Jinn promises entertainment worth every rupee spent on a ticket: Director Chinmay Ram

Jinn promises entertainment worth every rupee spent on a ticket: Director Chinmay Ram

Produced by Nikhil M. Gowda under the Sadalamma Film Productions and Bilva Studios banners, the upcoming film Jinn is directed by Chinmay Ram. The film features Amit Rao, Parvez Simba, Prakash Tuminad, Ravi Bhat, and Sangeetha in key roles. Slated for a grand release on December 19, the teaser and trailer released as part of promotions have received a strong response. As the release date approaches, director Chinmay Ram spoke to the media and shared insights about the film. Excerpts from his interaction: I am from Karnataka and have been…

The sound of Shambala can be truly enjoyed only in a theatre: Music director Sricharan Pakala

The sound of Shambala can be truly enjoyed only in a theatre: Music director Sricharan Pakala

Starring versatile actor Aadi Saikumar in the lead, Shambala is produced by Rajashekhar Annabhimoju and Mahidhar Reddy under the Shining Pictures banner, and directed by Ugandhar Muni. The film features Archana Iyer, Swasika, Ravi Varma, Madhunandan, and Shiva Karthik in key roles. Music is composed by Sricharan Pakala. The film is set for a grand theatrical release on December 25. As part of the promotions, music director Sricharan Pakala interacted with the media and shared insights about the film. Excerpts from his interaction: Shambala has multiple themes. I began working…

‘ శంబాల’ని థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు

You will only enjoy 'Shambhala' if you watch it in the theater.

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల వెర్సటైల్ యాక్టర్ ఆది హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల చిత్ర విశేషాల్ని మీడియాతో పంచుకున్నారు. ఆయన చెప్పిన విశేషాలివే..

శ్రీలంక ట్రిప్ లో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ?

Rashmika's bachelorette party on Sri Lanka trip?

నటి రష్మిక మందన్న ఇటీవల తన స్నేహితురాళ్లతో కలిసి శ్రీలంకకు వెళ్లిన ట్రిప్ ఆన్‌లైన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పెళ్లికి ముందు ఇది బ్యాచిలరేట్ వేడుక అని అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారు. రష్మిక మందన్న ఇటీవల తన పని షెడ్యూల్ నుండి చిన్న విరామం తీసుకుని, తన సన్నిహిత స్నేహితులతో కలిసి శ్రీలంకకు వెళ్లింది. ఈ రెండు రోజుల చిన్న ట్రిప్ ఆమె వృత్తిపరమైన పనుల నుండి రిఫ్రెషింగ్ బ్రేక్ ఇచ్చింది. ఇది ఆన్‌లైన్‌లో అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షించింది.  ఈ ట్రిప్‌కు సంబంధించిన పలు చిత్రాలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. బీచ్‌లో సేదతీరడం, అందమైన దృశ్యాలు, స్నేహితులతో సంతోషకరమైన క్షణాలను చూపించింది. తన క్యాప్షన్‌లో, రష్మిక సమయం దొరికినందుకు సంతోషం వ్యక్తం చేసింది. గర్ల్స్ ట్రిప్స్ ఎంత సమయం ఉన్నా…

19 నుండి 21వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

International Short Film Festival from 19th to 21st

ఈనెల 19-21 వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు నిర్వహణ కమిటీ ప్యాట్రన్ , అంకురం సినిమా దర్శకుడు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ జ్యూరీ కమిటీ సభ్యులు ఉమా మహేశ్వర రావు తెలిపారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహాకారాలతో దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 19 నుండి 21వ తేదీ వరకు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ థియేటర్‌ లోని స్క్రీన్ నెంబర్. 4 మరియు 5లో ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ చలనచిత్ర అభివృద్ధి సంస్థ , సాంస్కృతిక, యువజన, పర్యాటక శాఖలు ఈ కార్యక్రమాన్ని…

Jinn, Made with a New Concept, Will Scare & Captivate Everyone: Producer Nikhil M. Gowda

Jinn, Made with a New Concept, Will Scare & Captivate Everyone: Producer Nikhil M. Gowda

Produced by Nikhil M. Gowda under the banners of Sadalamma Film Productions and Bilva Studios, Jinn features Amit Rao, Parvez Simba, Prakash Tuminad, Ravi Bhatt, and Sangeetha in key roles. The film is directed by Chinmay Ram and is set for a grand release on December 19. The teaser and trailer have already generated strong buzz. As the release date approaches, producer Nikhil M. Gowda shared insights about the film with the media. Excerpts from his interaction: I’m from Bengaluru. I’ve loved films since childhood and mostly watched Telugu movies.…

న్యూ కాన్సెప్ట్‌తో నిర్మించిన ‘జిన్’ అందరినీ ఆకట్టుకుంటుంది.. చిత్ర నిర్మాత నిఖిల్ ఎం. గౌడ

