సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ బుల్లితెర, వెండి తెర రెండింటిలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అతని కొత్త చిత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం. గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో కోర్ట్ సినిమాలో తన ఇంటెన్స్ నటనతో ఆకట్టుకున్న శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్ పెట్టారు. ఇది పల్లె వాతావరణంలో తరచూ వినిపించే మాట నుంచి తీసుకోవడం విశేషం. టైటిల్ లోగోను ఓడ ఆకారంలో డిజైన్ చేసి ‘S’ అక్షరాన్ని మహిళా కాలు ఆకారంలో చూపించారు. చేతిలో…
Month: September 2025
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి : గుంటి నగేష్
హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భావితరాలకు తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గుంటి నగేష్ కోరారు. శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంటి నాగేష్ మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజి ప్రజా సేవకే జీవితం అంకితం చేశారని, ఆయన జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. తొలిదశ, మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాపూజీ కృషి చేశారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో చరణ్ దాసు…
సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’
యూత్ కి నచ్చేలా ప్రేమ, సంగీత ప్రియులని కట్టిపడేసే మ్యూజిక్, అద్భుతమైన లొకేషన్స్‌తో తెరకెక్కిన మేఘాలు చెప్పిన ప్రేమకథ చిత్రం థియేటర్ లో అలరించి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. చూస్తున్నంత సేపు అద్భుతమై అనుభూతిని పంచే ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం సన్ నెక్స్ట్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక మధురమైన ప్రేమకథను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా, దర్శకుడు విపిన్ ఈ ప్రేమకథకు సరికొత్త శైలీలో తీర్చిదిద్ది విజయం సాధించారు. యూత్ ను కట్టిపడేసే ఈ రోమాంటిక్ ఎంటర్ టైనర్ కథ విషయానికి వస్తే.. వరుణ్ (నరేష్ అగస్త్య) ఒక ధనవంతుడి కొడుకు కానీ సొంతంగా ఏదో సాధించాలని, తన కళను నిరుపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. తన తండ్రి ఇష్టాలకు, ఆశయాలకు వ్యతిరేకంగా నడుచుకుంటాడు. ఇలా సాగుతుండగా.. వరణ్ కు మేఘన తో (రాబియా…
మడ్డీ సినిమా దర్శకుడు తెరకెక్కంచిన పాన్ ఇండియా చిత్రం ‘జాకీ’ ఫస్ట్ లుక్
పీకే7 స్టూడియోస్ సమర్పణలో డాక్టర్ ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జాకీ. ప్రతిభావంతుడైన డైరెక్టర్ డా. ప్రగభల్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం మడ్డీ. భారతీయ సినిమాలో తొలిసారిగా మట్టి రేసింగ్ నేపథ్యంలో రూపోందిన మడ్డీ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అదే విజయోత్సాహంతో మరింత ఆసక్తికరమైన కథాంశంతో, ప్రేక్షకులకు థ్రిల్ ను పంచడానికి డా. ప్రగభల్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం జాకీ. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయింది. వినుత్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోట్స్ ఫైట్ ఆసక్తికరంగా ఉండబోతుందని అర్థం అవుతుంది. ముఖ్యంగా మదురైలో సాంప్రదాయంగా కొనసాగుతున్న ఈ గోట్ ఫైట్ చుట్టు అల్లుకున్న కథ అని తెలుస్తుంది. కేవలం ఫైట్స్ మాత్రమే కాదు అద్భుతమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఫస్ట్…
OG Movie Review : A captivating action drama!
