I only produce films that have exciting scripts and strong content, meant to be thoroughly enjoyed in theatres – Producer SKN

I only produce films that have exciting scripts and strong content, meant to be thoroughly enjoyed in theatres - Producer SKN

After the massive blockbuster Baby under the Mass Movie Makers banner, successful young producer SKN is now backing several promising projects. His current productions include Chennai Love Story with Kiran Abbavaram, the Hindi remake of Baby, and a couple of interesting films with debut directors. As SKN celebrates his birthday tomorrow (July 7), he shared insights about his journey as a producer and the progress of his upcoming films in an interview today. – I’m a die-hard fan of the Mega family. I entered the industry with the desire to…

ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్, స్ట్రాంగ్ కంటెంట్ తో థియేట్రికల్ గా ఎంజాయ్ చేసే సినిమాలే నిర్మిస్తా : సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

I only produce films that have exciting scripts and strong content, meant to be thoroughly enjoyed in theatres - Producer SKN.

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో “బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ యంగ్ నిర్మాత ఎస్ కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం “చెన్నై లవ్ స్టోరీ”, హిందీ “బేబి”తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. రేపు (జూలై 7న) పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ కేఎన్ నిర్మాతగా తన కెరీర్ విశేషాలను, ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్ ను ఇంటర్వ్యూలో తెలిపారు. – నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పటి నుంచి వ్యాసరచన పోటీలు, డిబేట్స్ లో రాష్ట్రస్థాయిలో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించాను. అలా సినిమా స్క్రిప్ట్స్ రాయాలనే ఆలోచనలు కూడా ఉండేవి. తర్వాత పీఆర్ఓగా కెరీర్…