Jinn, Made with a New Concept, Will Scare & Captivate Everyone: Producer Nikhil M. Gowda

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీలో అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో నిర్మాత నిఖిల్ ఎం గౌడ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే.. * మాది బెంగళూరు. నాకు చిన్నతనం నుంచీ సినిమాలంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తుండేవాడిని. ఇక మూవీస్ మీదున్న ఇంట్రెస్ట్‌తోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. నటించాలనే కోరికతో…

‘ఛాంపియన్’లో చేసిన చంద్రకళ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: హీరోయిన్ అనస్వర రాజన్

The character of Chandrakala in 'Champion' will be remembered forever: Heroine Anaswara Rajan

స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్  అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనస్వర రాజన్ విలేకరలు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. స్వప్న సినిమాస్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో  ఛాంపియన్ సినిమాతో తెలుగులో లాంచ్ కావడం ఎలా అనిపిస్తోంది? -వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ లాంటి గొప్ప సంస్థ చేస్తున్న సినిమాతో తెలుగుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు తెలుగు…

జేమ్స్ కామెరాన్, ఎస్‌ఎస్ రాజమౌళి మధ్య సినిమా సంభాషణ – అవతార్: ఫైర్ అండ్ ఆష్ పై ఉత్సాహం

SS Rajamouli on watching Avatar: Fire and Ash, “I was like a child in the theatre” as James Cameron expresses his desire to visit Rajamouli’s film set!

ప్రపంచ సినిమా దిగ్గజులు జేమ్స్ కామెరాన్, ఎస్‌ఎస్ రాజమౌళి కలిసి అవతార్ ఫ్రాంచైజీలో రాబోయే చిత్రం అవతార్: ఫైర్ అండ్ ఆష్ గురించి చర్చించారు. ఈ సంభాషణలో భారీ స్థాయి కథనాలు, సృజనాత్మక ప్రక్రియలు, చిత్ర విడుదల సమయంలో వచ్చే ఆందోళనల గురించి బహిరంగంగా మాట్లాడారు. అవతార్: ఫైర్ అండ్ ఆష్ చూసినప్పుడు రాజమౌళి “థియేటర్‌లో పిల్లవాడిలా చూస్తుండిపోయాను” అని వ్యాఖ్యానించారు. కామెరాన్ సినిమాటిక్ స్పెక్టాకిల్‌ను మరింత అభివృద్ధి చేస్తూనే భావోద్వేగాలను కేంద్రంగా ఉంచడాన్ని ప్రశంసించారు. హైదరాబాద్‌లో అవతార్ ఐమాక్స్‌లో ఏడాది పాటు ప్రదర్శించబడిందని రాజమౌళి పేర్కొన్నారు. అవతార్ ఫ్రాంచైజీ ఇమ్మర్సివ్ బిగ్ స్క్రీన్ అనుభవాలకు బెంచ్‌మార్క్‌గా ఉందని ఆయన అన్నారు. కామెరాన్ కూడా రాజమౌళి సినిమాటిక్ విజన్‌ను అభినందించి, భారతీయ దర్శకుడి ఫిల్మ్ సెట్‌ను సందర్శించాలని కోరిక వ్యక్తం చేశారు. 20th సెంచరీ స్టూడియోస్ నుంచి…

గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలకు రెండు కోట్లు విరాళం : అనౌన్స్ చేసిన అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna announces donation of Rs 2 crore to Gudivada ANR College

నటసామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఐదవ తరగతి వరకే చదువుకున్నారు. కానీ, ఆంగ్లంలో అద్భుతంగా మాట్లాడే వారు. అక్కినేని నాగేశ్వరరావు పేరిట గుడివాడలో ఒక కళాశాల వుంది. దానికొక ఘనమైన చరిత్ర వుంది. 1959లో ఆ కళాశాల నిర్మాణానికి అక్కినేని నాగేశ్వరరావు లక్ష రూపాయలు ఇచ్చారు. అప్పట్లో లక్ష అంటే ఇప్పుడు ఎన్నో కోట్లు. గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో చదివిన వాళ్ళు అనేకమంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు! చాలామంది అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు! ఆ తరువాత ఆ కళాశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారు. అది వేరే విషయం కానీ, 66 ఏళ్ల క్రితం అక్కినేని ఇచ్చిన ఆ లక్ష వల్ల ఇన్నేళ్లు అయినా ఆ కళాశాలకు గొప్ప గుర్తింపు. ఎందరో ఉన్నత విద్య చదువుకోగలిగారు, చదువుకున్నారు, చదువుకుంటున్నారు. సరే.. నాగార్జున అక్కినేని కృష్ణా జిల్లా…