గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా జబర్దస్త్ రాంప్రసాద్, జెమినీ సురేష్ , కిరీటి , సాయి ప్రసన్న ,సాయి కిరణ్ , నజియా ఖాన్ , అద్వైత చౌదరి తదితరులు నటించిన W/O అనిర్వేష్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు దర్శకుడు ప్రతిభను ప్రశంసించారు. దర్శకుడు గంగ సప్తశిఖర కొత్త తరహా స్క్రీన్ ప్లే తో అలరించబోతున్న ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు సీనియర్ రైటర్ బాబీ కెఎస్ఆర్. విభిన్న పాత్రలలో ప్రేక్షకులకు దగ్గరవుతున్న జబర్దస్త్ రాంప్రసాద్ హీరోగా ఒక కొత్త రకమైన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఎంగేజింగా ప్రేక్షకులకు చూపించబోతున్నటువంటి ఈ చిత్రం కచ్చితంగా విజయం…
Day: February 18, 2025
W/O Anirvesh completes censor formalities and is ready for release
Under the banner of Gajendra Productions, presented by Mahendra Gajendra and directed by Ganga Saptashikhara, the film W/O Anirvesh has completed its censor formalities and is set for release. Produced by Venkateshwarulu Merugu and Sri Shyam Gajendra, the film features Jabardasth Ram Prasad, Gemini Suresh, Kireeti, Sai Prasanna, Sai Kiran, Nazia Khan, and Advaith Chowdhary in key roles. The censor board members praised director Ganga Saptashikhara for his talent. With a unique screenplay crafted by senior writer Bobby KSR, the film promises to entertain audiences with a fresh narrative style.…