హీరోయిన్‌ సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

Heroine Sanchita Shetty awarded honorary doctorate by Mother Teresa University...

మనం చేసిన మంచి పనిని గుర్తించటమే కాకుండా ఆ పనికి అవార్డులు రివార్డులు వస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది…ప్రస్తుతం అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఫేమస్‌ తమిళ, కన్నడ, తెలుగు నటి సంచితా శెట్టి. సంచితా విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన ‘సూదుకవ్వుమ్‌’, ఆశోక్‌ సెల్వన్‌ హీరోగా నటించిన ‘విల్లా’తో పాటు ప్రభుదేవా హీరోగా ‘భగీరా’ చిత్రాలతో పాటు దాదాపు 25 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. నటనతో పాటు సంచిత చేసిన యూత్‌ లీడర్‌ షిప్‌ సేవలను దృష్టిలో ఉంచుకుని సెయింట్‌ మథర్‌ థెరిసా యూనివర్సిటీవారు ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కోయంబత్తుర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో సంచితకు ఈ అవార్డును అందచేశారు. అవార్డును స్వీకరించిన అనంతరం ఇకపై మరిన్ని మంచి పనులు చేయటానికి ఈ డాక్టరేట్‌ కొత్త ఊపిరిని అందించిందని సంచితా శెట్టి పేర్కొన్నారు. ఈ…

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘త్రిముఖ’టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల

The title motion poster of the psychological thriller film 'Trimukh' starring Yogesh and Sunny Leone in lead roles has been released.

మనసును కదిలించే థ్రిల్లర్‌గా రూపొందుతున్న “త్రిముఖ” చిత్రం నుంచి టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో యోగేష్ కల్లే, సన్నీ లియోన్, ఆకృతీ అగర్వాల్, మొట్టా రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. టైటిల్ మోషన్ పోస్టర్‌లో ప్రతి ఫ్రేమ్ కూడా సస్పెన్స్‌తో నిండి ఉంది. ఒక మానవ మెదడు, దాని చుట్టూ చుట్టుముట్టిన విద్యుత్ కరెంట్ వేగం, రహస్యాలతో నిండిన కన్ను, దురుద్దేశంతో ఉన్నట్లు కనిపించే సూది, చివరగా రెండు ఉగ్ర గద్దల మధ్య ఉత్కంఠ పుట్టించే చీకటి శైలి అని కలిసి త్రిముఖ ఒక సైంటిఫిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటుంది. “ఇది సాధారణ పోస్టర్ కాదు, ఈ పోస్టర్ త్రిముఖ చిత్రం పైన కొంత…

Trimukha – A Mind-Bending Thriller unveiled its Title motion poster staring Yogesh Kalle and Sunny Leone.

Trimukha - A Mind-Bending Thriller unveiled its Title motion poster staring Yogesh Kalle and Sunny Leone.

The title motion poster of TRIMUKHA staring Yogesh, Sunny Leone, Akriti Agarwal, Motta Rajendran and others in lead roles is a mesmerizing glimpse into what promises to be a mind-bending psychological thriller. The movie is a star studded bonanza having star cast from different languages across India. Every detail crackles with intrigue—a haunting close-up of a human brain, a watchful eye brimming with secrets, a syringe poised for an ominous purpose, and electric currents surging through twisted neurons. Flanked by two fierce eagles, the imagery pulses with dark symbolism, hinting…

సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ : దర్శకుడు బాబ్జీతో పెన్ కౌంటర్

Cinema is a love letter to the world: Pen counter with director Babji

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ప్రాంగణంలో పల్లవిస్తున్న ప్రజా కళల గొంతుక బాబ్జీ. కళ కళ కోసం కాదు… కళ ప్రజల కోసం అనే సజీవ సాంస్కృతిక సిద్ధాంతాన్ని మానవజాతి ముంగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలి వేదిక నుంచి వెండితెర వైపు నడిసొచ్చిన రచయిత, దర్శకుడు ఆయన….!! చదువుకునే రోజులలో విప్లవ విద్యార్థి నాయకుడిగా అవిభక్త తెలుగు రాష్ట్రంలో ఉధృతంగా ఉద్యమించి ,పోలీస్ లాఠీలకు తన శరీరాన్ని పలుమార్లు అప్పగించిన ఉద్యమ నేపథ్యం ఆయనది…! ప్రజా నాట్యమండలి కళాకారుడిగా ఆ రోజులలో జరిగిన వివిధ ప్రజా సంఘాల పోరాట వేదికలపై నటించిన , నటించిన , గళమెత్తి గర్జించిన ప్రజా కళాకారుడాయన…..! ఒక అభ్యుదయ రచయితగా ఆయన కలం నుంచి జాలువారిన అనేక పాటలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా గాయకుల గొంతులలో ఈనాటికి పల్లవిస్తూనే ఉన్నాయి…..!…

Aleru constituency is on the path of progress under the leadership of Beerla Ailaiah: Neelam Padma Venkataswamy

Aleru constituency is on the path of progress under the leadership of Beerla Ailaiah: Neelam Padma Venkataswamy

By Interview: M D ABDUL (Editor-Tollywoodtimes) In the political arena, everyone who hears Note now has the same question. Who is it? Why is it rushing so much? Yes, and if there is a plan, it is not that difficult to achieve the desired goal. To achieve the desired goal, not words, but actions are needed. As soon as she stepped into the Congress party, she served as ZPTC…Child Welfare Department Joint Nalgonda District ZP Standing Committee Chairman…District Planning Committee (DPC) Member…Panchayati Raj Mahila Shakti Abhiyan State General Secretary…United State…

