రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం… కథ : శ్రీరామ్ (రమణ్) ఫైనాన్స్ ఏజెంట్. వడ్డీ డబ్బుల్ని రికవరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీరామ్‌కు శత్రువులు పెరుగుతూనే ఉంటారు. భాగస్వామ్యంతో కలిసి చేస్తున్న ఈ వ్యాపారంలో శ్రీరామ్‌కు ఎప్పుడూ సమస్యలు వస్తూనే ఉంటాయి. మరో వైపు ఫేస్ బుక్ పరిచయంతో సత్య భామ (వర్షా విశ్వనాథ్)తో శ్రీరామ్…
