‘హనీమూన్‌’కు వెళ్లిన నాగచైతన్య దంపతులు… ఫొటోలు వైరల్‌

Naga Chaitanya couple went on 'Honeymoon'... Photos go viral

‘తండేల్‌’ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం తన పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. పెళ్లి అయిన అనంతరం తొలిసారి తన భార్య శోభితా ధూళిపాళ్లతో కలిసి ఇంటర్‌నేషనల్‌ ట్రిప్‌ యూరప్‌ వెకేషన్‌కు వెళ్లగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను శోభితా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ఇద్దరి కలిసి ఫుడ్‌ తింటున్న ఒక ఫొటోను పోస్ట్‌ చేయడంతో పాటు దీనికి ‘వైబ్స్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం వైరలవుతున్న ఈ ఫొటోను మీరు చూసేయండి. సమంతతో విడాకుల అనంతరం చైతూ శోభితాతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన అనంతరం నాగ చైతన్య తండేల్‌ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ట్రిప్‌ వెళ్లకుండా సినిమా…

Vishnu Manchu and Preity Mukundhan’s magical love story comes alive in new Love Song- Song Out Now

Vishnu Manchu and Preity Mukundhan's magical love story comes alive in new Love Song- Song Out Now

The makers of Kannappa have unveiled a beautiful new Love Song that brings out the heartwarming chemistry between Vishnu Manchu and Preity Mukundhan. This soulful hindi version, sung by the ever-melodious Shaan and the talented Sahithi Chaganti, is composed by Stephen Devassy, with heartfelt lyrics penned by Girish Nakod. The song feels like a warm hug with its soothing vocals, touching lyrics, and dreamy visuals come together to paint a mesmerizing picture of love. Vishnu Manchu and Preity Mukundhan’s on-screen bond feels pure and magical, making the song a standout…

‘కన్నప్ప’ నుంచి విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ప్రేమ పాట విడుదల

A love song titled ‘Sagamai.. Cherisagamai’ from ‘Kannappa’ featuring Vishnu Manchu and Preethi Mukundan is released

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే ‘సగమై.. చెరిసగమై’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభు దేవా, బృందా…

ది సస్పెక్ట్ మూవీ పోస్టర్ లాంచ్

The Suspect movie poster launch

ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కాబోతుంది, ఈ సందర్భం గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టరు ను సూపర్ హిట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేతుల మీదగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మరియు క్రైమ్ మూవీ అయినటువంటి ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బానర్…

“The Suspect” Poster Launch

"The Suspect" Poster Launch

The Telugu film “The Suspect” is set to release worldwide on March 21st. On this occasion, the film’s first look poster was launched by super hit director V.N. Aditya. Speaking at the event, V.N. Aditya praised the film, calling it an amazing suspense thriller and crime movie with a gripping screenplay. He expressed confidence that The Suspect would be a definite hit and appreciated the team for bringing a fresh story to the audience. This crime thriller stars Rushi Kiran, Shweta, Roopa, Shiva Yadav, Rajitha, A.K.N. Prasad, and Mrunal, among…