బీర్ల అయిలయ్య సారథ్యంలో ప్రగతి పథంలో ఆలేరు నియోజకవర్గం : నీలం పద్మ వెంకటస్వామి

Aleru constituency is on the path of progress under the leadership of Beerla Ailaiah: Neelam Padma Venkataswamy

By Interview : M.D ABDUL (Editor-Tollywoodtimes) రాజకీయరంగంలో ఇప్పుడు ఎవ్వరి నోటా విన్నా ఒకటే మాట. అసలు ఎవరీమె.. ఎందుకు ఇంతలా దూసుకుపోతోంది అని! అవును మరి.. కసి ఉంటే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం అంత కష్టమేమీకాదు.. అనుకున్న లక్ష్యాన్ని అందుకోవాలంటే మాటలు కాదు.. చేతలు కావాలి. కాంగ్రెస్‌ పార్టీలో అడుగు పెట్టగానే జెడ్పీటీసీగా…శిశు సంక్షేమశాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా జెడ్పీ స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌గా.. డిస్టిక్‌ ప్లానింగ్‌ కమిటీ (డిపిసి) మెంబర్‌గా… పంచాయతీరాజ్‌ మహిళా శక్తి అభియాన్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రెటరీగా.. ఉమ్మడి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రెండు పర్యాయాలు.. మరియు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మెంబర్‌గా…భువనగిరి పార్లమెంటరీ దిశా కమిటీ మెంబర్‌ గా… తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా… స్టేట్‌ మహిళా కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కో-ఆర్డినేటర్‌గా… ప్రస్తుతం…

విలక్షణ నటనకు మారుపేరు కోట

Nicknamed Kota for his distinctive acting

వందలాది విలక్షణమైన పాత్రలకు తన సలక్షణమైన అభినయంతో ప్రాణం పోశారు కోట శ్రీనివాసరావు. అందువల్ల కోట తీరే వేరుగా నిలిచింది. అలా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు కోట. కోట శ్రీనివాసరావు ఇక లేరు అన్న వార్త తెలుగువారిని విషాదంతో ముంచెత్తింది. కోట విలక్షణమైన అభినయాన్ని తలచుకొని కొందరు ఆయనను మరో నాగభూషణంగా అభివర్ణించారు. కొందరు రావు గోపాలరావుతోనూ, మరికొందరు నూతన్‌ ప్రసాద్‌ తోనూ పోల్చారు. నిస్సందేహంగా కోటతో పోల్చిన వారందరూ ప్రతిభావంతులే. బహుశా, కోట కొన్ని చిత్రాలలో అంతకు ముందు వారు ధరించిన తరహా పాత్రలు పోషించి ఉండవచ్చు. అందువల్ల జనం ఆ మహానటులతో కోటనూ పోల్చారేమో అనిపిస్తుంది. పలువురిని అనుసరించినా, కోట తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకున్నారు. నాగభూషణం లాగా కామెడీని మిళితం చేసి పలు చిత్రాలలో కోట విలన్‌ గా…

Iconic actor Kota Srinivasa Rao is no more..

Iconic actor Kota Srinivasa Rao is no more..

The news that Kota Srinivasa Rao is no more has overwhelmed the Telugu people with sadness. Considering Kota Srinivasa Rao’s distinctive acting, some have described him as another Nagabhushan. Some have compared him to Rao Gopala Rao and some to Nutan Prasad. Undoubtedly, all those who have been compared to Kota are talented. Perhaps, Kota may have played similar roles in some films before. That is why people seem to compare Kota to those great actors. Despite following many, Kota has created a unique song of his own. He has…

కోట శ్రీనివాసరావు ఇక లేరు … విలక్షణమైన అభినయం ఆయన సొంతం

Kota Srinivasa Rao is no more... His distinctive acting is his own.

కోట శ్రీనివాసరావు ఇక లేరు అన్న వార్త తెలుగువారిని విషాదంతో ముంచెత్తింది. కోట శ్రీనివాసరావు విలక్షణమైన అభినయాన్ని తలచుకొని కొందరు ఆయనను మరో నాగభూషణంగా అభివర్ణించారు. కొందరు రావు గోపాలరావుతోనూ, మరికొందరు నూతన్ ప్రసాద్ తోనూ పోల్చారు. నిస్సందేహంగా కోటతో పోల్చిన వారందరూ ప్రతిభావంతులే. బహుశా, కోట కొన్ని చిత్రాలలో అంతకు ముందు వారు ధరించిన తరహా పాత్రలు పోషించి ఉండవచ్చు. అందువల్ల జనం ఆ మహానటులతో కోటనూ పోల్చారేమో అనిపిస్తుంది. పలువురిని అనుసరించినా, కోట తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకున్నారు. వందలాది విలక్షణమైన పాత్రలకు తన సలక్షణమైన అభినయంతో ప్రాణం పోశారు. అందువల్ల కోట తీరే వేరుగా నిలచింది. అలా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు కోట. నాగభూషణం లాగా కామెడీని మిళితం చేసి పలు చిత్రాలలో కోట విలన్ గా మెప్పించారు.…

The first look of ‘Premalo Dindosaari’ was released by top producer C. Kalyan.

The first look of 'Premalo Dindosaari' was released by top producer C. Kalyan.

Presented by Sake Ramaiah, the film is being directed by Satya Marka under the Siddha Creation banner and produced by Sake Neeraja Lakshmi. The first look of this film was done by top producer C. Kalyan. On this occasion, C. Kalyan said that the title of the film ‘Prema Lo Dindosaari’ is very good. It seemed new. Everyone will like it. All the best to the team and everyone. The director seems to have made this film well. The director’s talent is clearly visible in the title, he said, and…