నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం’గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్బంగా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా నుంచి ‘పైసా డుమ్ డుమ్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ..నా కెరీర్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నాను. ఈ సినిమాలో కీ రోల్ చేశాను. డైరెక్టర్ గారు ‘గుర్రం పాపిరెడ్డి’ కథ చెప్పినప్పుడు ఇది నా కెరీర్…
Month: December 2025
Minister Duddilla Sridhar Babu clap With ‘My Love’ begins
Sanjosh Thagaram and Harshita are the hero and heroines of the new film ‘My Love’ being made under the banner of Josh International Film Production. IT & Industries Minister Duddilla Sridhar Babu clapped for the film, while Jubilee Hills MLA Naveen Yadav switched on the camera and directed the first short. On this occasion, hero & director Sanjosh Thagaram spoke .. This is a film with good universal content Movie . Movie This content will be completely new. It has taken a point that no one has touched so far…
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లాప్ తో ‘మై లవ్’ ప్రారంభం
సంజోష్ తగరం, హర్షిత హీరో హీరోయిన్లుగా జోష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకం పై తెరకెక్కుతోన్న నూతన చిత్రం ‘మై లవ్’. ఈ చిత్రానికి ఐటి & ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లాప్ కొట్టగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెమెరా స్విచ్ ఆన్ చేస్తూ ఫస్ట్ షార్ట్ కి దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా హీరో & దర్శకుడు సంజోష్ తగరం మాట్లాడుతూ.. ఇది మంచి యూనివర్సల్ కంటెంట్ ఉన్న సినిమా. సినిమా సరికొత్తగా ఉంటుంది ఇలాంటి కంటెంట్ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చెయ్యని పాయింట్ తీసుకోవడం జరిగింది. నేటి యువతకు మంచి మెసేజ్ తో పాటు, మంచి సందేశం కూడా ఉంటుంది. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మా కుటుంబ సహకారం మరువలేనిది. ఈ చిత్రంలో మంచి సాహిత్యం…
Happy Birthday to the visionary filmmaker Prerna Arora!
The number 8, which has always been her lucky number, blesses this special day — 8th December — as she embarks on a powerful new journey. From today, Prerna Arora begins work on her next untitled mythological adventure PAN-India film in collaboration with the giant Zee Studios. After the success of Rustom and Jatadhara, this marks her third collaboration with the studio. The film will be Produced by Umesh Kumar Bansal ,Shivin Narang & Prerna Arora, and Co-Produced by Keerthan. Meanwhile, following its theatrical run, Jatadhara is now premiering on…
హ్యాపీ బర్త్ డే ప్రేరణ అరోరా : కొత్త ఉత్సాహంతో ముందుకు..
కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో ప్రేరణ అరోరా భారీ సంస్థ జీ స్టూడియోస్‌తో కలిసి తమ తదుపరి పాన్-ఇండియా అడ్వెంచర్ చిత్రం అధికారికంగా ప్రారంభించారు. ఎనిమిది అనే అదృష్ట సంఖ్య ఎప్పటినుంచో ఆమె జీవితంలో ప్రత్యేక స్థానంలో నిలిచింది. డిసెంబర్ 8 ఆమె పుట్టినరోజు నేటి పుట్టినరోజు ఆమెకు మరింత శుభాన్ని తీసుకు వచ్చింది. ‘రుస్తమ్’, ‘జటాధరా’ విజయాల తర్వాత, ఇది ప్రేరణ అరోరాకి జీ స్టూడియోస్‌తో మూడవ సహకారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తుండగా, కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించిన ‘జటాధరా’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై టాప్ చార్ట్స్‌లో ట్రెండింగ్ అవుతోంది. ‘రుస్తమ్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్…
“Audience will walk out of the theatres with a realistic emotional feel after watching Eesha,” says producer KL Damodar Prasad
Director Srinivas Manne, who earlier impressed critics with Katha starring Genelia, returns after a brief gap with his new horror thriller “Eesha.” The film is presented by successful producers Bunny Vass and Vamsi Nandipati, who recently delivered cult hits like Little Hearts and Raju Weds Rambhaai. Under the banners of Vamsi Nandipati Entertainments and Bunny Vass Works, the movie is set for a grand theatrical release on December 12. The film features Trigun and Akhil Raj in lead roles, with Hebbah Patel as the female lead. Siri Hanumanthu, Babloo, and…
ఈషా’ చూశాక ప్రేక్షకులు ఒక రియలెస్టిక్ ఫీల్ తో థియేటర్స్ నుంచి బయటకు వస్తారు : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్
ప్రముఖ కథానాయిక జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన ‘కథ’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ మన్నె, కొంత విరామం తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈషా’. ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి సూపర్‌హిట్ కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్…
కామెడీ, యాక్షన్ తో ‘అన్నగారు వస్తారు’ ట్రైలర్
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా “అన్నగారు వస్తారు” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ కంప్లీట్ ఎంగేజింగ్ గా ఉందని, థియేటర్స్ లో సినిమా చూడాలనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిందని హరీశ్ శంకర్ అప్రిషియేట్ చేస్తూ..”అన్నగారు వస్తారు” సినిమా టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు. ‘అన్నగారు వస్తారు’ ట్రైలర్…
The trailer of the much awaited “Annagaru Vostaru,” starring Karthi and produced by Studio Green, has been launched by powerful director Harish Shankar.
The highly anticipated entertainer “Annagaru Vostaru”, starring Karthi, is gearing up for a grand worldwide theatrical release on the 12th of this month. The film is produced by K.E. Gnanavel Raja under the prestigious Studio Green banner and directed by Nalan Kumaraswamy, who presents the story as an action-comedy. Krithi Shetty plays the female lead. Today, powerful director Harish Shankar unveiled the film’s trailer through his social media handles. He appreciated the trailer, stating that it is completely engaging and successfully builds curiosity to watch the film in theatres. Harish…
Savitri is not seen except in that role – Former Vice President of India Muppavarapu Venkaiah Naidu
On the occasion of the 90th birth anniversary of the great actress Savitri, a grand Savitri Mahotsavam was organized in Hyderabad under the auspices of her daughter Vijaya Chamundeshwari and under the auspices of ‘Sangam Foundation’ Chairman Sanjay Kishore. The birth anniversary celebrations, which were held on a stage beautifully decorated with photos of Savitri, were inaugurated by former Vice President of India Muppavarapu Venkaiah Naidu by lighting the Jyoti. Speaking on the occasion, Venkaiah Naidu said that the great actress did not die and that she would mesmerize the…
