ఫిబ్రవరి 6న బరాబర్ ప్రేమిస్తా విడుదల.. కాలేజీ స్టూడెంట్స్ నడుమ అట్టహాసంగా రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్

Attitude Star Chandra Hass’ Barabar Premistha Releasing On February 6th, Announcement Made Amidst College Students Frenzy

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్ హైదరాబాద్ లోని బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ కాలేజీస్ లో నిర్వహించారు. స్టూడెంట్ తో డాన్సులు చేసిన హీరో హీరోయిన్.. ఆపై ఫిబ్రవరి 6న సినిమా రిలీజ్ డేట్…

Attitude Star Chandra Hass’ Barabar Premistha Releasing On February 6th, Announcement Made Amidst College Students Frenzy

Attitude Star Chandra Hass’ Barabar Premistha Releasing On February 6th, Announcement Made Amidst College Students Frenzy

Attitude Star Chandra Hass is all set to entertain audiences with his upcoming film Barabar Premistha. Directed by Sampath Rudra, the film is being produced by Geda Chandu, Gayatri Chinny, and AVR under the banners of CC Creations and AVR Movie Wonders, with Kakarla Satyanarayana presenting it. Miss India finalist Meghna Mukherjee plays the female lead, while Arjun Mahi (Ishtamga fame) appears as the antagonist. The posters, teasers, and songs released so far have struck a strong chord with the youth. The team hosted the film’s release-date announcement event yesterday…

Rowdy Star Vijay Deverakonda Unveiled Telugu Promo of GV Prakash Kumar – Sri Gouri Priya’s “Happy Raj”, Receives Enthusiastic Response

Rowdy Star Vijay Deverakonda Unveiled Telugu Promo of GV Prakash Kumar – Sri Gouri Priya’s “Happy Raj”, Receives Enthusiastic Response

Following the much-talked-about title announcement, the team of “Happy Raj” has now unveiled the film’s official promo- instantly striking a joyful chord with audiences across platforms. Rowdy Star Vijay Deverakonda unveiled the Telugu promo, perfectly capturing the film’s vibrant tone and infectious positivity. The response so far has been warm, enthusiastic, and unanimously upbeat from viewers. Produced by Jayavardhan under the Beyond Pictures banner, “Happy Raj” marks Production No.1, envisioned as a wholesome entertainer for all age groups. Directed by Maria Elanchezian, the promo offers a charming peek into a…

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ తెలుగు ప్రోమో విడుదల

Rowdy Star Vijay Deverakonda Unveiled Telugu Promo of GV Prakash Kumar – Sri Gouri Priya’s “Happy Raj”, Receives Enthusiastic Response

ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్‌ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ప్రమోషన్స్ పరంగా వినూత్నంగా వెళ్తున్న చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రోమో విడుదల చేసింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదలైన తెలుగు ప్రోమో.. సినిమా స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. డిఫరెంట్ స్టైల్ మేకింగ్ తో విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియా వేదికలో ఈ వీడియో వైరల్ అయింది. జయవర్ధన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మారియా ఎలాంచెజియన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కనిపించే ప్రతి ఫ్రేమ్ కూడా వైవిధ్యంతో కూడి…

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi at the World Economic Forum conference

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు–2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్‌లోని జురిచ్ లో ఉన్నారని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఆయన్ని సదస్సుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని గౌరవిస్తూ చిరంజీవి సదస్సుకు హాజరై, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆవిష్కరించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ప్రతిబింబించిన ఈ ఘట్టం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా ఆహ్వానించారు. తమ కుటుంబ సభ్యులతో పాటు మనవళ్లతో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను వీక్షించానని, సినిమాను ఎంతో ఆస్వాదించానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సినిమా అందించిన వినోదం పట్ల ఆయన తన అభినందనలను వ్యక్తిగతంగా చిరంజీవి గారితో పంచుకున్నారు.…

ఘనంగా ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ప్రారంభం.. ఆసక్తి రేకెత్తిస్తున్న కాన్సెప్ట్ పోస్టర్

