Amravati Movie Makers and Sundarakanda Motion Pictures LLP proudly present “HEY CHIKITTHA”, written, screenplay, and directed by Dhanraj Lekkala, and produced by N. Ashoka R.N.S and ‘Garudavega’ Anji. This film explores the lives of farmers and their struggles. The title was officially launched by acclaimed director Ajay Bhupathi garu, with cult director Sai Rajesh garu and stunning actress Anasuya Bharadwaj garu unveiling it on Twitter. Principal photography commences on February 18th. The film features Abhinav Manikanta, Divija Prabakar, and Tanmai in lead roles, supported by a talented ensemble cast, including…
Day: February 15, 2025
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్స్ ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ ,’గరుడవేగ’ అంజి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “హే చికితా”- ఈ రోజు నుంచి షూటింగ్ ప్రారంభం
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ LLP బ్యానర్ల పై ఎన్. అశోక ఆర్ ఎన్ యస్ , ‘గరుడవేగ’ అంజి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం “హే చికితా”. యువ దర్శకుడు ధన్‌రాజ్ లెక్కల, కథ, కథనం, దర్శకత్వంతో నూతన దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం లో వైఫ్ ఆఫ్ ఫేమ్ అబినవ్ మణికంట, దివిజ ప్రభాకర్, తన్మయి హీరో, హీరోయిన్లగా నటిస్తుండగా, 30 years పృథ్వీ రాజ్, డైరెక్టర్ దేవి ప్రసాద్, ప్రభాకర్, డైరెక్టర్ వీర శంకర్, బలగం సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలో మై విలేజ్ షో అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ని డైరెక్టర్…