Movie: OG Release Date: September 25, 2025 Rating : 3.25/5 Cast: Pawan Kalyan, Priyanka Arul Mohan, Prakash Raj, Emraan Hashmi, Shriya Reddy, Arjun Das, Venkat, Rahul Ravindran, Shubhlekha Sudhakar, Harish Uttamman, Abhimanyu Singh, Ajay Ghosh and others. Editor: Naveen Nooli Cinematography: Ravi.K.Chandran – Manoj Paramahamsa Music: S.S. Thaman Banner: DVV Entertainment Producers: DVV Danayya, Kalyan Dasari Story, Screenplay, Direction: Sujeeth Power Star Pawan Kalyan’s latest film is ‘OG’. This is a huge mafia action film directed by Sujeeth. Pawan Kalyan last acted in ‘Hari Hara Veeramallu’. This film disappointed at…
OG Movie Review in Telugu : మెప్పించే యాక్షన్ డ్రామా!
చిత్రం: ఓజీ విడుదల తేది : సెప్టెంబర్ 25, 2025 రేటింగ్ : 3.5/5 నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, వెంకట్, రాహుల్ రవీంద్రన్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు. ఎడిటర్: నవీన్ నూలి సినిమాటోగ్రఫీ : రవి.కె.చంద్రన్ – మనోజ్ పరమహంస సంగీతం: ఎస్.ఎస్. తమన్ బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు : డీవివి దానయ్య, కళ్యాణ్ దాసరి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాఫియా యాక్షన్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ చివరగా ‘హరి హర వీరమల్లు’ లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు…
Kottha Sripriya appointed as Chairperson of Telangana State Gazetted Officers Association
Warangal: Kotha Sri Priya has been appointed as the additional chairperson of the Telangana Gazetted Officers Association Central (State) Women’s Section. State chairperson Dr. G. Deepareddy announced the state committee of the association. Many are expressing happiness over the appointment of Kotha Sri Priya, who is working as a Business Support Officer in the Fertilizer Control Laboratory in Hanumakonda Subedari, Warangal district, as the chairperson of the Telangana State Gazetted Officers Association. To this extent, she was handed over the relevant appointment letters at a meeting held at the association…
తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం చైర్ పర్సన్ గా కొత్త శ్రీప్రియ నియామకం
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోషియేషన్ సెంట్రల్ (రాష్ట్ర) మహిళా విభాగం అదనపై చైర్ పర్సన్ గా కొత్త శ్రీ ప్రియను నియమించారు. రాష్ట్ర చైర్ పర్సన్ డా. జి. దీపారెడ్డి అసోషియేషన్ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. వరంగల్ జిల్లా హనుమకొండ సుబేదారిలో ఎరువుల నియంత్రణ ప్రయోగశాలలో వ్యవ సాయ అధికారిణిగా పనిచేస్తున్న కొత్త శ్రీప్రియను తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం ఛైర్ పర్సన్ గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లి లోని ఆ సంఘ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆమెకు ఇందుకు సంబంధించిన నియామకఉత్తర్వులను అందజేశారు. గతంలో వరంగల్ జిల్లాలో ఉమెన్స్ డే వంటి పలు విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డును సైతం అందుకున్నారు. ఈ సందర్భంగా…
‘కాన్‌ప్లెక్స్ సినిమాస్’ లగ్జరియన్ థియేటర్ లాంచింగ్ ఈవెంట్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ
హైదరబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలోని నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో … తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ .. ‘కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ను నిర్మించిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి అభినందనలు. ఈ థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌ను సందర్శించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సినీ…
Owners Connplex Cinemas Inaugurated Grandly, With Gaddam Prasad Kumar, Siddu Jonnalagadda, S Radha Krishna Attending As Chief Guests
In a glamorous celebration marking a new chapter in cinematic luxury, the Owners Connplex Cinemas Luxury Theatre was launched today amidst much fanfare and high-profile guests. The unveiling event showcased not just a premium movie‑watching space, but a vision for how film exhibition can be elevated in Telangana. Key figures from politics, film, and business graced the occasion, lending both gravitas and excitement to the inauguration. Connplex Cinemas has made a name for itself as a chain focused on delivering smart cinemas, combining advanced audiovisual technology, plush amenities, and accessible…