Trisha, Tovino Thomas, Vinay Roy starrer Identity Telugu trailer launched grandly – Film To Be Released in Telugu from 24th January

Trisha, Tovino Thomas, Vinay Roy starrer Identity Telugu trailer launched grandly - Film To Be Released in Telugu from 24th January

Written & Directed by Akhil Paul, Anas Khan starring Tovino Thomas and Trisha playing the lead roles, Vinay Roy, Mandira Bedi and others playing key roles is produced by Raju Malliyath & Roy CJ, Identity has come to the audience. Released in Malayalam, the film collected more than 50 crores in two weeks and became the first hit film of 2025. Jakes Bejoy composed the music for the film and Akhil George did the cinematography. Chaman Chacko edited the film. Now, the most popular Telugu audience movie is being presented…

త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్ – ఈనెల 24న తెలుగు విడుదల

Trisha, Tovino Thomas, Vinay Roy Starrer Identity Telugu Trailer Launch - 24th Telugu Release

అఖిల్ పాల్, అనాస్ ఖాన్ రచన దర్శకత్వంలో రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మాతలుగా టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తూ వినయ్ రాయ్, మందిర బేడి తదితరులు కీలకపాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఐడెంటిటీ. మలయాళంలో విడుదలైన ఈ చిత్రం రెండు వారాలలో 50 కోట్లకు పైగా వసూలు చేసి 2025 లో తొలి హిట్ సినిమాగా నిలిచింది. జేక్స్ బెజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రానికి చామన్ చక్కో ఎడిటింగ్ చేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అత్యంత చెరువుగా మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు గారు కలిసి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. ఈ నెల 24వ తేదిన తెలుగు…

నటుడు విజయ రంగరాజు కన్నుమూత

Actor Vijay Rangaraju passes away

సినీ నటుడు విజయ రంగరాజు గుండెపోటుకు గురై చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (సోమవారం) ఉదయం కనుమూశారు. భైరవ ద్వీపం సినిమాలో విలన్ గా సినీ రంగ ప్రవేశం చేసి వందలాది చిత్రాల్లో నటించారు. యజ్ఞం సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పూనె కు చెందిన విజయ రంగరాజు సినిమా అవకాశాల కోసం వచ్చి చెన్నై లో స్థిరపడ్డారు. పెద్దగా సంపాదించింది లేదు. అందుకే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్. ఎస్వి రంగారావు లా పేరు తెచ్చుకుంటారనే ఉద్దేశ్యం తో బాపు గారు అతని పేరును విజయ రంగరాజుగా మార్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కుల తీవ్రత పెరిగిందని బాహాటంగా విమర్శించి పలు బ్యానర్స్ కు దూరమై ఆర్ధిక ఇబ్బందులు పడిన…

జనవరి 24న రాబోతోన్న ‘హత్య’ అందరినీ ఆకట్టుకుంటుంది : చిత్ర దర్శకురాలు శ్రీవిద్యా బసవ

'Hatya', coming on January 24, will impress everyone: Director Srividya Basava

మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ.. ‘‘మధ’ చిత్రానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కరోనా వల్ల ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసుకోలేకపోయాను. ప్రశాంత్ వల్ల ఈ హత్య చిత్రం ఈ స్థాయికి వచ్చింది. పెట్టే ప్రతీ పైసాకి బాధ్యత వహించాలని చాలా జాగ్రత్తగా సినిమాను తీశాం. లాభసాటి ప్రాజెక్టుగా హత్యను మల్చాలని అనుకున్నాను. హత్య షూటింగ్ టైంలో మేం చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాం.…