అలాంటి ప్రేమ మరొకటి లేదు.. వైరల్‌గా సమంత పోస్ట్‌!

There is no other love like it.. Samantha's post goes viral!

స్టార్‌ నటి సమంత తాజాగా తన పెంపుడు శునకం సాషాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ఈ ఫొటోకు ‘సాషా ప్రేమ లాంటి ప్రేమ మరొకటి లేదు’ అంటూ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్‌ నటి సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య కొత్త బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మరోనటి శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేశారు. వీరి వివాహం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే, వీరి వివాహం వేళ సమంత పెడుతున్న పోస్ట్‌లు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. నాలుగు రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి కుస్తీ పోటీలకు సంబంధించిన వీడియో షేర్‌ చేసిన సమంత.. తాజాగా తన పెంపుడు శునకం సాషాతో ఉన్న…

‘Pushpa-2’ ticket prices reduced

'Pushpa-2' ticket prices reduced

Icon star Allu Arjun is the latest blockbuster ‘Pushpa 2: The Rule’. It is known that this film is creating a tsunami of collections at the box office, regardless of whether it is Telugu, Hindi or Tamil. In just 3 days, this film has collected more than Rs. 600 crores. However, it is known that the movie has received negative feedback from the movie audience regarding the ticket rates of this film. After the release, the film team, which had set the benefit show ticket at Rs. 1250, set the…

తగ్గిన ‘పుష్ప-2’ టికెట్‌ ధరలు

'Pushpa-2' ticket prices reduced

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘పుష్ప2: ది రూల్‌’. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం అని తేడా లేకుండా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ఈ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా టికెట్‌ రేట్లకు సంబంధించి మూవీ ప్రేక్షకుల నుంచి నెగిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. బెనిఫిట్‌ షో టికెట్‌నే రూ.1250గా పెట్టిన చిత్రబృందం విడుదలైన తర్వాత టికెట్‌ రేట్లను సింగిల్‌ స్క్రీన్‌లో రూ.350గా.. మల్టీప్లెక్స్‌లో రూ.550గా పెట్టింది. దీంతో సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాకు చాలా దూరమయ్యారు. ముఖ్యంగా ఒక ఫ్యామిలీ నుంచి నలుగురు ఈ సినిమాకి వెళ్లాలి అంటే సింగిల్‌ స్క్రీన్‌లో రూ.1380 అవ్వనుండగా.. మల్టీప్లెక్స్‌లో రూ.2120లు కానుంది. దీంతో…

Vijay Deverakonda is the hero in ‘Pushpa-3’..?

Vijay Deverakonda is the hero in 'Pushpa-3'..?

With the advent of social media, people’s creativity has increased. It must be said that everyone is getting better at cooking news. Since most of them are fake news, there is no way in society to believe even if they are told the truth. Recently, an interesting piece of news is going viral on social media. Going into details.. ‘Pushpa 3’ is currently the talk of the town after ‘Pushpa 2’ became a hit. Director Sukumar announced the third part called ‘Pushpa 3-Rampage’ at the ending of ‘Pushpa 2’. With…

‘పుష్ప-3’లో విజయ్‌ దేవరకొండ హీరో..?

Vijay Deverakonda is the hero in 'Pushpa-3'..?

సోషల్‌ మీడియా వచ్చాక జనాల్లో క్రియేటివిటీ పెరిగిపోయింది. వార్తలు వండటంలో ఒక్కొక్కరూ ఆరితేరిపోతున్నారనే చెప్పాలి. వాటిల్లో ఎక్కువ శాతం గాలివార్తలే ఉండటం చేత, నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో లేదు. రీసెంట్‌గా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నది. వివరాల్లోకెళ్తే.. ‘పుష్ప 2’ హిట్‌ అవ్వడంతో ‘పుష్ప3’ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘పుష్ప2’ ఎండింగ్ లో ‘పుష్ప 3-ర్యాంపేజ్‌’ అంటూ మూడో పార్ట్‌ని దర్శకుడు సుకుమార్‌ ప్రకటించేశారు. దాంతో ఇప్పుడు ‘పుష్ప 3’ గురించి ఆసక్తికరమైన ఓ వార్త ఫిల్మ్‌ సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నది. ‘పుష్ప 3’ విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా ఉంటుందనేది ఈ వార్త సారాంశం. బాంబ్‌ బ్లాంస్టింగ్‌లో శ్రీవల్లి మినహా పుష్పరాజ్‌ అండ్‌ ఫ్యామిలీ చనిపోతారట. శ్రీవల్లికి విజయ్‌ దేవరకొండ పుడతాడట. మూడో పార్టంతా దేవరకొండ చుట్టూనే తిరుగుతుందట.…

Big shock for Tollywood choreographer Johnny Master!

Big shock for Tollywood choreographer Johnny Master!

Permanent expulsion from the Dance Directors Association? Famous Tollywood choreographer Johnny Master, who was arrested in a sexual harassment case and released on bail, got a big shock. It is known that Johnny has been permanently removed from the Dancer and Dance Directors Association. Johnny Master continued as the president of the Dancer Association until allegations of sexual harassment were made against him. It is reported that the association decided to remove him from the post only when allegations of sexual harassment of an assistant choreographer were made. In this…

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బిగ్‌ షాక్‌ !

Big shock for Tollywood choreographer Johnny Master!

లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్‌ అయ్యి బెయిల్‌ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. జానీను డ్యాన్సర్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు తెలుస్తుంది. తన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రానంతవరకు డ్యాన్సర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జానీ మాస్టర్‌ కొనసాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో అప్పుడే ఆ పదవి నుంచి తొలగించాలని అసోసియేషన్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్‌ ప్రకాశ్‌ విజయం సాధించారు. భారీ మెజారిటీతో విజయం సాధించిన ప్రకాష్‌ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది అయిదోసారి. ఇక కొత్త పాలక వర్గం ఎన్నుకున్న అనంతరం జానీని ఈ అసోసియేషన్‌ను తొలగించారని తెలుస్తుంది.

అత్యంత వైభవంగా సౌధామినీ వివాహం

Soudhamini's wedding in grandeur

దూడల శ్రీనివాస్ గంగాధర్ ప్రధమ పుత్రిక చి!!.ల!!సౌ!! సౌధామినీ వివాహం చి!! శివ కుమార్ (శ్రీ స్వామి గౌడ్ గారి) కనిష్ట కుమారుడుతో ఆదివారం (డిసెంబర్ 8వ తేదీ 2024, సమయం ఉదయం 8:42 నిమిషాలకు) హైదరాబాద్, నాగోల్ – బండ్లగూడలోని దేవకీ కన్వెన్షన్ హాల్ అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పోస్టర్ లాంచ్…” కానిస్టేబుల్”గా వరుణ్ సందేశ్

Poster Launch..." Varun Sandesh as Constable".

వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్” వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి హీరోయిన్ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమా పోస్టర్ ను తేది:03-12-2024, మంగళవారం నెల్లూరు టౌన్ హాళ్ళో కలెక్టర్ K. కార్తీక్ గారు, సినిమా రచయిత ఎండమురి వీరేంద్ర నాథ్ గారు మరియు కొంతమంది ప్రముఖుల చేతుల మీదగా రిలీజ్ చేయడం జరిగింది…. నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చరవేగంగా జరుగుతున్నాయి అంటూ తెలిపారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీసర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు.. దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ,…