(చిత్రం : డాకు మహారాజ్ , విడుదల :12 జనవరి-2025, రేటింగ్ : 3.75/5, తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు. సంగీతం: తమన్ ఎస్, ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్, కళా దర్శకుడు: అవినాష్ కొల్లా, కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్, దర్శకత్వం: బాబీ కొల్లి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్) టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గత కొన్నేళ్లుగా టాలెంటెడ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి బాలయ్య మార్క్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఈ మూడు సినిమాలు బాలయ్య…
Day: January 13, 2025
We believed we made a Hit, today audience are calling it a BLOCKBUSTER : Bobby Kolli
‘Daaku Maharaaj’ Blockbuster Press Meet Grand SUCCESS EVENT will be held in Ananthapur this week : Naga Vamsi The team of Daaku Maharaaj gathered to celebrate the overwhelming success of the film at a grand event. Speaking at the meet, the cast and crew expressed their gratitude and excitement for the film’s phenomenal reception. Pragya Jaiswal shared her joy, saying, “This is my most memorable birthday ever. I feel truly blessed to be a part of this film and the incredible team behind it. Watch Daaku Maharaaj with your families…
మొదటి షో నుంచి ‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ : నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన…
‘మజాకా’ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ : టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్
సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ ‘మజాకా’ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్ రిలీజ్- ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్ . ఈరోజు, మజాకా హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. సందీప్ కిషన్, రీతు వర్మ ఆర్కె బీచ్‌లో డ్రింక్ చేస్తూ పట్టుబడటంతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇది వారి అరెస్టుకు దారితీస్తుంది. వారి మధ్య…