Athreyapuram Brothers Movie Launched Grandly, Intriguing Concept Poster Unveiled

కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాజేష్ జగన్నాధం. S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వశిష్ట, డైరెక్టర్ అనుదీప్, డైరెక్టర్ ఆదిత్య హాసన్,…

Athreyapuram Brothers Movie Launched Grandly, Intriguing Concept Poster Unveiled

Athreyapuram Brothers Movie Launched Grandly, Intriguing Concept Poster Unveiled

Times have changed, and so have trends. Along with them, audience sensibilities and tastes have evolved. Keeping this shift in mind, filmmakers are now planning movies with fresh, relatable stories that today’s audiences can truly connect with. Director Rajesh Jagannadham is bringing one such distinctive story to the screen with Athreyapuram Brothers, a film crafted with all the elements the new-generation audience looks for. The film is being produced under the banners of S2S Cinemas and The Fervent Indie Productions by VSK Sanjeev, Vangapalli Sandeep, Vangapalli Sankeerth, Praveen Gadde, Rajesh…

Anaganaga Oka Raju Review in Telugu: పండక్కి నవ్వులు పంచిన రాజుగారు!

Anaganaga Oka Raju Review in Telugu

నవతరం హీరోల్లో నవీన్‌ పొలిశెట్టికి మంచి పేరుంది. వినోదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తూ మంచి కథలను ఎంచుకుంటున్నాడు. ఈ సంక్రాంతికి అలాంటి వినోదాన్ని పంచడానికి ‘అనగనగా ఒకరాజు’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి యాక్సిడెంట్ కారణంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రమోషనల్ కంటెంట్ కూడా వర్కవుట్ కావడంతో, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అందరూ భావించారు. దీనికి తోడు నిర్మాత నాగవంశీ సినిమాని నెక్స్ట్ లెవల్‌లో…

గవిరెడ్డి శ్రీను కొత్త చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం’ ప్రారంభం

Gavireddy Srinu's new film 'Cheen Tapak Dum Dum' launched

‘శుభం’ ఫేమ్ గవిరెడ్డి శ్రీను హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘చీన్ టపాక్‌ డుం డుం’.  అధికారికంగా పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ హిట్ సిరీస్‌లు కుమారి శ్రీమతి, శుభం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచయిత-నటుడు గవిరెడ్డి శ్రీను కెరీర్‌లో కొత్త అధ్యాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టింది. ఆద్యంతం వినోదాత్మక చిత్రంగా ‘చీన్ టపాక్‌ డుం డుం’ తెరకెక్కనుందని టైటిల్‌ విన్న ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, దర్శకులు మల్లిడి వశిష్ఠ, గోపిచంద్ మలినేని, నందిని రెడ్డి, బివిఎస్ రవి, గౌతమి తదితరులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ముహూర్తపు సన్నివేశానికి  సమంత క్లాప్…

ఇది రాజకీయ యాత్ర కాదు..సంకల్ప యాత్ర: సినీ నిర్మాత బండ్ల గణేశ్‌

This is not a political journey.. a Sankalpa Yatra: Famous film producer Bandla Ganesh

”సంకల్ప యాత్ర.. ఇది రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర’అన్నారు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌. షాద్‌నగర్‌ నుంచి తిరుమలకు ‘సంకల్ప యాత్ర’ ప్రారంభించారు బండ్ల గణేశ్‌.  ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో నిర్మాత బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. సంకల్ప యాత్ర.. ఇది రాజకీయ యాత్ర కాదు. దైవ సంకల్పం. దేవుడికి మొక్కుకున్న మొక్కు. దేవుడు నా కోరిక తీర్చినందుకు ఆయన రుణం తీర్చుకోవడానికి చేస్తున్న యాత్ర. ఇది రాజకీయ యాత్ర కాదు. ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నా షాద్ నగర్ ప్రజలు,  నాకు ఈ స్థాయి ఇచ్చి, నా జీవితానికి అర్థం చెప్పి, నేనున్నానని ముందుకు నడిపించిన  దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక…