గ్లామ‌ర‌స్ ఫోటోల‌తో సోష‌ల్‌మీడియాని షేక్ చేస్తున్న తెలుగ‌మ్మాయి కావ్య క‌ళ్యాణ్ రామ్‌

Telugu actress Kavya Kalyan Ram is shaking up social media with her glamorous photos.

కావ్య క‌ళ్యాణ్ రామ్..ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు….బాల న‌టిగా గంగోత్రి, ఠాగూర్‌, బాలు, బ‌న్ని వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌లో స్టార్‌ హీరోలంద‌రితో న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది..ఇక దిల్ రాజు బేన‌ర్‌లో వ‌చ్చిన మ‌సూద చిత్రంతో హీరోయిన్‌గా పరిచ‌య‌మైంది కావ్య కళ్యాణ్ రామ్‌. హీరోయిన్‌గా కూడా మొద‌టి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన బ‌ల‌గం సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. బ‌లగం సినిమాలో కావ్య న‌ట‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర చేసిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కావ్య, తన గ్లామర్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ తెలుగు అమ్మ‌డు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు మ‌రోసారి…