రవీంద్రభారతిలో భాగ్యనగర్ నృత్యోత్సవం

Bhagyanagar Dance Festival in Rabindra Bharati

శ్రీకీర్తి నృత్య అకాడమి ఆధ్వర్యంలో మంగళవారం డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భాగ్యనగర్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ ఆంధ్రనాట్యం గురు డాక్టర్ సజని వల్లభనేని, డ్యాన్స్ ఇండియా సంపాదకులు డాక్టర్ విక్రమ్ కుమార్ తెలిపారు. తొలిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న భాగ్యనగర్ నృత్యోత్సవాల్లో పాల్గొనేందుకు దేశం లోని వివిధ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా ప్రముఖ నాట్య కళాకారులు పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసారని వారు వివరించారు. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలు వెల్లడించారు. ఇటలీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సి, చౌ నృత్య కళాకారిణి ఇలియానా సిటారిస్టిని మహంకాళి మోహన్ జాతీయ స్మారక పురస్కారంతో సత్కరించనున్నారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ దివ్యసేన (భరతనాట్యం), కర్ణాటక…

‘దేశం కోసం మనలో ఒక్కడు’ ప్రారంభం

'One of Us for the Nation' begins

గోపీవర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మాతగా హరివర్మన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’. నటరాజన్ అండ్ కృష్ణమాల్ సమర్పణలో టి. గోపీవర్మ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి శుభ ముహూర్తం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సత్య ప్రకాశ్ హాజరై క్లాప్ కొట్టగా .. ప్రముఖ కొరియో గ్రాఫర్ గణేష్ మాస్టర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీవర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర శుభ ముహూర్తం ను పూజతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ గోపీవర్మ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం ‘రాయలసీమ ప్రేమ కథ’. దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’ అని తెలిపారు. నిర్మాత రాజశేఖర్ గారికి ఎంతో రుణపడి వున్నానని .. ఎందుకంటే…

ఎట్టకేలకు సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది

Samantha finally got married again.

ఎట్టకేలకు సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది. తిరుపతి పట్టణానికి కోడలు అయ్యింది. అయితే అందరూ అనుకున్నట్లు తన ఫ్యాషన్ డిజైనర్ ను కాకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నిర్మాత దర్శకుడు రచయిత రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలోని లింగ భైరవ ఆలయంలో సమంత – రాజ్‌ నిడిమోరు పెళ్లి జరిగింది. పెళ్లిలో సమంత ఎర్రచీర, రాజ్‌ క్రీమ్‌ – గోల్డ్‌ కలర్‌ కుర్తాతో చూడముచ్చటగా ఉన్నారు. ఈ మేరకు సమంత సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత నటించినప్పుడు ఇద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. కొంతకాలంగా ఇద్దరూ ముంబై లో సహజీవనం చేస్తున్నారు. సమంత మొదటి పెళ్ళి అక్కినేని నాగ్ చైతన్యతో 2017లో జరిగింది. 2021లో విడిపోయారు. 2015 లో…