సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చాం.. హిట్ కొట్టాం. ఈ విజయం ప్రేక్షకులదే: బ్లాక్ బస్టర్ సంబరం ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్

We are coming to Sankranti.. we have come.. we have hit. This victory belongs to the audience: Victory Venkatesh in blockbuster Sambaram event

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ భీమవరంలో బ్లాక్ బస్టర్ సంబరం ఈవెంట్ నిర్వహించింది. భారీగా హాజరైన అభిమానులు ప్రేక్షకులు సమక్షంలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా…

సాంస్కృతిక రత్న రాధాకృష్ణ!

Cultural Gem Radhakrishna!

సమాజం స్వార్ధపూరితం! కలుషితమయం! అయినా కొందరు మాత్రం ఇంకా విలువలను కాపాడుతూ అక్కడక్కడా ఉన్నారు! అందులో మా జమలాపురం రాధాకృష్ణ గురించి కొంచెం చెప్పుకోవాలి! ఆయన గురించి ఆయన ఆలోచిస్తారో లేదో కానీ, స్నేహం కోసం మాత్రం సొంత పనులకు కూడా బ్రేక్ వేసి సమయం ఇస్తారు! ఎదుటివారు స్వార్ధంగా ఆలోచించినా ఆయన మాత్రం స్వచ్ఛంగా ప్రేమిస్తారు! ఆయనకు సంస్కృతీ, సంప్రదాయాలు చాలా ఇష్టం! సాంస్కృతిక కార్యక్రమం ఉందని ఆహ్వానిస్తే ఎంత దూరం భారం అయినా సొంత ఖర్చుతో వచ్చేస్తారు! వస్తూ వస్తూ మరో నలుగురిని కారులో తీసుకొచ్చి వారికి సంతోషాన్ని కలిగిస్తారు! సాంస్కృతిక ప్రదర్శనలు చూడటానికి కూడా అదృష్టం ఉండాలంటారు! అంత ఇష్టం ఆయనకు! కారులో లాంగ్ డ్రైవింగ్ చేయడం ఆయనకు యమ ఇష్టం! ఆత్మీయ మిత్రులు దూర ప్రాంతాల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్లాలన్న…

‘పద్మభూషణ్‌’ పురస్కారం పొందిన నందమూరి బాలకృష్ణకు ‘అఖండ 2: తాండవం’ టీమ్ సత్కారం

Padma Bhushan awardee Nandamuri Balakrishna felicitated by 'Akhanda 2: Tandavam' team

ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ పురస్కారం పొందిన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారిని ‘అఖండ 2: తాండవం’ మూవీ టీం సెట్ లో సన్మానించింది. పద్మభూషణ్‌ పురస్కారం పొందిన తర్వాత ఈ రోజు బాలయ్య షూటింగ్ కు వచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బాలయ్య ను ఘనంగా సన్మానించారు. కేక్ ని కట్ చేసి తమ అభినందనలు తెలియజేశారు. బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో…

ఇంకా “గగన”విహారం చేస్తున్నట్లుగానే ఉంది!!

And it's like traveling in the "air"!!

“డాకు మహారాజ్”లో పోషించిన పాయల్ పాత్రకు దండిగా ప్రశంసలు అందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక “డాకు మహారాజ్ లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే… ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని” అంటోంది బాలనటి గగన గీతిక. “పిట్ట కొంచెం… కూత ఘనం” ఆనే సామెతను గుర్తు చేస్తూ… నాలుగున్నరేళ్ల ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి… “లాయర్ విశ్వనాధ్” చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు..రెండవ మూవీ . “ఆర్.ఆర్.ఆర్, నారప్ప,18 పేజీస్, తెల్లవారితే గురువారం” తదితర చిత్రాలలో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది!! “90’s మిడిల్ క్లాస్ బయోపిక్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం” చిత్రాలలోనూ నటించి…

A Golden Opportunity.. I will always Cherish

A Golden Opportunity.. I will always Cherish

Child artist Gagana Geethika, who played the role of Payal in “Daku Maharaj”, is receiving immense praise. The young actress, Gagana Geethika, says, “Getting the opportunity to act in Daku Maharaj itself was a great privilege. Sharing screen space with Balayya (Nandamuri Balakrishna) and receiving his compliments is something I’ll never forget.” Reminding us of the saying, “Small bird… but with a mighty chirp,” this little firecracker first caught the industry’s attention at the tender age of four-and-a-half through TikTok videos. She made her acting debut as a child artist…

కొత్త ప్రొడక్షన్ కంపెనీ, వీఎఫ్ఎక్స్ సంస్థను ప్రారంభించిన ‘ఫన్ మోజీ’ టీం

The 'Fun Moji' team has launched a new production company and VFX company

‘ఫన్ మోజీ’ అంటూ యూట్యూబ్‌లో అందరినీ నవ్వించే టీం ఇకపై సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అయింది. మన్వంతర మోషన్ పిక్ఛర్స్ మీద కొత్త ప్రాజెక్టులను ప్రారంభించబోతోన్నారు. అంతే కాకుండా డెమీ గాడ్ క్రియేటివ్స్ అంటూ వీఎఫ్ఎక్స్ సంస్థను కూడా ప్రారంభించనున్నారు. మన్వంతర మోషన్ పిక్చర్స్ అనే ఈ కొత్త ప్రొడక్షన్ కంపెనీలో ఆల్రెడీ ఓ సినిమాను ప్రారంభించినట్టుగా టీం తెలిపింది. ఈ క్రమంలో ఫన్ మోజీ టీం మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ తరుపున సుశాంత్ మహాన్, హరీష్, సంతోష్, సుధాకర్ రెడ్డి, సాత్విక్ మీడియాతో ముచ్చటించారు. సుశాంత్ మహాన్ మాట్లాడుతూ.. ‘యూట్యూబ్‌లో మా ఫన్ మోజీ‌కి మిలియన్ల సబ్ స్క్రైబర్లు, బిలియన్ల వ్యూస్ వచ్చాయి. మా అందరినీ ఎంతగానో ఆదరించారు. ఇక ఇప్పుడు మేం సినిమా ప్రొడక్షన్‌లోకి కూడా రాబోతోన్నాం.…

“తల్లి మనసు” చిత్రానికి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి : ఆర్. నారాయణమూర్తి

"Thalli Manasu" film should be exempted from entertainment tax : R. arayanamurthy

“తల్లి మనసు” చిత్రానికి ప్రభుత్వం వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి అభిలషించారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది. పూర్వాశ్రమంలో దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. కాగా తెలుగు సినీ డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చిత్రం యూనిట్ కు అభినందన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుల అసోసియేషన్ కు ఈ చిత్రం ప్రదర్శనను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు. చిత్రాన్ని తిలకించిన అనంతరం ఆర్. నారాయణమూర్తి…

సింగపూర్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

NTR Cine Diamond Jubilee celebrations in Singapore

✤ తరలి వచ్చిన తెలుగు సంఘాలు ✤ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ✤ ఎన్టీఆర్‌ కమిటీ లిటరేచర్‌ ప్రచురణ ‘తారకరామం’ పుస్తకం ఆవిష్కరణ ✤ టి.డి. జనార్ధన్‌ రూపొందించిన ‘గుండెల్లో గుడికట్టినామయ్య’ పాట ‘ఆవిష్కరణ’ ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న క్రమంలో జనవరి 26న భారతదేశ రిపబ్లిక్‌డే నాడు సింగపూర్‌లోని ఆర్యసమాజ్‌ ఆడిటోరియంలో ‘జైఎన్టీఆర్‌ టీమ్‌’ సింగపూర్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 500 మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా, రమణీయంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి  ప్రత్యేకంగా విచ్చేసిన నందమూరి తారకరామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్‌, ప్రముఖ సినీ నటులు శ్రీ ఎం. మురళీమోహన్‌లు ముఖ్య…

‘Dear Krishna’ Movie Review: A Heartfelt Tale of Love, Family, and Miracles

'Dear Krishna' Movie Review: A Heartfelt Tale of Love, Family, and Miracles

The much-anticipated youth-centric entertainer Dear Krishna, produced under the PNB Cinemas banner, hit the screens today. Starring Akshay in the lead, alongside Mamitha Baiju of Premalu fame in a key role and Aishwarya as the female lead, the film had already garnered significant buzz on social media before its release. Based on real-life incidents, the movie promised an engaging mix of emotions and drama. Let’s see how it fares. Storyline Akshay (Akshay) is a college student and the son of real estate businessman Balakrishna (Avinash). Unlike a typical father-son relationship,…

‘భైరవం’ టీజర్ విడుదల

'Bhairavam' teaser released

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఫస్ట్-లుక్ పోస్టర్‌లు, చార్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈరోజు ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర తన కలలో సృష్టించిన వైలెన్స్ వివరిస్తూ, అతని యాక్షన్ ని శ్రీకృష్ణుడితో పోలుస్తూ లేడీ వాయిస్‌ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. ఈ కథ వారాహి గుడి, ముగ్గురు స్నేహితులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు నారా రోహిత్ చుట్టూ సాగుతుంది. వారు ఒకరి…