Melody Brahma’s Love Towards Megastar: Mani Sharma Donates Blood At Chiranjeevi Blood Bank

Noted music director Mani Sharma who donated blood at Chiranjeevi Blood Bank

Megastar Chiranjeevi is not only known for his exemplary acting and superstardom but also for his humanitarian services. By establishing a Blood Bank and Eye Bank, Chiranjeevi has helped a lot of people in need and has also persuaded his fans to donate their blood and eyes. Not only fans but many film celebrities and influential personalities have shown their love towards Chiranjeevi by participating in blood donation at his blood bank. Recently, renowned music director, “Melody Brahma” Mani Sharma, also donated his blood at Chiranjeevi Blood Bank and showed…

చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ

Noted music director Mani Sharma who donated blood at Chiranjeevi Blood Bank

తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం మెగాస్టార్ చిరంజీవి. వెండితెరపై నటనతో పాటు డాన్సులతోనూ అలరించే ఆయన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎనలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి మానస పుత్రిక అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎందరో రక్తదానం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయటం ఇది రెండోసారి కావటం విశేషం. ‘ రక్తదానం ’తో లక్షలాది ఆపన్నుల ప్రాణాలు నిలపాలన్న చిరంజీవి ఆశయాన్ని తమ సంకల్పాన్ని భావించి రక్తదానం చేసిన అభిమానులెందరో.. వారిలో తన స్వరాలతో ప్రేక్షకుల్ని మైమరపించే స్వరబ్రహ్మ ‘మణిశర్మ’ ఒకరు. చిరంజీవి పిలుపును కర్తవ్యంగా భావించి నేడు ఈ మహత్కార్యంలో భాగమై…