Renowned producer Suresh Kondeti is set to introduce the Tamil blockbuster ‘DNA’ to Telugu audiences. The film, titled ‘My Baby,’ will be released under his S.K. Pictures banner on July 11th. Suresh Kondeti has a history of bringing successful dubbed films to the Telugu market, including hits like ‘Premisthe,’ ‘Journey,’ ‘Shopping Mall,’ and ‘Pizza.’ With 15 successful productions and over 85 distributed films to his credit, he is now presenting ‘My Baby’ as his 16th production. Kondeti has expressed strong confidence that ‘My Baby’ will also become a super hit.…
Year: 2025
తమిళ ‘డిఎన్ఏ’ చిత్రాన్ని ‘మై బేబి’ పేరుతో తెలుగులో ఎస్.కె.పిక్చర్స్ ద్వారా ఈనెల 11న విడుదల చేస్తున్న సురేష్ కొండేటి
ఇటీవల విడుదలై తమిళంలో సూపర్ హిట్ అయిన డి ఎన్ ఏ సినిమాను ఎస్. కె. పిక్చర్స్ ద్వారా సురేష్ కొండేటి తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమా తెలుగులో ‘మై బేబి’ పేరుతో జూలై 11న విడుదల కానుంది. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ ‘షాపింగ్ మాల్ ‘ ‘పిజ్జా’ వంటి విజయవంతమైన 15 చిత్రాలను నిర్మాతగా విడుదల చేసిన సురేష్ కొండేటి గతంలో డిస్ట్రిబ్యూటర్ గా 85 పైగా చిత్రాలను విడుదల చేశారు. ఇప్పుడు నిర్మాతగా 16వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ‘మై బేబి’ ప్రోడ్యూసర్ గా తనకు తెలుగులో 16వ చిత్రమని, ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వంలో తమిళంలో ఇటీవలే విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మాములుగా మనం హాస్పిటల్స్…
‘మిస్టీరియస్’ టీజర్ విడుదల
అలనాటి ‘రక్త కన్నీరు’ నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని జంటగా వస్తున్న చిత్రం ‘మిస్టీరియస్’. ఆష్లీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మరియు శివాని నిర్మించిన ఈ చిత్రానికి మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. రియా కపూర్ మరియు మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీమ్ ఈ సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘’సస్పెన్స్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ,తాజాగా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని’’…
‘Mysterious’ Movie Teaser Released
The much-anticipated film “Mysterious,” featuring Abid Bhooshan, the grandson of the legendary ‘Rakta Kanniru’ Nagabhooshanam, alongside Bigg Boss fame Rohit Sahani, is set to hit the screens. Produced by Usha and Shivani under the banner of Ashley Creations, this thrilling project is directed by Mahi Komatireddy. With Riya Kapoor and Meghana Rajput in pivotal roles, the film has already generated significant buzz with the release of two successful songs. Recently, the movie team grandly launched the film’s teaser, further elevating audience expectations. Director Mahi Komatireddy expressed his enthusiasm, stating, “This…
‘పోలీస్ వారి హెచ్చరిక’ నుంచి ఇదేమీ రాజ్యం పాట విడుదల
పోలీస్ వారి హెచ్చరిక సినిమా లోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత , తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రాన్ని తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..చాలా రోజుల తరువాత వెండితెర పైన మళ్ళీ ఇటువంటి అభ్యుదయ గీతాన్ని చూస్తున్నాను ఈ పాటలో ఉన్న గమ్మత్తు వైవిధ్యం ఏమిటంటే ఇది ఏ పార్టీనో ఏ సిద్ధాంతాన్నో ప్రచారం చేసే పాట కాదు ఈ సినిమా కథ ప్రస్తావిస్తున్న ఒకానొక ఘోరాన్ని నిగ్గదీసి ప్రశ్నించే పాట అన్నారు. చిత్ర దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమలో భుజం మీద ఎర్ర శాలువాను కప్పుకొని తిరుగుతున్న అభ్యుదయ అక్షరం పరుచూరి…
Veteran Writer Paruchuri Gopalakrishna Launches Revolutionary Song “Idemi Rajyam ” from Police Vaari Heccharika – Grand Releasing on July18th
Veteran Writer Paruchuri Gopalakrishna Launches Revolutionary Song “Idemi Rajyam ” from Police Vaari Heccharika – Grand Releasing on July18th
Niharika Konidela’s Pink Elephant Pictures Production No.2 Movie Launch Pooja Ceremony
Tentatively called ”#PEP2”, the film is a “fantasy-comedy” that promises to blend fantasy elements with plenty of laugh-out-loud moments, entertaining all sections of the audience. The pooja launch ceremony of #PEP2 was held today at the Glass House, Annapurna Studios, in Hyderabad. Several esteemed guests from the industry and the film’s team graced the occasion with their presence. Acclaimed directors Nag Ashwin, Mallidi Vassishta, and Kalyan Shankar graced the occasion and extended their heartfelt wishes to the team. Nag Ashwin gave the first clap, Mallidi Vassishta switched on the camera,…
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల చిత్రం ప్రారంభం
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్ని బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిది వశిష్ట వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక ముహుర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా.. వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి…
YRF to keep Hrithik & NTR away from each other for War 2 promotions!*
Yash Raj Films have always deployed unique strategies to spike audience interest while promoting the YRF Spy Universe movies. We have learnt that since War 2 will see the first ever on-screen moment of Hrithik Roshan & NTR coming together, YRF will keep them away from each other during promotions so that the experience of them ruthlessly fighting each other is served to the maximum to audience. “Hrithik & NTR will be promoting War 2 separately and all plans have been made keeping in mind that they would never share…
‘వార్ 2’ కోసం హృతిక్, ఎన్టీఆర్‌లతో విడివిడిగా ప్రమోషన్స్
వై.ఆర్.ఎఫ్, స్పై యూనివర్స్ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటాయి. ఈ మేరకు వై.ఆర్.ఎఫ్ ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తుంటుంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతోన్నారు. ఈ క్రమంలో వై.ఆర్.ఎఫ్ ప్రమోషన్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటోంది. ఇద్దరితో సపరేట్‌గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది. ‘హృతిక్, ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ని ప్రమోట్ చేయరు. ఏ ఈవెంట్‌లో గానీ ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. అసలు ‘వార్ 2’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఆ ఇద్దరు. అలాంటిది ఆ ఇద్దరినీ ఒకే సారి చూడాలంటే అది తెరపైనే చూడాలి. అంతే గానీ ప్రమోషన్స్‌లో ఏ ఒక్క చోట కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. నేరుగా తెరపైనే ఆ ఇద్దరినీ ఒకే సారి…