్రేమలో పడతాడు. తన పెదనాన్న కొడుకు లగ్జరీ లైఫ్ చూసి ఆకర్షితుడైన రాజా, తమకున్న కోట్ల విలువైన కేఫ్ స్థలాన్ని అమ్మేసి జూబ్లీహిల్స్‌లో సెటిల్ అవుదామని తండ్రికి చెబుతాడు. ఈ విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవ…