Telangana Film Chamber of Commerce Chairman Dr. Prathani Ramakrishna Goud is producing and directing the film “Mahila Kabaddi” under his RK Films banner. The movie features Indian Women’s Kabaddi Team Vice-Captain Pooja Narwal, Indian Kabaddi Team Coach Srinivas Reddy, hero Suman, Aksa Khan, Tulasi, along with seven real kabaddi players in key roles. The film details were shared at a press meet held today in Hyderabad. The event was attended by the movie team along with Pooja Narwal, Coach Srinivas Reddy, hero Suman, Aksa Khan, Tulasi, and director-producer Dr. RK…
Month: February 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కేగౌడ్ నిర్మిస్తున్న ‘మహిళా కబడ్డీ’
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తన ఆర్కే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ. ఈ చిత్రంలో ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసి తో పాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు . ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ చిత్ర వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ ప్లేయర్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసి, దర్శక నిర్మాత డా, ఆర్కే గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ…
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్
నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియ జస్పర్, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా “రుక్మిణి”. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా “రుక్మిణి” మూవీ టీజర్ విడుదల చేశారు. అనంతరం.. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – రుక్మిణి సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాతో నిరంజన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా అతనికి మంచి సక్సెస్ ఇవ్వాలి. టీజర్ చూస్తుంటే డైరెక్షన్, డీవోపీ వర్క్, మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నట్లు తెలుస్తోంది. “రుక్మిణి” సినిమా…
Rocking Star Manchu Manoj Launches the Teaser of Horror Comedy Movie “Rukmini”
The teaser of the horror-comedy film “Rukmini”, starring Niranjan, Greeshma Nethrika, Priya Jasper, and Deepthi Srirangam in lead roles, was officially launched by Rocking Star Manchu Manoj. The film is being produced under the G Cinema banner by Nelaballi Subrahmanyam Reddy and Katta Gangadhara Rao, with Mrs. Nelaballi Kumari presenting it. Directed by Simhachalam Gudupuri, the movie promises a fresh and unique horror-comedy storyline. Speaking at the event, Manchu Manoj said, “The teaser of Rukmini looks fantastic. Niranjan is being introduced as a hero with this film, and I hope…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్- నందమూరి కళ్యాణ్ రామ్
* 2027 సంక్రాంతికి గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మచ్ ఎవైటెడ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ తో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’తో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందిస్తూ బిగ్గెస్ట్ సక్సెస్ ని నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు. ఎఫ్ -2, ఎఫ్ -3 సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత ఇది అనిల్ రావిపూడి వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటివలే ఎం.ఎస్.జిలో అతిధి పాత్రలో అదరగొట్టారు వెంకటేష్. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ పటాస్ తర్వాత…
Intimate meeting of the new executive committee of the Film Critics Association with Chadalawada Srinivasa Rao
The newly elected Board of Directors and Executive Committee members of the Film Critics Association met with renowned producer Chadalavada Srinivasa Rao. They met and expressed their sincere gratitude to Chadalavada Srinivasa Rao, who paved the way for the revival of the Film Critics Association. Speaking at this intimate meeting, Prabhu, Honorary President of the Film Critics Association, said, “Srinivasa Rao’s announcement has revived the association, which has been dormant for some time. Some people have crores of rupees in their pockets, but they are poor in their hearts. Srinivasa…
చదలవాడ శ్రీనివాసరావుతో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆత్మీయ సమావేశం
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నిక అయిన పాలకమండలి మరియు ఈసీ మెంబెర్స్ ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ను కలిశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పునర్ వైభవానికి దారులు పరిచిన చదలవాడ శ్రీనివాసరావు గారిని కలిసి ఆత్మీయతా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ” కొంతకాలంగా సబ్దంగా ఉన్న అసోసియేషన్ కు శ్రీనివాసరావు గారి ప్రకటన తిరిగి జీవం పోసింది. కొందరి జేబులో కోటిరూపాయల ఉన్నా మనసులో దరిద్రం వుంటుంది. శ్రీనివాసరావు గారి జేబులో కోట్లు ఉన్నాయి మనసులో లక్ష్మిదేవి ఉంది. పదిమంది కి ఉపయోగపడే ఔదార్యం ఉంది. కుబేరుడు ఇంతమంది కుచేలుల్లను అనుగ్రహించారు. ఫిల్మ్ జర్నలిస్టులు గా దశాబ్దాల అనుబంధం ఉంది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లలో ఓ ఆరోగ్యకర వాతావరణం…
అంగరంగ వైభవంగా రష్మిక మెడలో మూడు ముళ్లు
టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శుభ ముహూర్తాన విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. సోషల్ మీడియాలో వీరిని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోషి’ అనే పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ (కొడగు)…
డిజిటల్ రంగంలో సరికొత్త విప్లవాత్మకమైన మార్పు….సురభి
యువతకు ఉపాధి కల్పనలో ముందున్న స్వ్యాసిస్, కింగ్స్ వెల్ హెచ్ ఆర్ 50 వేలకు పైగా యువతకు ఉపాధి కల్పన కల్పించాం….అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ వ్యవస్థాపకులు సురభి 30 ఏళ్లుకు పైగా అనుభవం…..5 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహణ….సురభి హైదరాబాద్, ఫిబ్రవరి 2026 : హైదరాబాద్ అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్ ప్రారంభం. కింగ్ వెల్, స్వ్యాసిస్ భాగస్వామ్యంతో ప్రముఖ హెచ్ ఆర్ నిపుణులు, వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులను ఒకే చోటు ఏర్పాటు. యువతకు మరింత ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా ముందడుగు వేసిన అడ్వాన్స్ ఇండియా ఇనీషియేటివ్. హెచ్‌ఆర్ నిఫుణులను తయారు చేయడం, దేశ ఆర్థికాభివృద్ధి బలోపేతం చేయడం, విదేశీ డిజిటల్ తగ్గించడం మరియు ఆవిష్కరణ, నైపుణ్యాలు, మానవ వనరుల అభివృద్ధి ఆధారంగా స్వావలంబన దేశాన్ని నిర్మించడంపై ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమాని వ్యవస్థాపకురాలు సురభి అన్నారు.…
Advance India Initiative Convenes HR Leaders in Hyderabad for a Landmark Dialogue on Digital Sovereignty and Employment
The Advance India Initiative, in strategic partnership with Kingswell and Svyasys, successfully brought together leading HR professionals, industry experts, and organizational leaders in Hyderabad on 20 February 2024 for a high-impact dialogue focused on India’s workforce transformation, digital sovereignty, and long-term economic leadership. Led by Founder Ms. Surabhi, the initiative reflects a vision rooted in national progress, social responsibility, and economic empowerment. Known as a passionate patriot and visionary leader, Ms. Surabhi has consistently demonstrated an unwavering commitment to contributing to society through initiatives focused on employment generation, skill development,…
