Sithara Entertainments’ Production No. 32 is officially titled ‘EPIC – FIRST SEMESTER’ and the title glimpse is now out.

Sithara Entertainments’ Production No. 32 is officially titled ‘EPIC - FIRST SEMESTER’ and the title glimpse is now out.

EPIC – FIRST SEMESTER brings together a strong combination of cast and crew. Anand Deverakonda and Vaishnavi Chaitanya reunite after their sensational film Baby. The film marks the feature film directorial debut of Aditya Haasan, with music composed by Hesham Abdul Wahab. It is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune 4 Cinemas and presented by Srikara Studios. Cinematography is by Azeem Mohammad and production design is by Avinash Kolla. The glimpse opens with a backdrop set at a students’ convocation in London, where…

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం.32 టైటిల్ గ్లింప్స్‌ విడుదల

Sithara Entertainments’ Production No. 32 is officially titled ‘EPIC - FIRST SEMESTER’ and the title glimpse is now out.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ టైటిల్ ఖరారు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.32 గా రూపొందుతోన్న చిత్రానికి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. బేబీ వంటి సంచలన విజయం తరువాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. ’90s’ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఛాయాగ్రాహకుడిగా…

‘అఖండ2’లో చాలా గూస్‌బంప్స్ మోమెంట్స్ ఉన్నాయి : నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట

'Akhanda 2' has many goosebumps moments: Producers Ram Achanta, Gopi Achanta

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. అఖండ 2 ప్రాజెక్టు ఎలా మొదలైంది? -లెజెండ్ సినిమా మేమే చేసాము. 2014 ఎలక్షన్స్ కి ముందు ఆ సినిమా వచ్చి పెద్ద విజయాన్ని…

రవీంద్రభారతిలో భాగ్యనగర్ నృత్యోత్సవం

Bhagyanagar Dance Festival in Rabindra Bharati

శ్రీకీర్తి నృత్య అకాడమి ఆధ్వర్యంలో మంగళవారం డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భాగ్యనగర్ డ్యాన్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ ఆంధ్రనాట్యం గురు డాక్టర్ సజని వల్లభనేని, డ్యాన్స్ ఇండియా సంపాదకులు డాక్టర్ విక్రమ్ కుమార్ తెలిపారు. తొలిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న భాగ్యనగర్ నృత్యోత్సవాల్లో పాల్గొనేందుకు దేశం లోని వివిధ రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా ప్రముఖ నాట్య కళాకారులు పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసారని వారు వివరించారు. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా వివరాలు వెల్లడించారు. ఇటలీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఒడిస్సి, చౌ నృత్య కళాకారిణి ఇలియానా సిటారిస్టిని మహంకాళి మోహన్ జాతీయ స్మారక పురస్కారంతో సత్కరించనున్నారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ దివ్యసేన (భరతనాట్యం), కర్ణాటక…

‘దేశం కోసం మనలో ఒక్కడు’ ప్రారంభం

'One of Us for the Nation' begins

గోపీవర్మ దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మాతగా హరివర్మన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’. నటరాజన్ అండ్ కృష్ణమాల్ సమర్పణలో టి. గోపీవర్మ ఫిలిమ్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి శుభ ముహూర్తం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా ప్రముఖ నటుడు సత్య ప్రకాశ్ హాజరై క్లాప్ కొట్టగా .. ప్రముఖ కొరియో గ్రాఫర్ గణేష్ మాస్టర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీవర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర శుభ ముహూర్తం ను పూజతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సందర్బంగా డైరెక్టర్ గోపీవర్మ మాట్లాడుతూ.. నా మొదటి చిత్రం ‘రాయలసీమ ప్రేమ కథ’. దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం ‘దేశం కోసం మనలో ఒక్కడు’ అని తెలిపారు. నిర్మాత రాజశేఖర్ గారికి ఎంతో రుణపడి వున్నానని .. ఎందుకంటే…

ఎట్టకేలకు సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది

Samantha finally got married again.

ఎట్టకేలకు సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది. తిరుపతి పట్టణానికి కోడలు అయ్యింది. అయితే అందరూ అనుకున్నట్లు తన ఫ్యాషన్ డిజైనర్ ను కాకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నిర్మాత దర్శకుడు రచయిత రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలోని లింగ భైరవ ఆలయంలో సమంత – రాజ్‌ నిడిమోరు పెళ్లి జరిగింది. పెళ్లిలో సమంత ఎర్రచీర, రాజ్‌ క్రీమ్‌ – గోల్డ్‌ కలర్‌ కుర్తాతో చూడముచ్చటగా ఉన్నారు. ఈ మేరకు సమంత సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత నటించినప్పుడు ఇద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. కొంతకాలంగా ఇద్దరూ ముంబై లో సహజీవనం చేస్తున్నారు. సమంత మొదటి పెళ్ళి అక్కినేని నాగ్ చైతన్యతో 2017లో జరిగింది. 2021లో విడిపోయారు. 2015 లో…